Latest Updates
-
వర్షాకాలంలో ఇంట్లో ఆ వాసన పోవాలంటే.. ఈ ఐదు జాగ్రత్తలు తప్పనిసరి.! -
కేవలం 1 స్పూన్ నూనెతో కుక్కర్ లో పానీ పూరీలు..డీప్ ఫ్రై లేకుండానే బండి మీది టేస్ట్! -
అభిజిత్ ముహూర్తం: ఈ రాశుల వారికి నేడు ధనయోగం.. పట్టిందల్లా బంగారం! -
ఎదుటి వ్యక్తిని ఈ నాలుగు ప్రశ్నలు అడుగుతున్నారా.. వారి దృష్టిలో మీ విలువ తగ్గినట్లే.! -
జూన్ 22న వరీయాన్ యోగం.. ఈ రాశుల వారికి కెరీర్, వ్యాపారాల్లో తిరుగులేని అదృష్టం! -
వినాయక చవితి వెనక ఉన్న అసలు పురాణ కథ చాలా మంది తప్పుగా అర్థం చేసుకుంటున్నారు -
కర్కాటకంలోకి బుధుడి ప్రవేశం: ఈ రాశుల వారికి అదృష్టం, ఆర్థిక లాభాలు ఖాయం! -
వృషభం, కన్య, మకర రాశుల వారికి ధన యోగం.. మీ రాశి ఉందా? - సోమవారం, 22 జూన్ 2026 -
పీరియడ్స్ నొప్పితో ప్రతి నెల నరకం చూస్తున్నారా?..ఈ చిట్కాలతో ఇట్టే ఉపశమనం! -
ప్రతి ఇంట్లో తులసి ఎందుకు ఉండాలి? ఈ 12 ప్రయోజనాలు తెలిస్తే వెంటనే నాటేస్తారు!
ఉన్న జుట్టు ఊడకుండా..కొత్త జుట్టు పొందేందుకు వేసవి జాగ్రత్తలు..!
మీ కేశాలను బ్యూటిఫుల్ గా మెయింటైన్ చేయాలనుకుంటున్నారా..అయితే ఈ సమ్మర్ లో కేశాల మీదు బాధ్యత తీసుకుంటున్నారా?సమ్మర్ అంటే ఫన్నీ డేస్ ఎందుకంటే సెలవులను మరియు ఔట్ డోర్ ట్రిప్పులను ఎంజాయ్ చేయడానికి ఇదే మంచి సమయం. అయితే వీటితో పాటు వేసవిలో వచ్చే అనుకోని హెయిర్ ప్రాబ్లెమ్స్ కొన్ని ఉన్నాయి. సీజన్ మారేకొద్ది, మీ కేశ సంరక్షణలో కూడా మార్పులు చేసుకోవాలి. వేసవి కాలంలో మన శరీరాన్ని మరియు చర్మాన్ని ఆరోగ్యంగా సురక్షితంగా ఉంచుకోవడానికి తగుజాగ్రత్తలు తీసుకొన్నట్లే ఈ వేసవి సమయంలో కేైశాల గురించి కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి.
మీరు మీ కేశాలు ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లైతే..మరి ఈ సమ్మర్ లో సింపుల్ మరియు హైజీనిక్ హెయిర్ కేర్ తీసుకోవడం చాలా అవసరం. కేశ సంరక్షణలో అధిక శ్రద్ద తీసుకోవడం వల్ల అందంగా సంవత్సరం మొత్తం హెల్తీ హెయిర్ ను పొందవచ్చు. మరి ఆ సమ్మర్ హెయిర్ కేర్ టిప్స్ ఆడర్ మిస్ కాకుండా ఫాలో అయిపోండి..మీ కేశాలను బ్యూటిఫుల్ గా పెంచేసుకోండి.
1. ప్రతి రోజూ లేదా ఆల్టర్ నేట్ డేస్ తలస్నానం: సమ్మర్ లో ప్రతి రోజూ లేదా ఆల్టర్ నేట్ డేస్ లో తలస్నానం చేయడం చాలా ముఖ్యం. సమ్మర్ లో అధిక వాతావరణ కాలుష్యం వల్ల దుమ్ము, ధూళి తలలో చేరి, చెమటతో తల మురికిగా మారి జుట్టు రాలడానికి కారణం అవుతుంది . కాబట్టి రెగ్యలర్ తలస్నానం వల్ల మీ తలను మరయు జుట్టును ఆరోగ్యంగా అందంగా పెట్టుకోవచ్చు.
2. షాంపూ: సమ్మర్ లో మీ రెగ్యులర్ షాంపూను మార్చడం చాలా ముఖ్యం. మీరు రెగ్యులర్ గా ఉపయోగించే కఠనమైన షాంపు మరియు సోపులు తలలోని మురికి వదలవు కాదు కదా ఇంకా మీ కేశాలను పొడిగా మార్చేస్తాయి. కాబట్టి మైల్డ్ షాంపూను ఉపయోగించడం మేలు.

4. హైడ్రేషన్: వేసవిలో అధికంగా నీరు త్రాగడం మరో ముఖ్యమైన విషయం. వేసవితాపానికి మీ శరీరంలోని నీరంతా చెమట రూపంలో బయటకు వచ్చేస్తుంది కాబట్టి తిరిగా శరీరం నీటిని, తేమను పొందాలంటే అధికంగా నీరు త్రాగాలి . ఇది కేశాలకు కూడా చాలా మంచిది.
5. నేచురల్: వేసవికాలంలో రసాయనిక మరియు హీట్ ట్రీట్మెంటులకు బ్రేక్ ఇవ్వండి. కఠిన రసాయన ఉత్పత్తులను తల, కేశాలకు ఉపయోగించడం వల్ల అవి మీ జుట్టును నిర్జీవంగా, పొడిబారే విధంగా మర్చేస్తాయి. కాబట్టి కటింగ్ చేసుకొన్న తర్వాత కొబ్బరి నూనెతో తలకు మసాజ్ చేయడం చాలా అవసరం.
6. ఆయిల్ మసాజ్: వేసవిలో తలకు ఆయిల్ మసాజ్ చేయడం చాలా ముఖ్యం. ఇలా చేయడం వల్ల తలలోని దుమ్ము మరియు ధూళిని తొలగిస్తుంది. ఆయిల్ మసాజ్ వల్ల తలలో బ్లడ్ సర్క్యులేషన్ పెరుగుతుంది. దాంతో జుట్టుయొక్క రూట్ కెనాల్ కు తగినంత శక్తి అందుతుంది కేశాలు స్ట్రాంగ్ గా పెరుగుతాయి. తలస్నానానికి ముందు ఇలా చేయడం వల్ల మీ కేశాలు సున్నితంగా మారుతాయి.
7. కవర్ అప్: మీరు ఈ వేసవిలో బయట ఎక్కువ సమయం గడపాల్సి వస్తే మీ తలను కప్పి ఉంచడం చాలా అవసరం. ఉదా: తలకు కర్ఛీప్ లేదా కాటన్ వస్త్రాన్ని చుట్టుకోవడం లేదా హ్యాట్ పెట్టుకోవడం వల్ల తలకు కేశాలకు డైరెక్ట్ సన్ నుండి రక్షణ కల్పించవచ్చు.
8. సన్ స్ర్కీన్: మీ శరీరానికి సన్ స్క్రీన్ ఉపయోగిస్తుంటే... మీ కేశాలకు ఎందుకు ఉపయోగించకూడదూ?కేశాలకు సన్ స్ర్కీన్ రాయడం వల్ల ఎక్స్ ట్రా ప్రొటెక్షన్ కల్పించవచ్చు.
9. షవర్ క్యాప్: ఈ హాట్ సమ్మర్ లో, మీరు చల్ల చల్లని నీటిలో ఎక్కువగా గడపాలని అనుకుంటారు. బీచ్ లు లేదా ఇంటిదగ్గరే స్విమ్మింగ్ పూల్లో స్విమ్ చేసే సమయంలో తలకు షవర్ క్యాప్ పెట్టుకోవడం మర్చిపోకండి. ఎందుకంటే స్విమ్మింగ్ పూల్ లేదా సీవాటర్ లో క్లోరిన్ కంటెంట్ అధికంగా ఉంటుంది కాబట్టి కేశాలకు రక్షణ కల్పించాలి.



Click it and Unblock the Notifications