Latest Updates
-
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.!
కురుల సౌందర్యం పెంచే రహస్యం
Hair Care
oi-Saraswathi
By Sindhu

1. షాంపు ఎంపిక: మీ జుట్టుకు సరిపడే తగిన షాంపూనే వాడాలి. సరైన షాంపూ కురులకు, తల చర్మానికి సంరక్షణ ఇస్తుంది. అలాగే షాంపూను ఎప్పుడూ ఒక షాంపూనే ఎన్నుకోవాలి. తరచూ షాంపూలు మార్చుకోకూడదు.
2. హెయిర్ కలర్ ఎంపిక: హెయిర్ కలర్ ను ఎంపిక చేసుకునేటప్పుడు మీ స్కిన్ టోన్ ను నిశితంగా పరిశీలించండి. దానికి అనుగుణమైన కలర్ నే వాడాలి. లేదంటే హెయిర్ కలర్ వికారంగా కనబడుతుంది. బ్రాండెడ్ కంపెనీల కలర్ నే వాడడం మంచిది.
3. చిక్కుబడి నిర్జీవంగా కన్పించే జుట్టులో మెరుపు తేవడానికి హెయిర్ సీరమ్ ఉపయోగించాలి.
4. జుట్టు ఒత్తుగా కనిపించడానికి మూస్ వాడితే మార్పు మీరే గమనించవచ్చు. మార్కెట్లో చాలా రకాల మూస్ లు లభ్యమౌతాయి.
5. తరచుగా వెంట్రుకలను ట్రిమ్మింగ్ చేయించడం మంచిది. వెంట్రుకలను స్ట్రయిట్ చేయడానికి స్ట్రయిటినింగ్ మెషిన్ వాడొచ్చు.
6. పొడి జుట్టు నిగారింపు పెంచడానికి వెంట్రుకల మూలల్లో ఒక అంగుళం విడిచి ఆ తర్వాత హెయిర్ కండిషనింగ్ చేయాలి.
7. ఉసిరికాయ మెత్తని పేస్ట్ చేసి కుదుళ్లకు పట్టించి, అరగంట తర్వాత చల్లటి నీటితో కడిగేస్తే వెంట్రుకల్లో నేచురల్ షైనింగ్ వస్తుంది.
8. గోరింటాకు నూనెను జుట్టుకు పట్టిస్తే కురులు తెల్లబడటం తగ్గుతుంది.
9. జుట్టు సవరించాలనుకుంటే దువ్వటానికి ముందుగా వేళ్ళతో..సున్నితంగా విప్పారదీయాలి. తర్వాత నెమ్మదిగా దువ్వండి. దాంతో వెంట్రుకలు రాలే ప్రమాదం ఉండదు.
10. కురల సహజ నిగారంపు కోసం కొబ్బరి నూనెలో కొన్ని చుక్కలు నిమ్మరసం కలపి తలకు మసాజ్ చేయండి . మరుసటిరోజు దాన్ని షాంపూతో కడగండి జుట్టులో మెరుపు వస్తుంది.
Comments
English summary
Secret for Glowing and Shiny Hair....| కురుల సౌందర్యం పెంచే రహస్యం
Story first published: Thursday, March 22, 2012, 16:44 [IST]
Other articles published on Mar 22, 2012



Click it and Unblock the Notifications