Latest Updates
-
సేమియాతో ఎప్పుడూ పాయసమేనా? ఈసారి ఇలా బర్ఫీ చేసి చూడండి! -
గ్రహాల యువరాజు ఎంట్రీ.. సెప్టెంబర్ 7 నుంచి ఈ ఐదు రాశుల జాతకం మారనుంది! -
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.!
కేశాలకు కొబ్బరి పాలు అందించే అద్భుత ప్రయోజనాలు
మన ఇండియాలో కొబ్బరి నూనె వాడకం ఎక్కువ. కేశాలకు కొబ్బరి నూనెను ఎక్కువగా ఉపయోగించడానికి ప్రధాణ కారణం జుట్టు పెరుగుదల క్షణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది బట్టతలను నివారిస్తుంది. తెల్లజుట్టు ఏర్పడకుండా చేస్తుంది.
సౌందర్య నిపుణుల ప్రాకంరా . కొబ్బరి నూనె జుట్టు పెరుగుదలకు మరియు హెయిర్ స్ట్రెయిట్ గా మెయింటైన్ చేయడానికి కోకనట్ మిల్క్ గ్రేట్ గా సహాయపడుతుంది . అంతే కాదు కోకనట్ మిల్క్ ను కేశాలకు ఉపయోగించడం వల్ల మరికొన్ని ఇతర బెనిఫిట్స్ కూడా చాలా ఉన్నాయి.
READ MORE: కొబ్బరి పాలలోని ఆశ్చర్యకర బ్యూటీ-హెల్త్ బెనిఫిట్స్!
కొబ్బరి పాలలో చేతి వేళ్ళను డిప్ చేసి లేదా కాట్ బాల్ డిప్ చేసి తలకు పట్టించి, సున్నితంగా మసాజ్ చేయాలి . మసాజ్ చేసిన తర్వాత జుట్టును ముడి వేసుకొని, 15నిముషాల తర్వాత నేచురల్ హోం మేడ్ షాంపుతో తలస్నానం చేసుకోవాలి . మరియ కోకనట్ మిల్క్ కేశాలకు ఏవిధంగా ఉపయోగడపడుతుందో తెలుసుకుందాం...

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కోకనట్ మిల్క్
ప్రోటీన్ల లోపం ఉన్నప్పుడు: ప్రోటీన్ల లోపం ఉన్నప్పుడు ఎగ్ మాస్క్ ఒక్కటే సరిపోదు. కోకనట్ మాస్క్ కూడా అవసరం అవుతుంది . కోకనట్ మిల్క్ మాస్క్ వల్ల ప్రోటీన్స్ అందించడం మాత్రమే కాదు, జుట్టు
యొక్క వాల్యూమ్ పెరుగుతుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కోకనట్ మిల్క్
కేశాలకు మంచి షైనింగ్ ను అందిస్తుంది : కోకనట్ ఆయిల్ తలకు పట్టించడం వల్ల ఇది కేశాలకు మంచి పైనింగ్ ను అందిస్తుంది. మూడు నాలుగు సార్లు క్రమంగా పెడుతుంటేను ఈ మార్పు ఖచ్ఛితంగా
కనిపిస్తుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కోకనట్ మిల్క్
డ్యామేజ్ అయిన జుట్టుకు : కోకనట్ మిల్క్ డ్యామేజ్ అయిన హెయిర్ కు చాలా మేలు చేస్తుంది. కోకనట్ మిల్క్ కేశాలకు పట్టించడం వల్ల ఇది హెయిర్ రూట్ నుండి డ్యామేజ్ అవ్వకుండా సహాయపడుతుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కోకనట్ మిల్క్
చిక్కును నివారిస్తుంది: మీ కేశాలు ఎక్కువగా చిక్కుకు గురి అవుతుంటే, తరచూ కోకనట్ మిల్క్ ను తలకు మసాజ్ చేయడం వల్ల ఈ సమస్యను నివారించుకోవచ్చు

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కోకనట్ మిల్క్
రఫ్ హెయిర్ : రఫ్ హెయిర్ నివారించడంలో కోకనట్ మిల్క్ గ్రేట్ గా పనిచేస్తుంది . ఇది జుట్టును సాఫ్ట్ గా మార్చుతుంది. కోకనట్ ఆయిల్ తో పాటు కోకనట్ మిల్క్ రెండు ఆప్లే చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కోకనట్ మిల్క్
హెయిర్ గ్రోత్: కోకనట్ మిల్క్ జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది . ఇది హెయిర్ ఫాల్ నివారిస్తుంది . బట్టతలను అరికడుతుంది .

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కోకనట్ మిల్క్
తలకు: కొబ్బరి పాలను తలకు, కేశాల మొదళ్ళలో అప్లై చేయడం వల్ల తలలో దురద మరియు చుండ్రు వంటి సమస్యలను నివారిస్తుంది.

జుట్టు పెరుగుదలను ప్రోత్సహించే కోకనట్ మిల్క్
జుట్టుకు రక్షణ కల్పిస్తుంది: : కోకనట్ మిల్క్ బెనిఫిట్స్ లో ఇది ఒకటి. ఇది పొల్యుషన్ మరియు హార్డ్ వాటర్ నుండి మన జుట్టుకు రక్షణ కల్పిస్తుంది . కాబట్టి, వారంలో ఒక సారి కోకనట్ మిల్క్ ను కేశాలకు పట్టించడం చాలా అవసరం.



Click it and Unblock the Notifications
