Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
దువ్వెనెల ఎంపికలోనే మీ జుట్టు అందమంతా...!

1. జిడ్డు, మురికి చేరి శిరోజాలను బలహీనం చేస్తాయవి. అందుకే తల దువ్వుకునే బ్రష్‌లు దువ్వెనలు శుభ్రపరచడంలో తగుజాగ్రత్త తీసుకోవడం అవసరం.
2. దువ్వెనల్లో ఎక్కువ మట్టి చేరకుండా ఉండాలంటే వారానికి ఒకసారి శుభ్రం చేయాలి. వీటి పళ్లమధ్యలో పేరుకుపోయిన మలినాలను తొలగించడానికి పాత టూత్‌బ్రష్‌ను ఉపయొగించవచ్చు.
3. గోరురువెచ్చని నీటిలో కొద్దిగా షాంపు వేసి దువ్వెన నాన బెట్టండి. చివరగా బ్రష్‌తో రుద్ది కడిగేయండి. సబ్బునీటిలో కొన్ని చుక్కల డెటాల్ వేసి దువ్వెనలను కాసేపు నాననిచ్చి శుభ్రం చేస్తే చుండ్రు సమస్యల్లాంటివి రావు.
4. దువ్వుకోగానే వెంట్రుకలు అలాగే ఉంచి వదిలేయకండి. వాటిని తొలిగించి టిష్యూతో తుడిచేస్తే మురికి తొలగిపోతుంది.
5. కొన్ని రకాలదువ్వెనలకు బ్రిజిల్స్ గరుకుగా ఉండి గుచ్చుకున్నట్లవుతాయి. అలాంటి దువ్వెనలు మృదువైన శిరోజాలను దెబ్బతీస్తాయి. అందుకే అలాంటివాటిని వాడకండి.
6. దువ్వెన, హెయిర్‌బ్రష్‌ల బ్రిసిల్స్ పెళుసుబారినట్లు అనిపిస్తే వాడకం ఆపేయాలి, లేదంటే వెంట్రుకలు పాడైపోతాయి. దువ్వెనలను అధిక వేడి ఉన్న హెయిర్ డ్రయర్ సమీపాన ఉంచకండి, వేడికి దువ్వెన పళ్లు దెబ్బతింటాయి.



Click it and Unblock the Notifications