Latest Updates
-
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్!
ఎదిగే పిల్లల జుట్టు సంరక్షణ...!

పిల్లలకు స్ట్రెయిటెనింగ్‌లు, బ్లో డ్రయ్యర్‌లు, గట్టిగా వెంట్రుకలు బిగించి జడలు వేయడాలు చేయకూడదు. దీని వల్ల వెంట్రుక ఆరోగ్యం దెబ్బ తింటుంది. వారానికి ఒక్కసారి కాకుండా రెండు రోజులకోమారైనా తలస్నానం చేయించి, పూర్తిగా ఆరాక జడలు వేయాలి.
ఆహర పరంగా మజ్జిగ, మంచినీళ్లు, పళ్లరసాల వంటివి అధికంగా తీసుకుంటే బాబు శరీరంలో హార్మోన్లు నియంత్రణలో ఉండి నూనెలు స్రవించడం తగ్గుతాయి.
సాధారణంగా మురికి చేరే ప్రదేశాల్లో చీము పొక్కులు వస్తుంటాయి. పిల్లల శరీరంలో అత్యధికంగా నూనె గ్రంథుల స్రావం అవుతున్నప్పుడు ఇటువంటి సమస్య వస్తుంది. కాబట్టి తరచూ కుంకుడు రసంతో తలస్నానం చేయించి చూడాలి.
చెంచా చొప్పున ఉసిరి వేపాకుల పొడి, మెంతిపిండి, తగినంత పెరుగు కలిపి తలకు పట్టించి పావుగంటయ్యాక కుంకుడు రసంతో కడిగేస్తే సమస్య త్వరగా తగ్గుతుంది.
పిల్లలకు తలస్నానం చేయించేటప్పుడు షాంపు వాడకముందే బ్రష్ కొన్ని నీళ్ళు పోసి రుద్దాలి. ఇలా చేయడం వల్ల షాంపు పెట్టడానికి సులభతరమే కాకుండా వెంట్రుకలు డ్యామేజ్(కట్)కాకుండా ఉంటాయి. తలస్నానం చేయించాక చల్లటి ప్రదేశంలోనే వారి వెంట్రుకలను ఆరబెట్టాలి. హెయిర్ డ్రైయర్స్ కు దూరంగా ఉంచాలి. లేకుంటా ఆ హీట్ కి హెయిర్ డ్యామేజ్ అవుతాయి. పిల్ల చర్మం చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి డ్రయ్యర్స్ వాడకూడదు.
పిల్లలకు వినియోగించి హెయిర్ బ్రష్, దువ్వెనెలు, ఇతర పరికరాలు సపరేట్ గా ఉంచాలి. పిల్లలు ఎక్కువగా హెయిర్ క్లిప్స్, హెర్ బ్యాండ్స్ ఇష్టపడుతారు. కాబట్టి షార్ప్ గా ఉన్నటువంటి హెయిర్ క్లిప్స్ పిల్లలకు వాడకపోవడమే మంచిది. షార్ప్ క్లిప్స్ వేయడం వల్ల తల స్లాప్(మాడు)భాగం, అక్కడ ఉన్నటువంటి వెంట్రుకలు దెబ్బతింటాయి.
పిల్లలకు త్వరగా తల ఆరిపోతుంది కాబట్టి ప్రతి మూడు రోజులకొక్కసారి ఆయిల్ అప్లే చేస్తుండాలి. తలస్నానం చేయడానికి ఆర్గానిక్ షాంపులను వాడాలి. ప్రతిరోజూ తలస్నానం చేయించకూడదు దాంతో వెంట్రుకలు పొడిబారి రఫ్ తయారవుతాయి.



Click it and Unblock the Notifications