Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మీ సహజ సౌందర్యాన్ని పెంచే అందమైన జుట్టు..

1. వారంలో రెండుసార్లు తలకు నూనె రాసి మాడుపై మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల కేశాలు దట్టగా పెరగడానికి సహాయపడుతాయి.
2. మీ జుట్టు నార్మల్ గా ఉంటే మైల్డ్ షాంపూ, టైట్ కండీషనర్ ఉపయోగించాలి. అప్పటికీ జుట్టుకి హాని జరుగుతుంటే గోరువెచ్చని నూనెతో మసాజ్ చేయవచ్చు. హై ఆల్కహాల్ ప్రొడక్ట్స్, బ్లో డ్రయింగ్ కు దూరంగా ఉండండి.
3. వెంట్రుకలు సన్నగా పల్చగా ఉంటే జెంటల్ హెయిరింగ్, హెయిర్ మాస్క్ లను ఉపయోగించాలి. ఇది వెంట్రుకలు దట్టంగా ఉండేలా చేస్తుంది. తగినంత తేమను అందిస్తుంది.
4. వెంట్రుకలను పొడవుగా పెంచుకోవడానికి ముందు చిట్లిపోయిన వెంట్రుకలను ట్రిమ్మంగ్ చేయించాలి. అలా చేయకపోతే ఈ వెంట్రుకలు ఇతర వెంట్రుకలను కూడా బలహీనపరుస్తాయి. 8 లేద 10వారాలక్కొక్కసారి ట్రిమ్మింగ్ చేయడం మంచిది.
5. వనమూలికలను ఉపయోగించి తయారు చేసిన షాంపూ, గోరింటాకు ఆధారిత కండీషనర్ లను కూడా వాడవచ్చు. అప్పుడు వెంట్రుకలు దట్టంగా కనిపిస్తాయి.
6. వెంట్రుకలను శుభ్రం చేసుకొన్నప్పుడు సాధారణ నీళ్లను ఉపయోగించండి ఎక్కువ వేడి ఉన్న నీళ్లతో వెంట్రుకలు శుభ్రం చేస్తే వెంట్రుకల్లో ఉన్న నేచురల్ ఆయిల్ వెళ్లిపోతుంది. వెంట్రుకలు పొడిగా, పెళుసుగా మారతాయి. అందుకే సాధారణ నీటినే ఉపయోగించాలి.



Click it and Unblock the Notifications