Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
సహజసిద్దంగా ఒత్తైన కురుల సౌందర్యం.....

రసాయని పదార్థాలు ఎక్కువగా ఉండే ఉత్పత్తులు వాడటం వల్ల శరీరంలో మార్పులు వచ్చి ఆప్రభావం తల వెంట్రుకలపై పడుతుంది. ప్రతిరోజూ తీసుకునే ఆహారంలో తెలియకుండానే ఎన్నో రకాల రసాయనాలను తింటూ ఉంటారు. జుట్టు మెరవడం కోసం లేక రంగు మారడం కోసం ఉపయోగించే ప్రోడక్ట్స్ వల్ల జుట్టు అందంగా తయారయ్యేకన్నా ఊడిపోయే అవాకాశమే ఎక్కువ కాబట్టి. జుట్టు సంబంధిత సమస్యలతో బాధపడేవారికి సహజ సిధ్దమైన చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. వాటికి ఇంటి వద్ద కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది.
1. తినే ఆహారంలో పోషక విలువలు ఎక్కువగా ఉండేటట్లు చూసుకోవాలి.
2. ఎక్కువ మోతాదులో సిట్రస్ ఉండే పండ్లను తీసుకోవాలి. దీనివల్ల జుట్టు మందంగా ఉంటుంది.
3. శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి.
4. తేనె, రాగులు, సజ్జలు, వెజిటెబుల్ నూనె అప్పుడప్పుడు తీసుకుంటూ ఉండాలి.
5. జట్టుకు సరిపడే తగిన షాంపూలనే వాడాలి. సరైన షాంపూ కురులకు, తల చర్మానికి సంరక్షణ అందిస్తుంది.
6. చిక్కుబడిన, నిర్జీవంగా కన్పించే జుట్టులో మెరుపు తేవడానికి హెయిర్ సీరమ్ ఉపయోగించాలి.
7. మెంతి పొడి తలకు పట్టించి అరగంట ఉన్న తర్వాత తలస్నానం చేయడం వల్ల జుట్టు వొత్తుగా అవుతుంది.
8. పది రోజులకు ఒకసారి ఇంట్లో తయారుచేసిన మెంతి-ఉసిరికాయ, గోరింటాకు పొడిలో నిమ్మకాయ, పెరుగు కలిపి తకు పెట్టుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా పెరుగుతాయి.
9. అప్పుడప్పుడు గుడ్డులోని తెల్లసొనను, మెంతి పొడి లేక ఉసిరికాయ పొడిలో కలిపి పెట్టడం వల్ల వెంట్రుకలు మృదువుగా ఉంటాయి.
10. విటమిన్ ‘ఎ’ ‘ఇ’ ఉండే హెయిర్ ఆయిల్ వాడితే జుట్టు బలోపేతం అవుతుంది.



Click it and Unblock the Notifications