Latest Updates
-
భాగస్వామితో తరచూ గొడవలు.. విడాకులకు దారితీసే హెచ్చరిక సంకేతాలు ఇవే. -
పప్పు, సాంబార్ లోకి కేక..కరకరలాడే సగ్గుబియ్యం పాప్ కార్న్ వడియాలు ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
పెళ్లయినా, కాకపోయినా తప్పని టాక్సిక్ రిలేషన్షిప్.. ఎలా హ్యాండిల్ చేయాలి.? -
ఆఫీస్ టెన్షన్ అనుకుంటున్నారా? ఈ లక్షణాలు బ్రెయిన్ ట్యూమర్ కి తొలి సంకేతాలు కావొచ్చు! -
అంతర్జాతీయ యోగా దినోత్సవం స్పెషల్.. ఈ యోగాసనాలతో సంతానలేమి సమస్యలకు చెక్.! -
రిలేషన్ షిప్ పై త్రిప్తి డిమ్రి ఆసక్తికర వ్యాఖ్యలు..అది ఉంటే తప్ప వర్కౌట్ కాదంట..! -
సోషల్ మీడియాను షేక్ చేస్తున్న 10 నిమిషాల ఎగ్ కుర్మా..ఎలా చేయాలో చూడండి.. -
మైగ్రేన్‌తో గుండెకి ప్రమాదం.. ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.! -
రోజుకు ఎన్నిసార్లు గ్యాస్ వదలడం నార్మల్? మహిళలు, పురుషుల్లో ఎవరికి ఎక్కువంటే..! -
అద్భుతమా, మూఢ నమ్మకమా.? దశాబ్దాల సంప్రదాయం, లక్షలాది ప్రజల నమ్మకం.. చేప ప్రసాదం వెనకున్న కథేంటి.?
కురల సంరక్షణలో హెయిర్ డ్రయ్యర్...హెయిర్ స్ప్రే...
Hair Care
oi-Saraswathi
By Sindhu

1. తలకి స్నానం చేసేటప్పుడు జుట్టుపై హడావిడిగా రుద్ది స్నానం చేస్తే జుట్టు బలహీనమై పొడబారినట్లు అవుతుంది.
2. తడిగా ఉన్న జుట్టుపై హెయిర్ డ్రయ్యర్ ఉపయోగించకూడదు. మరీ అవసరమైతే జుట్టు, తలపై చర్మానికి ఆరు అంగుళాల దూరంలో హెయిర్ డ్రయ్యర్ ఉపయోగించాలి.
3. జుట్టుపై బ్లూ డ్రయ్యర్, కర్లింగ్ ఐరన్ స్ట్రయిటనింగ్ ఐరన్, హాట్ రోలర్ లాంటివి ఉపయోగించకూడదు. అవి జుట్టు మృదుత్వంపై ప్రభావం చూపుతాయి. దాంతో జుట్టు మూలాలు బలహీనమవుతాయి.
4. జుట్టుపై ప్రతి రోజూ హెయిర్ స్ప్రే చేయకూడదు. ఎట్టి పరిస్థితుల్లోనూ రసాయనాల ప్రభావం లేకుండా చూసుకోవాలి. మరీ తప్పని సరి అయితే చికిత్స సమయంలో కనీసం పది వారాల వ్యవధి ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
5. జుట్లుకి రబ్బర్ బాండ్ పెట్టకూడదు. గట్టిగా ముడి వెయ్యడం, బలంగా దువ్వడం చేయకూడదు. అలా చేస్తే జుట్టు తొందరగా రాలిపోవచ్చు....
Comments
Read more about: hair care conditioners hair dryer hair spray tips జుట్టు సంరక్షణ కండీషనర్స్ హెయిర్ డ్రయ్యర్ హెయిర్ స్ప్రే చిట్కాలు
English summary
Personal Hair Care With Hair Dryers and Hair Sprays.... | ఆధునిక సాధనాలతో కురుల సంరక్షణ....
Story first published: Wednesday, March 21, 2012, 17:11 [IST]
Other articles published on Mar 21, 2012



Click it and Unblock the Notifications