Latest Updates
-
ప్రేమ రాశిఫలాలు: ఏప్రిల్ 21న మీ భాగస్వామితో బంధం బలపడాలంటే ఈ జాగ్రత్తలు తప్పనిసరి! -
ఢిల్లీలో ఎండలు మండిపోతున్నాయా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ 7 చిట్కాలు మీకోసమే! -
హై ప్రోటీన్ బ్రేక్ ఫాస్ట్ పెసర ఉత్తప్పం..కొబ్బరి చట్నీతో కలిపి తింటే స్వర్గమే! -
వడగాల్పుల నుంచి ప్రాణాలను కాపాడుకోండి! ఎండ తీవ్రతను తట్టుకోవడానికి ఈ ఆహారపు అలవాట్లు తప్పనిసరి -
ఒక్కసారి చేస్తే నెలల తరబడి నిల్వ ఉండే మామిడికాయ తీపి పచ్చడి..టేస్ట్ అదుర్స్! -
ఆది శంకరాచార్య జయంతి: ఇంట్లో పూజలు చేస్తున్నారా? ఈ శుభ ముహూర్తాలు, నియమాలు మీకు తెలుసా? -
మిథున, తుల, కుంభ రాశుల వారికి అద్భుత యోగం.. మీ జాతకం ఎలా ఉంది? - మంగళవారం, 21 ఏప్రిల్ 2026 -
దగ్గు తగ్గట్లేదా? మీ ఊపిరితిత్తుల్లో బూజు ఉండొచ్చు? ఆస్తమా పేషెంట్లకు డాక్టర్ బిగ్ అలర్ట్ -
ఎండలు మండిపోతున్నాయి.. పెళ్లిళ్లపై ఎఫెక్ట్! వేడుకలను మార్చుకోకపోతే కష్టమేనా? -
ఇంట్లో కొబ్బరి లేదా? అయితే ఇడ్లీ, దోసెల్లోకి ఈ కొబ్బరి లేని కొబ్బరి చట్నీ చేసేయండి!
ఆకర్షణీయమైన కర్లిహెయిర్ కోసం కేవలం 5నిముషాలు
కేశాలంకరణలో గిరజాల జుట్టు ఫ్యాషన్ మొదలైనది. కొంత మందికి గిరజాల జుట్టు అనేది దేవుడు ఇచ్చిన వరంలా ఉంటుంది. కొంత మంది గిరజాల జుట్టు కొరకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. గిరజాల జుట్టును ఎలా నిర్వహించాలో తెలుసుకోవలసిన అవసరం ఉంది. స్ట్రైట్ జుట్టుకు వ్యతిరేకంగా కర్లీ గా ఉంచడానికి చేయవలసిన పని చాలా ఉంటుంది. అంతేకాక మరింత శుభ్రంగా మరియు ఆరోగ్యకరముగా చూడాలి.
గిరజాల జుట్టు ఉన్న మీరు గిరజాల జుట్టును నిర్వహించడం ఎలా అని అనుకోవచ్చు. ఇది స్ట్రైట్ లేదా ఉంగరాల జుట్టు వలె నిర్వహించటం సులభం కాదు. కానీ మీరు నిర్వహించడానికి,అలాగే మీ కర్లీ రూపాన్ని మరియు మెరుపు అభివృద్ధికి అనుసరించటానికి అనేక చిట్కాలు ఉన్నాయి.
కర్లింగ్ హెయిర్ ను సాఫ్ట్ గా..షైనీగా మార్చకోవడం ఎలా: క్లిక్ చేయండి
దాని కోసం మీరు ఒక ఉత్పత్తిని కొనుగోలు చేయవచ్చు. కానీ మీరు మీ జుట్టు కోసం ఒక సురక్షితమైన ఉత్పత్తి కావాలని అనుకుంటే సహజమైన మార్గంలో ఇంట్లో తయారుచేసుకోవచ్చు. ఒక డ్రాపర్ సీసాలో 8 టేబుల్ స్పూన్ల కామోల్లియా నూనె,1 టేబుల్ స్పూన్ ఆముదము మరియు శుద్ధిచేయబడని అవెకాడో పండు నూనె తీసుకోని కలపాలి. ఒక చిన్న మొత్తంలో మీ జుట్టుకు రాస్తే జుట్టు పొడి తగ్గుట,మృదువుగా మరియు ప్రకాశవంతముగా ఉంటుంది. మీరు మీ జుట్టు కోసం ఒక మంచి రక్షణ పాలన అనుసరిస్తే మీకు మంచి ఫలితాలను ఇస్తుంది.
రింగు జుట్టు సంరక్షించుకోవడం ఎలా?: క్లిక్ చేయండి

అయిలింగ్
గిరజాల జుట్టు విషయానికి వస్తే గిరజాల జుట్టు స్ట్రైట్ జుట్టు కంటే పొడి నిర్మాణము ఎక్కువగా ఉండుట వలన ఆయిల్ అవసరం చాలా ఎక్కువగా ఉంటుంది.గిరజాల జుట్టుకు సహజ చర్మపు నూనెలను నిరోధించాలి. ఎందుకంటే పొడి జుట్టు బలహీనముగా మరియు బ్రేక్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మీరు ఆలివ్ నూనె,కొబ్బరి నూనె,బాదం నూనె లేదా ఏ ఇతర సహజ జుట్టు నూనెలు అయిన ఉపయోగించవచ్చు.

హెయిర్ ప్యాక్
గిరజాల జుట్టును ఎలా నిర్వహించాలో కనుగొనడానికి ప్రయత్నించే సమయంలో మీకు సహాయపడటానికి వివిధ హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి. వీటిని తయారుచేయటానికి మీ వంటగదిలో ఉండే మయొనైజ్,గుడ్లు, పాలు,పెరుగు,తేనె మరియు నిమ్మ మొదలైన వాటితో సురక్షిత సహజ పద్ధతులతో హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి.

షాంపూ
వీలైనంత చాలా తక్కువ స్థాయిలో షాంపూను ఉపయోగించండి. జుట్టులో అనేక వంపులు,నిస్తేజంగా మరియు తేజము లేని జుట్టుకు దారి తీస్తుంది. అంతేకాక గిరజాల జుట్టులో ఎక్కువ అవశేషాలు వచ్చే అవకాశం ఉంది. మీరు మీ గిరజాల జుట్టును శుభ్రపరచడానికి సహజ పద్ధతుల కోసం ప్రయత్నించండి.

కండీషనింగ్
గిరజాల జుట్టుకు ప్రత్యేకించి, తప్పనిసరిగా కండీషనింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉంది. వాటిని ఉపయోగించడానికి మీరు స్టోర్ లో కొనుగోలు చేయవచ్చు. అలాగే మీ వంటగదిలో ఉన్న సహజమైన వస్తువులతో చేయవచ్చు. తేనె,గుడ్లు,ఆపిల్ పళ్లరసం వినెగార్ మరియు తేయాకు వంటివి మంచి సహజ కండిషనర్లు గా పనిచేస్తాయి.

దువ్వటం
గిరజాల జుట్టును దువ్వటానికి మంచి దువ్వెన రకాన్ని చాలా జాగ్రత్తగా ఎంచుకోవాలి. గిరజాల జుట్టును పట్టుకోకుండా నెమ్మదిగా ఉండే విస్తృత పళ్ళు ఉన్న దువ్వెనను ఉపయోగించండి. ఫైన్ పళ్ళు గల దువ్వెనలు గిరజాల జుట్టుకు అమలు చేయటం కష్టం. అలాగే కొంత మేరకు జుట్టుకు నష్టం కలిగిస్తాయి.
ఎవరైనా గిరజాల జుట్టు నిర్వహించడం ఎలా అని అడిగినప్పుడు మీరు ఈ ప్రశ్నకు ఒక మంచి సమాధానం ఖచ్చితంగా చెప్పవచ్చు. మీరు ఆరోగ్యకరమైన,మృదువైన మరియు ప్రకాశవంతమైన గిరజాల జుట్టు గురించి ఎంత సేపైనా మాట్లాడవచ్చు.



Click it and Unblock the Notifications











