Latest Updates
-
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.! -
జీరో ఆయిల్,సూపర్ టేస్ట్..చపాతీ, పుల్కాల్లోకి పనీర్ మటర్ మలై ఇలా చేసేయండి! -
సూర్యుడి నక్షత్రంలోకి శుక్ర గ్రహ గోచారం.. ఈ రాశుల వారికి చరిష్మా మామూలుగా ఉండదు.! -
స్త్రీల శరీరంలో అత్యంత సున్నితమైన భాగాలు.. ఇక్కడ తాకితే మీ రాత్రి రసవత్తరమే! -
కరకరలాడే చిట్టి మురుకులు..పెద్దలకే కాదు, పిల్లలకు కూడా భలే నచ్చేస్తాయి..ఈజీగా చేసుకోండిలా.. -
ఈ పిండితో చేసిన రోటీ, చపాతీలు తింటే షుగర్ లెవల్స్ పెరగవు, ఫ్యాటీ లివర్ దరిచేరదు! -
‘ప్రొబేషన్ ముగిసినా ఆఫర్ లెటర్ లేదు.. ఇలాంటి కాల్ వస్తుందని ఊహించలేదు’- యువతి వైరల్ వీడియో.! -
ఈ ఐదు ఇంటి చిట్కాలను ప్రయత్నించారంటే.. ఇక జుట్టుకి హెయిర్ డైలు పూయడం ఆపేస్తారు.!
సాధారణ హెయిర్ ఫాల్.. చుండ్రు సమస్యకు చిట్కాలు

1. మీ జుట్టు ఎక్కువగా పొడిబారిపోతూ ఉంటే మీరు మాయిశ్చరైజింగ్ షాంపూను, కండిషనర్ ను ఉపయోగించండి.
2. పొడుగ్గా వుండే బిరుసైన జుట్టు మీకు వుంటే, ప్రతి రోజూ క్లెన్సింగ్ షాంపూ ఏదో ఒకదానిని ఉపయోగించడం మంచిది
3. జుట్టు రాలిపోవటం ఎక్కువగా ఉంటే ఎంత అందమైన, ఒత్తైన జుట్టు వున్నా ఉపయోగం వుండదు. అందుకని చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. దీనిని నివారించాలంటే శరీర తత్వంలో మార్పు రావాలి. అంటే జుట్టుకు పోషక పదార్థాలను ఎక్కువగా అందించాలి.
4. అయితే ఒక విషయం గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇచ్చిన సూచనలు సాధారణ పరిస్థితులకు మాత్రమే వర్తిస్తాయి. ఒక వేళ ప్రత్యేక సమస్యల వల్ల జుట్టు రాలిపోతూ వుంటే (మానసిక కారణాలు, శారీరక వ్యాధుల వల్ల అయితే)ఇవి పనిచేయవు.
5. తేనె అన్ని రకాలుగా శరీరానికి ఉపయుక్తం. అరటిపళ్ళు, తేనె కలిపి తీసుకోండి. తక్కువ కొవ్వు శాతం వున్న పాలను ఎక్కువగా తాగండి. బయోటిన్ ఎక్కువగా ఉన్న పదార్థాల వల్ల జుట్టు కుదుళ్ళు గట్టిపడతాయి.
6. విటమిన్ బి6, జింక్ ఎక్కువగా వున్న పదార్థాలను ఎక్కువగా తీసుకోవలసి వుంటుంది. మీరు సహజ సిద్ధమైన ఆహార పదార్థాల ద్వారా తగిన పరిమాణంలో పోషక పదార్థాలు తీసుకోనప్పుడు సప్లిమెంట్లు అద్భుతంగా ఉపయోగపడతాయి.
7. షాంపూ లేదా ఇతర పదార్థాలు ఉపయోగించే సమయంలో, తల వెంట్రుకల కుదుళ్ళ వద్ద మదువుగా ఎక్కువ సేపు మసాజ్ చేయండి. దీనివల్ల రక్తప్రసరణ ఎక్కువగా వుండి, శిరోజాలు ఆరోగ్యంగా ఉంటాయి.
8. శరీరంలో ఏ అవయవం అయినా సక్రమంగా పనిచేయాలంటే విశ్రాంతి అనేది అవసంర. కాబట్టి తలకు తగినంత విశ్రాంతి అవసరం. తగినంత నిద్ర అవసరం.
9. కొన్ని పరిశోధనల ప్రకారం ఎక్కుంగా స్ట్రెస్ కు లోనయ్యే వారిలో జుట్టు తొందరగా ఊడిపోతుంది. అయితే, జెనిటికల్ ఫాక్టర్ జుట్టు ఊడిపోవటానికి ప్రధాన కారణం అయితే, డాండ్రఫ్, స్ట్రెస్ మిగిలిన కారణాలు.
10. డాండ్రఫ్ లేదా చుండ్రును తొలగించుకోవాలంటే.. వెనిగర్ ను జుట్టుకు రాయాలి. అది కుదుళ్ల వరకు వెళ్ళేలా మసాజ్ చేయండి. అనంతరం పావుగంట వుండాలి. తర్వాత తల స్నానం చేయాలి. మొత్తం చుండ్రు తగ్గే వరకూ ఇదే పద్దతి పాటించండి. సాధారణంగా కొన్ని వారాల్లో చుండ్రు మొత్తం పోతుంది.



Click it and Unblock the Notifications