Latest Updates
-
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు!
నిర్జీవమైన..రాలిపోయే జుట్టుకు బనానా ప్యాక్...
Hair Care
oi-Saraswathi
By Sindhu

2. అరటిపండు జుట్టు బాగా పెరగడానికి ఉపయోగపడుతుంది. బాగ పండిన అరటిపండును పొట్టు తీసి మిక్సీలో వేసి పేస్ట్ లా చేసి అందులో నిమ్మరసం కలిపి బాగా మిక్స్ చేయాలి. తలను పచ్చిపాలతో తడిపి తర్వాత మాడుకు అరటి పండు మిశ్రమాన్ని బాగ పట్టించి వేడి నీళ్ళల్లో ముంచి టవల్ తో తలబాగాన్ని కవర్ చేయాలి. అరగంట తర్వాత మంచి షాంపూతో తలస్నానం చేస్తే వెంట్రుకలు పెరగడానికే కాకుండా జుట్టు షైనింగ్ వస్తుంది.
3. ఒక పండిన అరటిపండును తీసుకుని మెత్తని ముద్దలా చేసి.. దానిని మాడుకు, జుట్టుకు పట్టించాలి. తరువాత తలకు క్యాప్ వేసుకుని ఇరవై నిమిషాలపాటు అలాగే ఉంచాలి. ఆపై షాంపూతో తలస్నానం చేస్తే జుట్టు ఆరోగ్యవంతంగా తయారవుతుంది.
4. మార్కెట్లో బనానా హెయిర్ ఆయిల్ దొరుకుతుంది. దీనిని తలకు బాగ మర్దన చేసినట్లైతే జుట్టు పెరగడంతో పాటు..జుట్టు రాలడాన్ని అరికడుతుంది.
5. ఎండలో ఎక్కువగా తిరిగేవారికి, రంగుల లాంటి రసాయనాలను ఉపయోగించేవారికి, జుట్టును కర్లింగ్ చేయించుకునేవారికి వాతావరణంలోని మార్పులు హాని కలుగజేస్తాయి. అయితే ఇలాంటివారి జట్టును, మాడును బాగు చేసేందుకు అరటి పండ్లు మంచి ఔషధంలా పనిచేస్తాయి. అరటిపండులోని పొటాషియం మాడుపై ఉండే ఎలాంటి బ్యాక్టీరియానైనా సరే తొలగించి, జుట్టు ఆరోగ్యవంతంగా పెరిగేలా తోడ్పడుతుంది.
6. బాగ పండిన అరటిపండు, ఎగ్ వైట్, మూడు టేబుల్ స్పూన్ల బీర్ ఒక బౌల్ వేసి బాగా పేస్ట్ లా చేసి తల నుదురుకి బాగా పట్టించి అరగంట తర్వాత మంచి ఆర్గానిక్ షాంపూతో గోరివెచ్చని నీళ్ళోతో తలస్నానం చేస్తే పొడిబారిన వెట్రుకలు, చిట్లిన వెట్రుకలను మృదువుగా చేయటమే కాకుండా..నీర్జీవంగా మారిని వెంట్రులకు మెరుపునిస్తుంది.
Comments
More From Boldsky
Prev
Next
Read more about: hair care conditioners hair pack banana జుట్టు సంరక్షణ కండీషనర్స్ హెయిర్ ప్యాక్ బనానా
English summary
Home Remedy: Banana Pack for Hair Loss... | నిర్జీవమైన..రాలిపోయే జుట్టుకు బనానా ప్యాక్...
Story first published: Thursday, March 29, 2012, 17:37 [IST]
Other articles published on Mar 29, 2012



Click it and Unblock the Notifications











