Latest Updates
-
సోషల్ మీడియాలో పరిచయాలు నిజమా కాదా.?.. డేటింగ్‌కి వెళ్లేముందు ఈ విషయాలు గమనించండి.! -
ముఖంపై మొటిమలు రావడానికి కారణాలు ఇవే.. వీటిని ఎలా నివారించాలంటే.! -
‘సర్’ కలిపిన బంధం.. ముప్పై ఏళ్ల తర్వాత మళ్లీ తల్లిదండ్రులను చేరిన కుమారుడు.! -
ప్యాకెట్ చిప్స్ కు గుడ్ బై..ఎలాంటి రసాయనాలు లేకుండా ఇంట్లోనే కరకరలాడే ఆలూ చిప్స్ చేసుకోండిలా.. -
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.!
హెయిర్ కలరింగ్ చేసిన తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తలు
Hair Care
oi-Saraswathi
By Sindhu

హెయిర్ కలరింగ్ తర్వాత జుట్టును జాగ్రత్తగా చూసుకోవాలి. కాస్త శ్రద్ద పెడితే జుట్టు చెడిపోకుండా కలర్ ఎక్కువ కాలం నిలచి ఉంటుంది.
1. జుట్టుకు ఏదైనా రంగు వేసుకొన్నప్పుడు అది ఎక్కువ కాలం నిలవాలంటే కలర్ ప్రొటెక్టివ్ షాంపూ వాడాలి.
2. కలరింగ్ చేసాక కేశాలకు హార్డ్ షాంపూ, యాంటీ డేండ్రఫ్ షాంపూలను వాడకూడదు.
3. జుట్టుకు షాపూ చేయించిన తర్వాత కండీషనర్ తప్పక వాడండి దీంతో జుట్టు మృదువుగా మారి మెరుస్తుంటుంది.
4. కలరింగ్ తర్వాత కేశఆలు శుభ్రపరిచినప్పుడు జుట్టు ఆరడానికి బ్లోడ్రై వాడకూడదు. దాంతో జుట్టు పొడిబారుతుంది.
5. కలరింగ్ చేసేటప్పుడు రంగును చర్మంపై పడకుండా జాగ్రత తీసుకోవాలి.
6. వారానికి ఒకసారి హెయిర్ స్పా ట్రీట్ మెంట్ తీసుకుంటే కలర్ ఎక్కువకాలం నిలచి ఉంటుంది. జుట్టుకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.
7. వారంలో ఒకటి రెండు సార్లు నూనె రాస్తే జుట్టు మృదువుగా మారి, జుట్టురాలడాన్ని అరికడుతుంది.
8. జుట్టు పొడిబారి, చిట్లిపోయినట్లు ఉంటే హెయిర్ సీరమ్ వాడితే ఉపయోగం ఉంటుంది.
9. జుట్టు స్వభావం తెలుసుకోకుండా మీకు తోచినట్లు కలర్ వాడితే వెంట్రుకలకు హాని కలుగుతుంది. కాబట్టి నిపుణులను సంప్రదించాకే అవసరాన్ని బట్టి కలరింగ్ చేయించుకోండి.
10. రంగులు తరచు మార్చాలనుకునే వారు నిత్యం జుట్టు పొడిగా ఉండేలా చేసుకోవటం ఎంత ముఖ్యమో... వాడుతున్న రంగులు మీకు పడుతున్నాయా? లేదా? అన్నది గమనించడం కూడా అంతే ముఖ్యం.
Comments
English summary
Taking Care after coloring Your Hair... | హెయిర్ కలర్ ఎక్కువ రోజులు నిలచి ఉండాలంటే
Story first published: Saturday, February 18, 2012, 14:50 [IST]
Other articles published on Feb 18, 2012



Click it and Unblock the Notifications