Latest Updates
-
ఎండలు మండిపోతున్నాయి! వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ సైన్స్ ఆధారిత హైడ్రేషన్ ప్లాన్ మీకోసం -
మోహినీ ఏకాదశి వ్రతం చేస్తున్నారా? మీరు తెలియక చేసే ఈ చిన్న తప్పులే ఫలితాన్ని దూరం చేస్తున్నాయా? -
స్వార్థం లేని స్నేహం, ప్రేమ కావాలా? చాణక్యుడు చెప్పిన ఈ 4 సూత్రాలు పాటించండి! -
కర్కాటకం, వృశ్చికం, మీన రాశుల వారికి లక్ష్మీ కటాక్షం.. ఎవరికి భారీ అదృష్టం? - శుక్రవారం, 24 ఏప్రిల్ 2026 -
వడగాల్పుల వేళ గర్భిణులు, పీసీఓఎస్ బాధితులు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే! -
టాక్సిక్ మ్యారేజెస్ అంటే ఏంటి? అనుపమ సీరియల్ చూశాక మహిళలు ఎందుకు మారుతున్నారు? -
బండి మీద దొరికే క్రిస్పీ సమోసా..ఇక ఇంట్లోనే చాలా ఈజీగా! -
మ్యాట్రిమోనీలో ఇస్రో శాస్త్రవేత్తనని నమ్మించి.. మహిళను రూ. 26 లక్షలకు ముంచేసిన కేటుగాడు! -
ఉత్తర భారత్లో మండుతున్న ఎండలు.. వడదెబ్బ నుంచి ప్రాణాలు కాపాడుకోవాలంటే ఈ చిట్కాలు తప్పనిసరి! -
బరువు తగ్గుతున్నా పొట్ట తగ్గట్లేదా? అయితే మీరు చేస్తున్న పెద్ద తప్పు ఇదే!
పురుషు కొరకు 10 ఉత్తమ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్
ప్రస్తుత కాలంలో స్త్రీలతో సమానంగా పురుషులు కూడా ఆరోగ్యం మీద మరియు సౌందర్యం మీద ఏకాగ్రతను పెంచుకొన్నారు. చర్మ లేదా కేశ సమస్యలు రాకముందే తగిన జాగ్రత్తలు తీసుకోవడం వల్ల సమస్యను అరికట్టవచ్చు.
చర్మం నల్లగా మరుతున్నది, జుట్టు విపరీతంగా రాలుతున్నది చెప్పేవారు సంఖ్య చాలా పెద్దదే . ముఖ్యంగా పురుషులు అందులోనూ బయట ఎక్కువ తిరిగే వారికి దుమ్ము, ధూళి, మరియు కాలుష్యం వల్ల హెయిర్ డ్యామేజ్ అవ్వడం మాత్రమే కాదు, ఇతర సమస్యలు హెయిర్ ఫాల్, చుండ్రు, బట్టతలను కూడా ఎదుర్కోవల్సి వస్తుంది. ఈ సమస్యలన్నీ చిన్న వయస్సులోనే పెద్దవారిలా కనబడేలా చేస్తాయి.
కాబట్టి, చిన్న పెద్ద వయస్సుతో సంబంధం లేకుండా అన్ని వయస్సుల వారు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. ముఖ్యంగా పురుషులు కొన్ని హెయిర్ ప్యాక్ ను ఇంటి వద్ద ప్రయత్నించవచ్చు .
పురుషులు హోం మేడ్ హెయిర్ ప్యాక్ లనే ఎందుకు వేసుకోవాలి? నిజానికి ఈ హెయిర్ ప్యాక్స్ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ను కలిగించవు. కాబట్టి, మీజుట్టు రకాన్నిబట్టిహెయిర్ ప్యాక్ ను ఉపయోగించాలి.
READ MORE: జుట్టురాలడం తగ్గించి, వేగంగా జుట్టు పెంచు ఉత్తమ హోం రెమెడీలు
ఉదాహరణకు : మీది ఆయిల్ హెయిర్ అయితే, ఎగ్ వైట్, అదే చిక్కుబడే జుట్టుకైతే గుడ్డులోని తెల్లసొన ప్రయోజనం ఉంటుంది. సమస్యలను నిర్లక్ష్యం చేయడం కంటే, సమస్యను ఎదుర్కోక ముందు నుండి హెయిర్ ప్యాక్ ను ఉపయోగించాలి...

పురుషు కొరకు 10 ఉత్తమ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్
అరటి హెయిర్ ప్యాక్ : మీ జుట్టు రఫ్ గా మరియు చిక్కుగా మారుతున్నదా?అప్పుడు మీద డ్రై హెయిర్ క్రిందికి వస్తుంది. ఈ సమస్యను నివారించడానికి అరటిపండు బాగా సహాయపడుతుంది. బాగా పండిన అరటిపండును ముక్కలుగా బౌల్లో వేసి ఒక చెంచా తేనె మరియు నిమ్మరసం మిక్స్ చేసి ఈ ప్యాక్ ను తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేసుకోవాలి.

పురుషు కొరకు 10 ఉత్తమ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్
ఎగ్ ప్యాక్: అన్ని రకాల జుట్టు తత్వాలకు పెరుగు ఒక ఉత్తమ పరిష్కార మార్గం . డ్యామేజ్ అయిన జుట్టును కూడా తిరిగి పునరుద్దించేలా చేసే గుణాలు ఎగ్ లో ఉన్నాయి .గుడ్డులోని తెల్ల లేదా పచ్చసొనతీసుకొని ఆయిల్ లేదా డ్రై హెయిర్ కు అప్లై చేయాలి. అందుకు ఒక చెంచా తేనె, నిమ్మరసం మరియు అర చెంచా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించి 20నిముషాల తర్వాత తలస్నానం చేసుకోవాలి.

పురుషు కొరకు 10 ఉత్తమ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్
మెంతులు: మీరు మీ గర్ల్ ఫ్రెండ్ ను ఇంప్రెస్ చేయాలనుకుంటే, మీ జుట్టును మరింత షైనింగ్ గా మరియు సాఫ్ట్ గా మార్చుకోవాలనుకుంటే హోం మేడ్ హెయిర్ ప్యాక్ ను తప్పనిసరిగా వేసుకోవాలి. మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టి, ఉదయం పేస్ట్ చేయాలి. ఈ పేస్ట్ లో సంగభాగం పెరుగులో మిక్స్ చేసి తలకు పెట్టించి ఎండే వరకూ అలాగే వదలేసి తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి.

పురుషు కొరకు 10 ఉత్తమ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్
హెన్నా: మీ జుట్టుకు కెమికల్ కలర్స్ ను ఉపయోగించడం వల్ల జుట్టు డ్యామేజ్ అవుతుంది. అందువల్ల, జుట్టుకు న్యూట్రీషియన్స్ అందించేవి అలాగే మంచి నేచురల్ కలర్ ను అందివ్వాలంటే హెన్నా అప్లై చేసుకోవాలి.

పురుషు కొరకు 10 ఉత్తమ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్
మందర ప్యాక్: మీకేశాకలు సరైన ఆహారం అవసరం అవుతుంది. అందుకు మందారం గ్రేట్ గా సహాయం చేస్తుంది . మందారం ఆకులతో పేస్ట్ చేసి తర్వాత అందులో కొబ్బరి నూనె లేదా జోజోబ ఆయిల్ మిక్స్ చేసి . ఈ పేస్ట్ ను కేశాలకు పట్టించాలి. ఇది పూర్తిగా ఆరిన తర్వాత తలస్నానం చేసుకోవాలి.

పురుషు కొరకు 10 ఉత్తమ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్
తేనె మరియు వెనిగర్: తేనె మరియు వెనిగర్ ను సమంగా తీసుకొని అరకప్పు నీటిలో మిక్స్ చేసి తలకు అప్లై చేసి 20నిముషాల తర్వాత తలస్నానం చేయాలి.

పురుషు కొరకు 10 ఉత్తమ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్
నిమ్మరసం మరియు కోకనట్ మిల్క్: నాలుగు చెంచాల కొబ్బరి పాలలో మూడు చెంచాల నిమ్మరసం మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచిఫలితం ఉంటుంది. ఇలా 15రోజులకొకసారి చేస్తుంది. మీరు కోరుకున్న జుట్టును ను మీరు పొందవచ్చు.

పురుషు కొరకు 10 ఉత్తమ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్
కోకనట్ ఆయిల్-కోకనట్ మిల్క్, హెన్నా: ఒక చెంచా కొబ్బరి నూనెలో రెండు చెంచాలా గోరువెచ్చని పాలు మరియు హెన్నా పౌడర్ మిక్స్ చేసి తలకు పట్టించి అరగంట తర్వాత తలస్నం చేస్తే మంచి ఫలితం ఉంటుంది.

పురుషు కొరకు 10 ఉత్తమ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్
తేనె మరియు ఆలివ్ ఆయిల్: మూడు చెంచాలా తేనె 2చెంచాలా ఆలివ్ ఆయిల్ మిక్స్ చేసి తలకు పట్టించి 20 నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి . మీ జుట్టుకు మంచి మెరుపు తీసుకొస్తుంది.

పురుషు కొరకు 10 ఉత్తమ హోం మేడ్ హెయిర్ ప్యాక్స్
పాలు మరియు తేనె: ఒక చెంచా తేనెను చిన్న గ్లాసు పచ్చిపాలలో మిక్స్ చేసి తలకు మసాజ్ చేయాలి . 25నిముషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టుకు తగినంత పోషణ అందుతుంది.



Click it and Unblock the Notifications