Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
హెర్బల్ హెయిర్ ప్యాక్ తో తెల్లజుట్టు కు చెక్...

1. కేవలం ఒక కట్ట తాజా కరివేపాకులను పొడి చేసి, నీటితో పేస్టులాగ చేసి, 2 కప్పుల కొబ్బరి నూనెను దానికి కలిపి, ఆ మిశ్రమంలోని తేమ ఆవిరయ్యే వరకు వేడి చేసి, చల్లర్చిన తర్వాత ఒక సీసాలో భద్ర పరచుకోవాలి. వారంలో రెండు సార్లు తలకి ఈ మిశ్రమాన్ని వాడితే క్రమంగా వెంట్రుకలు తెల్లబడే సమస్య నుంచి నివారణ పొందగలరు
2. రెండు టీ స్పూన్ల వేపాకుల చూర్ణం, రెండు టీ స్పూన్ల మెంతుల చూర్ణం, నాలుగు టీ స్పూన్ల బ్రాహ్మి చూర్ణం, నాలుగు టీ స్పూన్ల చందనం చూర్ణం, నాలుగు టీ స్పూన్ల శీకాకాయ చూర్ణం, ఆరు టీ స్పూన్ల కుంకుడు కాయల చూర్ణం తీసుకొని పక్కన పెట్టుకొని. ముందుగా అన్ని రకరకాల చూర్ణాలు కలిసిపోయేలా కలపాలి. ఆ కలిపినా చూర్ణం ఒక స్టీలు గిన్నెలో వేసి చూర్ణం మునిగే వరకు నీళ్ళుపోయాలి. తర్వాత చిన్నమంటమీద కొధిగా వేడి చేయాలి. ఈ విధంగా చేస్తే పేస్టులాగా తయారవుతుంది. ఇలా తయారైన పేస్టును నెమ్మదిగా జుట్టు కుదుళ్ళకు మరియు జుట్టుకు మంచిగా పట్టించి జుట్టును ఆరనివ్వాలి. తర్వాత శుభ్రమైన నీళ్ళతో స్నానం చేయాలి. ఇలా స్నానం చేసేటప్పుడు వేరే షాంపూను ఉపయోగించనవసరం లేదు.



Click it and Unblock the Notifications