Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
వాలెంటైన్ డే కి రొమాంటిక్ హెయిర్ స్టైల్....

రిటన్ ఆఫ్ స్టైల్ : ధరించే దుస్తులతో పాటు తమ హెయిర్ కూడా ఫ్యాషనబుల్ ఇంకా సెక్సీగా కనపడాలని కోరుకునే ఆధునిక యువతులు పెరుగుతున్నారు. వాటికోసం మెటాలిక్ పెయింట్ ను కూడా ఉపయోగిస్తున్నారు. అబ్బాయిలైతే ఏ ఫ్యాషన్ వీక్ జరిగినా అందులో మోడల్స్ హెయిర్ కటింగ్ ను ఫాలో అవుతున్నారు. తాముకూడా స్టైల్ గా మెరిసిపోతున్నారు.
రొమాంటిక్ గా: హెయిర్‌కు వాడే రంగులతో పాటు కటింగ్ స్టైల్ కూడా రొమాంటిక్‌గా ఉండాలే చూసుకోవాలి. అందుకోసం అవసరమైతే తమకు కావలసిన కలర్స్‌ను ఉపయోగించవచ్చు. ఇక హెయిర్ స్టైల్ అయితే సైట్ పార్టింగ్, కర్ల్స్, ఫ్రెంచ్ నాట్, చిగ్ నాన్, సాఫ్ట్ కర్ల్స్ వంటి వాటిని ఉపయోగించడంతో అందంగా కనబడటమే కాకుండా ఇతరులచేత ఆకర్షింపబడుతారు.
అసౌష్టవంగా: జుట్టును ఒక క్రమ పద్ధతిలో కాకుండా మల్టీ లేయరింగ్ విధానంలో కట్ చేయించుకుంటున్నారు. కొంచెం పొడవుగా, పొట్టిగా ఏమాత్రం సౌష్టవంగా ఉండని విధంగా క్రాఫ్ చేయించుకోవడం నేటి స్టైల్. పొడవు, పొట్టి మిశ్రమం ఇలా తమ హెయిర్ ను మార్చుకుంటున్నారు. ఇలాంటి స్టైల్ ను చాలా మంది ఆమోదించక పోయినా అందరికంటే భిన్నంగా కనపించాలనుకునేవారు వీటిపై మోజుపెరిగింది.



Click it and Unblock the Notifications