Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
కేశ సంరక్షణలో రోజ్ వాటర్ ప్రాధాన్యత....!
పుష్పాల్లో రాజసాన్ని ఒలికించే పుష్పంగా గులాబీకి ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఔషధ గుణాలనే కాదు... తన సొగసులతో ఇటు భక్తినీ, ప్రేమసాగరాలనీ దాటించ గల సత్తా గులాబీ సొంతం అంటే ఆశ్చర్యం కలగక మానదు.గులాబీల హంగామా అంతా ఇంతా కాదు. అన్ని రకాల సౌందర్యపోషక ఉత్పత్తుల్లో గులాబీలు లేని ఉత్పత్తి లేదంటే అతిశయోక్తి అంతకన్నా కాదు. సెంట్ల తయారీలో కూడా గులాబీ అగ్రగామి అన్న విషయం అందరికీ విధి తమే. వాడిపోయినా, వాడిగా ఉన్నా గులాబీ తన రాజసాన్ని మాత్రం కోల్పోదు. దాని గుణాలు ఎన్నటికీ వాడిపోవు. కాబట్టి దీన్ని సౌదర్య సాధనాలలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
1. గులబీలో సౌందర్య గుణాలే కాకుండా హెయిర్ లాస్ ను అరికట్టే లక్షణాలు కూడా ఇందులో ఉన్నాయి.
2. డిస్టిల్డ్ వాటర్ తో రోజ్ ఆయిల్ బయట దొరుకుతుంది. ఇది హెయిర్ కి అప్లై చేసిన వెంట్రుకలు రాలకుండా చేస్తుంది.
3. రోజా/గులాభీ పువ్వుల రేకులను రాత్రంతా నీటిలో నానబెట్టి..మరుసటి రోజు తల మాడుకు మర్థానా చేసి. ఒక గంట తర్వాత గోరు వెచ్చిని నీటితో స్నానం చేస్తే...వెంట్రుకలు గుభాలిస్తూ..నైస్ గా ఉంటాయి.
4. రోజ్ ఆయిల్ ను వారం లో రెండు సార్లు కనుక తలకు పట్టించనట్లైతే చుండ్రు నివారించ బడుతుంది.
5. స్నానం చేసిన ప్రతి సారి చివర్లో ఒక మగ్గు నీటిలో రోజ్ వాటర్ కొద్దిగా వేసి తలకు పోసుకుంటే మీరు ఫ్రెష్ గా ఫీలవ్వడమే కాకుండా వెంట్రుకలు స్ట్రాంగ్ గా ఉండడమే కాకుండా హెయిర్ ఫాల్ అరికడుతుంది.
6. శరీర దుర్గంధంతో బాధపడేవారు గులాబీ రేకుల రసాన్ని కొన్ని రోజులపాటు శరీరా నికి మర్ధనా చేస్తే చమటని తగ్గించి దుర్గంధాన్ని నివారిస్తుంది.



Click it and Unblock the Notifications