Latest Updates
-
దసరా నాడు అపరాజితా దేవి పూజ ఎలా చేయాలి? శుభ ముహూర్తం, మంత్రాలు, శమీ పూజ డీటెయిల్స్.. -
దసరా స్పెషల్ రెడ్ చికెన్.. చికెన్ కర్రీ వండేటప్పుడు ఈ సీక్రెట్ మసాలా వేస్తే టేస్ట్ నెక్ట్స్ లెవల్ అంతే! -
హ్యాపీ విజయదశమి 2026..మీ బంధుమిత్రులకు దసరా విషెస్ చెప్పండిలా.. -
దసరా స్పెషల్..పాకం పట్టే పనిలేకుండా ఈజీగా బెల్లం గవ్వలు చేసుకోండిలా..గుల్ల గుల్లగా భలే రుచిగా.. -
గోధుమ రవ్వ vs బొంబాయి రవ్వ..షుగర్ పేషెంట్ల ఆరోగ్యానికి ఏ ఉప్మా మంచిది? -
మిగిలిపోయిన అన్నంతో హోటల్ స్టైల్ క్రిస్పీ వడలు.. -
కర్ణాటక స్పెషల్ మసాలా చిత్రాన్నం..కేక ఉంటది ట్రై చెయ్..లంచ్ బాక్స్ కి పర్ఫెక్ట్ -
సొంత డబ్బులతో స్కూల్ అభివృద్ధి చేసిన హెడ్ మాస్టర్..నోటీస్ పంపి,ట్రాన్స్ ఫర్ చేసిన గవర్నమెంట్! -
ఎండుమిర్చి టమాటో రోటి పచ్చడి..ఇలా చేశారంటే కంచంలో వేరే కూరలు వద్దనేస్తారు! -
ఆదివారం స్పెషల్..స్పైసీ, జ్యూసీ చిట్టిముత్యాల కోడి పులావ్..ఆ ఒక్కటి పడితే తిరుగులేని టేస్ట్!
బట్టతల తిరిగి వెంట్రుకలతో కళకళ లాడాలంటే ...

1. లక్క, శుద్ధిచేసిన నాభి, అతి మధురం, చింతాకు, నల్లికాయ రసం, నీలి ఆకులు మెత్తగా నూరి మంచినూనె పోసి బాగా ఉడకపెట్టాలి. వడపోయాలి రాత్రులందు లేపనం చేయాలి.
2. నూరిన మెంతులతో తలకు పట్టించాలి. తెల్లవారి స్నానం చేయాలి.
3. జింకు, సిలికా, మినరల్స్ ఉన్న పదార్థాలు కేశసంపదకు దోహదపడుతాయి.
4. దేవదారు చెక్క నుండి తీసిన తైలం బట్టతలపై మర్ధనా చేయడం వలన కొత్తగా కేశాలు వచ్చే అవకాశం ఉంది. మరికొన్ని రకాల నూనెలు కూడా ఇందుకు దోహదం చేస్తాయి. అయితే వెంట్రుకలు లేని చోట మాత్రమే మర్ధనా చేయాలి.
5. హెర్బల్ వైద్యంతోపాటు అకుపంక్షర్ విధానాన్ని అవలంభించడం వలన కొత్త జుత్తు వచ్చే అవకాశం చాలా బాగా ఉంది.
6.జుట్టు మొలిచేవరకు పట్టు వదలకుండా బట్టతలపై పుట్టతేనె మర్దించండి.
7. ముల్లంగితో బట్టతల ప్రాంతంలో తరచూ మర్థన చేస్తుండాలి. అప్పుడప్పుడు మధ్యమద్యలో రెడ్ ఆనియన్ జ్యూస్ తో కూడా మర్దన చేయవచ్చు.



Click it and Unblock the Notifications
