Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
శిరోజాల పెరుగుదలకు...క్యారెట్ పోషణ

1. ఫోలిక్ ఆమ్లం కూడా జుట్టు ఎదుగుదలకు తోడ్పడుతుంది. యాపిల్, నారింజ, బీన్స్, బ్రకోలీ.. తరచూ తీసుకోవాలి.
2. అల్పాహారంతో పాటు..పాలకూర, క్యాలీఫ్లవర్ రసం కలిపి తీసుకోవాలి.
3. ఉదయం క్యారెట్ ముక్కలు...మధ్యాహ్నం భోజనంతోపాటు క్యారెట్ రసం తీసుకోవాలి.
4. చిట్కాలు: తలస్నానం పూర్తయ్యాక... కొబ్బరి నూనెను వేడిచేసి మునివేళ్లతో మాడుకు మర్దన చేయాలి.
5. మూడు రోజులకోసారి గోరువెచ్చటి కొబ్బరి నూనెకు నిమ్మరసం కలిపి కుదుళ్లకు పట్టించాలి.
6. రెండు రోజులకోసారి రాత్రిపూట శిరోజాలకు ఆముదం పట్టించి మర్నాడు వేడి నీటితో శుభ్రపరచాలి. దీనివల్ల కేశాలు..బలంగా ఒత్తుగా పెరుగుతాయి.
7. గ్లాస్ నీళ్లలో కప్పు పచ్చి బఠాణీలను నానబెట్టి మర్నాడు గ్రైండ్ చేసి తలకు పట్టించాలి.
8. అరటి, దోస, టమోటోల గుజ్జు పెరుగు కలిసి తయారు చేసుకున్న ముద్దను శిరోజాలకు పట్టించి ఒక గంటసేపు ఉంచి, ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. శిరోజాలు చక్కగా వెలుగునిస్తూ కొత్త అందాన్నిస్తాయి.
9. దోసకాయ, నిమ్మ, క్యారెట్ రసాలను కలిపి తీసుకుంటే శిరోజాలు వృద్ధి చెందుతాయి.
10. పాలకూర, క్యారెట్ రసాలకు కాస్త కీరారసం కలిపి తరచూ తాగితే శిరోజాలు చక్కగా పెరుగుతాయి.



Click it and Unblock the Notifications