Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అమ్మాయిల్లోనూ ట్రెండ్ కు తగ్గ హెయిర్ స్టైల్

అమ్మాయిల్లో చాలా పాపులర్ అయినటువంటి కొన్ని హెయిర్ స్టైల్స్ లేజర్ కట్, వీ కట్, యూ కట్, స్టెప్ కట్ ఇలాంటివే. వీటిని ఎటువంటి ఆకృతి కలవారైన అనుసరించవచ్చు. వీటిని స్వీకరించడానికి ముందు హెర్ డిజైనర్ సలహా తప్పకుండా తీసుకోవాలి. అలాగే మీ ముఖఆకతి ప్రకారం హెయిర్ స్టైను ఎంపిక చేసే ముందు కొన్ని విషయాలను దృష్టిలో ఉంచుకోవాలి..
కోలముఖం: మీముఖం పొడవుగా ఉండి, వెంట్రుకలు తేలికగా ఉంటే అవుట్ కర్ల్స్’ మీకు బాగా నప్పుతుంది. ‘లేజర్ కట్’ను మాత్రం ఎట్టి పరిస్థితిలోనూ ఎంపిక చేసుకోకూడదు. లేజర్ లో వెంట్రుకల ప్లిక్ ముఖాన్ని రెండువైపులా మూసివేస్తుంది. దాంతో ముఖం మరింత పొడవుగా కనిపిస్తుంది.
గుండ్రని ముఖం: స్ట్రెయిట్ ప్రెసింగ్ గుండ్రిన ముఖానికి అన్నిటి కన్నా మంచి ప్రత్యామ్నాయం. స్ట్రెయిట్ ప్రెసింగ్ తో వెంట్రుకలు పూర్తిగా సరళంగా మారిపోతాయి. ఇది ముఖాన్ని రెండు వైపులా మూసివేస్తాయి. దీంతో ముఖం కొద్దిగా పొడవుగా కనిపిస్తుంది. గుండ్రని ముఖానికి లేజర్ కట్ కూడా చేయించవచ్చు.
వెడల్పైన నుదురు: నుదురు వెడల్పుగా ఉంటే ‘ఐ’బ్రో వరకు షార్ట్ ఫ్రంట్ ప్లిక్ చేయించండి. ఇది ‘సాధనా కట్’లాగా ఉంటుంది. కాని కింది నుండి నేరుగా కత్తిరించడానికి బదులు జిగ్ జాగ్ లా కట్ చేయాలి. దీంతో మీకు ఒక కొత్త లుక్ కనిపిస్తుంది. వయసు కూడా తక్కువ కనబడుతుంది. దీన్ని ‘వెబ్స్ కట్’ అని కూడా అంటుంటారు.



Click it and Unblock the Notifications