Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
శిరోజాలకు రోజువారి సంరక్షణ....

1. రెండు అరటిపండ్లను మెత్తని గుజ్జులా చేసుకోవాలి. రెండు టేబుల్ స్పూన్ల తేనె కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించాలి. అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇది పొడిబారిన జుట్టుకు చక్కని పరిష్కారం. జుట్టు పట్టులా మెరుస్తుంది.
2. శిరోజాల రక్షణకు షాంపూ కండీషనర్ యాంటీ ఫ్రీజ్ సీరమ/లెనిన్ కండీషనర్ ను రోజూ వాడాలి.
3. హానికారక కెమికల్స్ ఉన్న షాంపూలను అసలు వాడకూడదు. కురుల మెరుపు కోసం అందంగా కనిపించడానికి కండీషనర్ తప్పకుండావాడాలి.
4. కర్లింగ్ హెయిర్ ఉన్నవారికి కండీషనర్ తో ఉపయోగం లేకపోతే వారు షైన్ సిరమ్ వాడాలి. షైన్ సిరమ్ తో జుట్టు మెత్తగా మారుతుంది.
5. కెమికల్స్ బారి నుంచి జుట్టు సంరక్షణ కు వారంలో ఒకసారి క్లారిఫయింగ్ షాంపూ వాడవచ్చు.
6. ప్రకృతి సిద్దమైన అరటిపండు, స్ట్రాబెర్రీలతో కూడిన హెయిర్ మాస్క్ వాడితే జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది.
7. దుమ్మధూళి నుండి జుట్టును కాపాడుకోవడానికి లివాన్ కండీషనర్, హెయిర్ క్రీమ్, ఎస్ పిఎఫ్ కలిగి ఉన్న సీరమ్ ను క్రమ పద్దతిలో వాడాలి.
8. జుట్టును కర్లింగ్ గా, స్ట్రెయిటనింగ్ చేసుకోవడానికి వారంలో ఒకసారి ఆయిల్ ట్రీట్ మెంట్ తీసుకోవాలి.
9. ఫ్యాటీ ఆల్కహాల్ లో కూడిన హెయిర్ మాస్క్ వేసుకోవడంతో కురులకు జీవం వస్తుంది. పాడైన జుట్టుకు ఈ రెండు పద్దతుల రీహైడ్రేట్ చేయడానికి అనువైనవి.
10. హెయిర్ కేర్ కు మార్కెట్లో చాలా రకాల సన్ ప్రొటెక్టివ్ హెయిర్ కేర్ ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి. వాటిని వాడవచ్చు. ఎస్ పిఎఫ్ శాతం ఉన్న ఉత్పత్తులు జుట్టును సంరక్షిస్తాయి. జుట్టు రంగును కాపాడతాయి. పాడవకుండా రక్షిస్తాయి.



Click it and Unblock the Notifications