Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వేసవి ప్రభావం జుట్టు మీద పడకుండా జాగ్రత్తలు....?

1. బేబి ఆయిల్ లేకపోతే కొబ్బరినూనెను దూదితో తీసుకొని తలపైన అప్లైచేసి మసాజ్ చేయాలి.
2. చుండ్రుతో బాధపడేవారు రాత్రిపూట మెంతులు నానబెట్టి ఉదయాన్నె కొబ్బరినూనెలో కలిపి తలకు పట్టించి మసాజ్ చేస్తే చుండ్రు బాధ తగ్గుతుంది.
3. వేసవిలో జుట్టుకు వారానికి రెండు, మూడు సార్లు మాత్రమే స్వల్పంగా నూనెను రాయాలి.
4. వేసవిలో ఎండలో బయటకు వెళ్ళేటప్పుడు తలకు ఆచ్ఛాదనగా టోపీని లేదా గొడుగును ఉపయోగించాలి.
5. నూనె రాసి 10 నిమిషాలు ఊరిన తరువాత గోరింటాకు, టీ-డికాషిన్, పెరుగు కలిపిన మిశ్రమాన్ని తలకు పట్టించాలి. గోరింటాకు వేసినట్లైతే జుట్టు కలర్ మారుతుందని భయపడాల్సిన పనిలేదు. ఈ మూడింటిని రాత్రి నానబెట్టి ఉదయాన్నే తలకు పట్టిస్తే మాత్రమే జుట్టు కలర్ మారుతుంది. గోరింటాకు పడని వారు మందారాకును వాడవచ్చు. ఈ విధంగా వారానికి ఒకసారి వాడినట్లైతే జుట్టు ఆరోగ్యంగా, మృదువుగా ఉంటుంది.
6. తలస్నానానికి ఉపయోగించే నీరు, తల తుడుచుకునే తువ్వాలు, తలకు ధరించే టోపీ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలి.
వేసవిలో జుట్టుకు రక్షణ చర్యలు పాటిస్తూ వెంట్రుకలపట్ల సరైన శ్రద్ధ తీసుకుంటే వేసవి ప్రభావం జుట్టు మీద ప్రసరించదు. మీ కురులు నిగనిగలాడుతూ మెరిసిపోతాయి.



Click it and Unblock the Notifications