Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
పిల్లలైన....పెద్దలైన....సమస్య ఒక్కటే.....?
Hair Care
oi-Saraswathi
By Sindhu

1. పిల్లల్లో జుట్టు ఆరోగ్యంగా పెరగాలంటే..ప్రోటీన్లు ఎక్కువగా ఉన్న ఫుడ్ ను పెట్టాల్సి ఉంటుంది. ఆహారంలో ప్రోటీన్లు తక్కువైతే జుట్టు నిర్జీవంగా మారిపోతుంది.
2. పిల్లల జుట్టుకు ఫర్మింగ్, కలరింగ్, స్టయిలింగ్ తగ్గించాలి. మాటిమాటికీ షాంపూలను మార్చకూడదు.
3. తరచుగా మాయిశ్చరైజర్ జుట్టుకు వాడాలి. గోరువెచ్చని నూనెతో తలకు మసాజ్ చేయాలి.
4. తలస్నానం తరవ్ాత జుట్టుకు సీరం, కండీషనర్ తప్పక వాడాలి. నూనెతో మసాజ్ చేస్తే శిరోజాలకు నిగారింపు వస్తుంది.
5. పిల్లలకు ప్రతిరోజూ ఆహారంలో పాలు, పండ్లు, పచ్చికూరగాయలు, చేపలు, గుడ్లు, తినేలా చూసుకోవాలి. నీళ్ళు ఎక్కువగా తాగేలా చూసుకోవాలి. ఇలాంటి జాగ్రత్త తీసుకొన్నట్లైతే పిల్లల్లో జుట్టురాలడం నివారించవచ్చు.
Comments
Read more about: hair care conditioners children hair care food జుట్టు సంరక్షణ కండీషనర్స్ చిల్డ్రన్ హెయిర్ కేర్ ఫుడ్
English summary
Hair Loss in Children...? | పిల్లల్లోజుట్టు రాలడం...పరిష్కారం
Story first published: Tuesday, March 6, 2012, 17:48 [IST]
Other articles published on Mar 6, 2012



Click it and Unblock the Notifications