Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
ఎంత తరచుగా తలస్నానం చేయాలి? ఏ షాంపూ వాడాలి? ఎంత వాడాలి? ఇలాంటి అనుమానాలకు నివృత్తులివే!
మన పూర్వీకులతో పోలిస్తే ఇప్పటి యువతలో వెంట్రుకలు చిన్న వయసులోనే నెరిసిపోతున్నాయి. దీనికి స్పష్టంగా కారణం చెప్పలేం. మానవ పరిణామక్రమంలో భాగంగా జన్యువుల్లో జరిగే మార్పులు, జీవనశైలిలో చోటుచేసుకుంటున్న మార్పుల వల్ల వెంట్రుకల్లో ఉండే మెలనిన్ యుక్త వయసులోనే తగ్గిపోవటం మూలంగా అవి తెల్లబడిపోతూ ఉంటాయి. దీనికి ఇతర కారణాలు తోడైతే ఈ పరిణామం తీవ్రంగా ఉంటుంది. కొందరికి వంశపారంపర్యంగా కూడా ఈ సమస్య సంక్రమిస్తుంది.
అనుమానాలు - నిజాలు
వాడే షాంపూలు, వేసే రంగులు, బ్యూటీ ట్రీట్‌మెంట్స్ గురించి కూడా ఎన్నో అనుమానాలుంటాయి. అసలు ఎంత తరచుగా తలస్నానం చేయాలి? ఏ షాంపూ వాడాలి? ఎంత వాడాలి? ఇలాంటి అనుమానాలకు నివృత్తులివే!

ఎంత తరచుగా తలస్నానం చేయాలి? ఏ షాంపూ వాడాలి? ఎంత వాడాలి?
జుట్టు తత్వాన్ని బట్టి షాంపూని ఎంచుకోవాలి. ఆయిలీ హెయిర్ ఉన్నవాళ్లు కొంత రఫ్ షాంపూలు, డ్రై హెయిర్ ఉన్నవాళ్లు మైల్డ్ షాంపూలు వాడాలి.

ఎంత తరచుగా తలస్నానం చేయాలి? ఏ షాంపూ వాడాలి? ఎంత వాడాలి?
శీకాయ, కుంకుడు కాయ వాడొచ్చు. అయితే ఇవి తేమను తొలగించి జుట్టును పొడిబారుస్తాయి కాబట్టి నూనె జుట్టు ఉన్నవాళ్లు వాడితే మేలు. ఇవి వాడితేనే జుట్టు బ్రహ్మాండంగా శుభ్రపడుతుందనేది నిజం కాదు. షాంపూతో కూడా జుట్టు చక్కగా శుభ్రమవుతుంది.

ఎంత తరచుగా తలస్నానం చేయాలి? ఏ షాంపూ వాడాలి? ఎంత వాడాలి?
కేరళ అమ్మాయిల పొడవాటి జుట్టు చూసి వాళ్లు స్వచ్ఛమైన కొబ్బరినూనె వాడుతూ ఉంటారు కాబట్టి వాళ్ల జుట్టు అంత బాగుంటుందని అనుకుంటాం. కానీ అది వాళ్ల జీన్స్‌లోనే ఉంది. జుట్టు నల్లగా నిగనిగలాడాలంటే తప్పనిసరిగా నూనె వాడాల్సిన అవసరం లేదు. శరీరం మీద పెరిగే వెంట్రుకలన్నిటికీ నూనె పెట్టకపోయినా అవి నల్లగానే పెరుగుతున్నాయిగా! నూనె జుట్టును కండిషన్ చేయటానికి మాత్రమే పనికొస్తుంది. కాబట్టి రోజూ నూనె పెట్టాల్సిన అవసరం లేదు. కొందరి విషయంలో నూనె ఎక్కువగా వాడటం వల్ల ఉన్న చుండ్రు మరింత ఎక్కువవుతుంది.

ఎంత తరచుగా తలస్నానం చేయాలి? ఏ షాంపూ వాడాలి? ఎంత వాడాలి?
అవసరమనుకుంటే రోజూ తలస్నానం చేయొచ్చు. ఏం ఫర్వాలేదు.

ఎంత తరచుగా తలస్నానం చేయాలి? ఏ షాంపూ వాడాలి? ఎంత వాడాలి?
మందార నూనె, ఆముదం, కొబ్బరినూనె... ఇలా తలకు వాడే నూనెల్లో ఏ నూనైనా వెంట్రుకలను కండిషన్ చేసేదే! కాబట్టి మసాజ్ కోసం ఏ నూనెనైనా వాడొచ్చు.

ఎంత తరచుగా తలస్నానం చేయాలి? ఏ షాంపూ వాడాలి? ఎంత వాడాలి?
గోరింటాకు, మందార ఆకు వెంట్రుకలను కండిషన్ చేస్తాయి. ఇవి వాడితే వెంట్రుకలకు ప్రత్యేకంగా ఒరిగే ఉపయోగం ఏమీ లేదుగానీ వెంట్రుకలు మెత్తగా తయారవుతాయి.

ఎంత తరచుగా తలస్నానం చేయాలి? ఏ షాంపూ వాడాలి? ఎంత వాడాలి?
తలస్నానానికి ఉప్పు నీళ్లు వాడితే షాంపూ మొత్తం పూర్తిగా వదలదు. అలాగే కొన్ని ప్రాంతాల్లోని బోర్ వాటర్‌లో జుట్టుకు హానిచేసే మినరల్స్ కూడా ఉంటాయి. కాబట్టి తలస్నానానికి మంచినీళ్లే వాడటం మంచిది.

గుడ్డు, మందార ఆకు, గోరింటాకు ప్యాక్స్ వేసుకోవటం వల్ల జుట్టుకు తగినంత తేమ అంది కండిషనింగ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి హోమ్ మేడ్ హెయిర్ ప్యాక్స్ వాడటం వల్ల నష్టం లేదు.

Click it and Unblock the Notifications