Latest Updates
-
మీ పాదాలపై ఇలా ఉందా?.. లివర్ డ్యామేజ్ కి ముందస్తు హెచ్చరిక! -
ఆఫీస్ నుంచి రాగానే అలసటగా ఉందా? 15 నిమిషాల్లో ఈ క్రీమీ పనీర్ గ్రేవీ ట్రై చేయండి..చపాతీ, రైస్ లోకి కేక -
నెవర్ బిఫోర్, ఎవర్ ఆప్టర్.. క్రిస్పీ మద్రాస్ స్టైల్ రవ్వ దోశ..ఈ సీక్రెట్ తెలిస్తే పర్ఫెక్ట్ గా వస్తుంది! -
మీ పిల్లలు జంక్ ఫుడ్‌ని వదలట్లేదా.?.. ఇంట్లో కొత్తగా ఇలా చేయండి.. ఇక వాటి జోలికెళ్లరు.! -
రోజూ కొద్దిగా అల్లం తింటే ఏమవుతుందో తెలుసా! -
వర్షాకాలం అలర్ట్.. గర్భిణీలు ఆరోగ్యకరమైన బిడ్డ కోసం ఈ జాగ్రత్తలు తప్పక పాటించాలి.! -
క్యాప్సికం టమాటో మసాలా కర్రీ..ఆలోచించొద్దు అద్దిరిపోతుంది అంతే..ఎలా చేసుకోవాలంటే.. -
ఆ ఆలయంలో మట్టితో పూజించి పొలంలో చల్లుకుంటే.. బంగారు పంటలు పండాల్సిందే.! -
శృంగార సమయంలో మహిళలు ఈ తప్పు ఎట్టిపరిస్థితుల్లో చేయకూడదు! -
మీ పిల్లలు బొటనవేలుని అదే పనిగా చీకుతుంటే.. ఈ వ్యాధులకి తలుపు తెరిచినట్లే.!
వింటర్ సీజన్ లో బ్యూటిఫుల్ హెయిర్ కోసం టాప్ టిప్స్
సంవత్సరం మొత్తానికి వింటర్ సీజన్ లో ఎక్కువ హాలీడేస్ ను పొందుతాము, ఈ ఫెస్టీవ్ సీజన్ లో అనేక పండుగలు, వెకేషన్స్, అమ్యూజ్మెంట్ ప్రోగ్రామ్స్, పార్టీస్, పిక్ నిక్స్ ఈ ఫెస్టీవ్ సీజన్ మొత్తం చాలా అందంగా..ఉత్సాహంగా ఉంటుంది. ఈ సంతోకరమైన వింటర్ సీజన్ లో కూడా ఒక ఇబ్బంది ఉంది. అదేంటంటే మీ కేశాలు షైనింగ్ కోల్పోతాయి మరియు ఫ్రిజ్జీగా (చిక్కుగా తయారవుతాయి).
వాతావరణంలో పొడి, చల్లలని గాలు, పొల్యూషన్, సరైన నిర్వహణ బాధ్యతలు తీసుకోకపోవడం వంటి వన్నీ కూడా హెయిర్ ఫాల్ కు ప్రధానకారణం అవుతాయి. అటువంటప్పుడు బ్యూటీ, హెల్త్ కేర్ గురించి తగు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. మరియు ముఖ్యం . ఈ వింటర్ సీజన్ లో హెల్తీ హెయిర్ పొందడానికి ఈ క్రింది హెయిర్ కేర్ టిప్స్ ను అనుసరించండి....

మీ జుట్టును ఆయిల్ అప్లై చేయాలి:
ఈ వింటర్ సీజన్ లో వాతావరణం పొడి మారుతుందా, ఫలితంగా మీ జుట్టు మొత్తం మాయిశ్చరైజ్(తేమ)ను కోల్పోతుంది . కొద్ది రోజులకు వాతావరణంలో పొల్యుషన్ వల్ల పొడిగా మరియు ఫ్రిజ్జీగా మారిన జుట్టును దువ్వుకోవడానికి ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి, వారానికొకసారి హాట్ ఆయిల్ మసాజ్ చేసుకోవాలి . ఇది మీ కేశాలను తిరిగా మాయిశ్చరైజ్ గా మార్చుతుంది మరియు పోషణను అందిస్తుంది.

తడి జుట్టు:
వింటర్ సీజన్ లో తడి జు్టుతో బయటకు వెళ్ళకండి, లేదంటే దుమ్ము, ధూళి జుట్టులో చేరి మరింత వరస్ట్ గా మారుతుంది. ఆ పరిస్థితిలో తల దువ్వుకోవడం కష్టం అవుతుంది.

తలస్నానం కోసం చల్లటి నీటిని ఉపయోగించండి :
షాంపు చేసుకోవడానికి వేడినీళ్ళు ఉపయోగించకండి . చల్లటి నీటిని ఉపయోగించి జుట్టు రాలడాన్ని తగ్గించుకోండి . చల్లటి నీటిని ఉపయోగించి తక్కవు హెయిర్ బ్రేకేజ్ మరియు వాల్యూమ్ ను తగ్గించండి.

కండీషనర్ తప్పనిసరి:
మీ కేశాలకు షాంపు చేసుకొన్న తర్వాత కండీషనర్ అప్లై చేయడం తప్పనిసరి. అందుకు మంచి మన్నికైన కండీషనర్, సెరమ్ ఎంపిక చేసుకోవాలి.

హెయిర్ స్టైలింగ్:
వింటర్ సీజన్ కెమికల్స్ లేదా బ్లోయర్ తో మీ హెయిర్ ను స్టైల్ చేయకపోవడం చాలా మంచిది . అలా చేయడం వల్ల మీ జుట్టు తేమను కోల్పోతుంది మరియు భయంకరంగా మారుతుంది. మీరు హెయిర్ స్టైల్ లేదా హెయిర్ డ్రయ్యర్ చేసుకోవాలనుకంటే,కనీసం అవి చేసే మందు రక్షణకోసం ప్రొటెక్టివ్ హెయిర్ సెరమ్ ను అప్లై చేయాలి.

మీ జుట్టును కవర్ చేయాలి:
మీరు బయట వెళ్ళే టప్పుడు మీ జుట్టును లేదా తలను పూర్తిగా సాధ్యమైనంత కవర్ చేయడం మంచిది. దాంతో మీ జుట్టు మీద పొల్యుషన్ చాలా తక్కువగా పడుతుంది.
ఈ టిప్స్ ను ఉపయోగించి వింటర్ లో మందపాటి, మంచి షైనింగ్ కలిగిన నాణ్యమైన జుట్టుతో ఎంజాయ్ చేయండి...



Click it and Unblock the Notifications