Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
మగవారి హెయిర్ స్టైల్ ఎలా ఉండాలి..

యువకులు ఇప్పుడు నేరుగా వెంట్రుకలు కట్ చేసుకోవడానికి బదులు వెంట్రుకలకు ఒక మంచి లుక్ ఇవ్వడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ‘డౌన్ లుక్’, ‘డీసెంట్ లుక్’, ‘డ్యూడ్ లుక్’, ‘హాట్ లుక్’ లాంటివి యువకులలో ట్రెండ్ గా మారాయి. కానీ ఏ స్టయిల్ ఎన్నుకున్నా దానికన్నా ముందు తమ ముఖ ఆకృతిని నిశితంగా పరిశీలించుకోవాలి.
గుండ్రని లేదా విశాలమైన ముఖం ఉన్న యువకులకు ‘స్పైకీ హెయిర్ కట్’ ఒక మంచి ప్రత్యామ్నాయం. ఈ కట్ లో వెంట్రుకలను ముందువైపు నుండి నేరుగా పైకి తీసుకువెళతారు. ‘స్పైకీ హెయిర్ కట్’ టీషర్ట్ కు బదులు కోటు, జాకెట్ పై బాగా సూట్ అవుతుంది.
కోలముఖం ఉన్న యువకులు స్పోర్టీ లుక్ కోరుకుంటే ‘ఫంకీ హెయిర్ కట్’ చేయించుకోవచ్చు. దాంతో బాటు మీరు నుదురు, చెవుల దగ్గరి వెంట్రుకలకు, ప్లైట్ కట్ చేయించుకోవచ్చు. ఇలా చేస్తే వెంట్రుకలు జిగ్ జాగ్ షేప్ లో నుదటిపై వేలాడుతూ ముఖాన్ని చిన్నగా అనిపించేలా చేస్తాయి.
అలాగే మొడ పొడవుగా ఉన్నట్లైతే వారి అందాన్ని తగ్గిస్తుందిం కాబట్టి, మెడ పొడవుగా ఉంటే ‘పెంచ్’ ఉంచుకోవాలి. దాంతో మెడ చిన్నగా కనిపిస్తుంది. చిన్న మెడ ఉన్న వారికి కూడా ఇదే సమస్య ఉంటుంది కాబట్టి, చిన్న మెడ కూడా లుక్ తగ్గిస్తుంది కనుక వెనుకవైపు పొడవైన వెంట్రుకలు ఉంచితే మెడ పొడవు మరింత తక్కువగా కనిపిస్తుంది. కాబట్టి వెనుక భాగం వెంట్రుకలు చిన్నవిగా ఉంటేనే మంచిది. ‘ఆర్మీ కట్’ చిన్న మెడ ఉన్న యువకులకు బెస్ట్ కట్. వీటితోపా ‘కాప్ కట్’, ‘మష్రూమ్ కట్’ కూడా ఎంపిక చేసుకోవచ్చు...



Click it and Unblock the Notifications