For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

’’బ్లాక్ టీ’’ అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ..!

|

బ్లాక్ టీతో అమేజింగ్ హెయిర్ కేర్ బెనిఫిట్స్ ఉన్నాయి. బ్లాక్ టీని మనం ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు. ఇతర టీలతో పోల్చితే బ్లాక్ టీ మోర్ ఆక్సిడైజ్డ్ టీ. బ్లాక్ టీ చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది. ఊలాంట్ టీ, గ్రీన్ టీ, లేదా వైట్ టీలతో పోల్చితే, బ్లాక్ టీలో ఆక్సిడేషన్ క్వాలిటీస్ ఎక్కువ. బ్లాక్ టీలో కెఫిన్ ఎక్కువ. ఇన్ స్టాంట్ ఎనర్జీ పొందడం కోసం ఎక్కువగా బ్లాక్ టీని ప్రిఫర్ చేస్తుంటారు. మీకు తెలుసా ఈ బ్లాక్ టీలో అమేజింగ్ హెయిర్ బెనిఫిట్స్ ఉన్నాయన్న విషయం మీకు తెలుసా?బ్లాక్ టీలో మేజింగ్ హెయిర్ బెనిఫిట్స్ ఉన్నాయి..

ఇండియాలో మరియు చైనాలలో బ్లాక్ టీని ఎక్కువగా ఉపయోగిస్తునారు. ఈ టీకలర్ నేచర్ వల్ల బ్లాక్ టీని రెడ్ టీగా భావిస్తారు. టీని ఎక్కువగా అస్సామ్ అండ్ వెస్ట్ బెంగాల్లో ఎక్కువగా తీసుకుంటారు. ఇంటర్నేషనల్ కేఫ్ లో కూడా మన ఇండియన్ టీనే ఎక్కువగా ఇష్టపడుతారు. గమ్మత్తుగా దీన్ని ఛాయ్ టీని అని కూడా పిలుచుకుంటారు. బ్లాక్ టీ మనకు కమ్మని రుచిని, ఇన్ స్టాంట్ ఎనర్జీని అందివ్వడం మాత్రమే కాదు. బ్యూటీ కోసం కూడా ఎక్కువగా ఉపయోగిస్తుంటారు . బ్లాక్ టీని బ్యూటీ కోసం ఏవిధంగా ఉపయోగించుకుంటారు. ముఖ్యంగా హెయిర్ కేర్ లో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. బ్లాక్ టీని జుట్టుకు ఉపయోగించడం వల్ల పొందే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం..

తెల్ల జుట్టును నివారిస్తుంది:

తెల్ల జుట్టును నివారిస్తుంది:

బ్లాక్ టీ నేచురల్ హెయిర్ డైగా ఉపయోగపడుతుంది. తెల్ల జుట్టును కనబడనివ్వకుండా చేస్తుంది. కొద్దిగా బ్లాక్ టీ తీసుకుని, నేరుగా జుట్టుకు అప్లై చేయాలి. అరగంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా చేస్తే తెల్ల జుట్టు కనబడనివ్వదు.

జుట్టు రాలడం అరికడుతుంది:

జుట్టు రాలడం అరికడుతుంది:

బట్టతలకు, జుట్టు రాలడానికి ముఖ్య కారణం డీహైడ్రేటోస్టోస్టిరాన్ లేదా డిహెచ్ టి . బ్లాక్ టీలో నేచురల్ డిహెచ్ టి బ్లాకర్స్, ఇది జుట్టు రాలడం తగ్గించడంలో గ్రేట్ రెమెడీగా ఉపయోగపడుతుంది.

జుట్టు చిట్లకుండా మ్యానేజ్ చేస్తుంది:

జుట్టు చిట్లకుండా మ్యానేజ్ చేస్తుంది:

బ్లాక్ టీని జుట్టుకు అప్లై చేయడం వల్ల ఇది జుట్టును చిట్లకుండా చేయడంతో పాటు, జుట్టు రాలడం నివారిస్తుంది. మరిన్ని హెయిర్ బెనిఫిట్స్ ను అందిస్తుంది,..

 నిర్జీవంగా ఉన్న హెయిర్ ను ఉత్తేజపరుస్తుంది:

నిర్జీవంగా ఉన్న హెయిర్ ను ఉత్తేజపరుస్తుంది:

బ్లాక్ టీతో తలస్నానం చేయడం లేదా హెయిర్ కండీషనర్ గా అప్లై చేయడం వల్ల, ఇది హెయిర్ కు మంచి షైనింగ్ ఇస్తుంది. షాంపు చేసిన తరవ్ాత కొద్దిగా టీ వాటర్ తో తలరా పోసుకోవాలి. ఇది జుట్టులో డల్ నెస్ ను తొలగిస్తుంది. హెల్తీగా...షైనీగా కనబడేట్లు చేస్తుంది.

జుట్టు తెగకుండా చేస్తుంది:

జుట్టు తెగకుండా చేస్తుంది:

బ్లాక్ టీని తలకు అప్లై చేయడం లేదా తలస్నానం తర్వాత తలారా పోసుకోవడం వల్ల జుట్టు స్ట్రాంగ్ గా పెరుగుతుంది మరియు హెయిర్ బ్రేకేజ్ కాకుండా నివారిస్తుంది.

తలలో జిడ్డును తొలగిస్తుంది. :

తలలో జిడ్డును తొలగిస్తుంది. :

జుట్టు ఎప్పుడూ జిడ్డుగా అనిపిస్తుంటే, బ్లాక్ టీని కండీషనర్ గా ఉపయోగించడం వల్ల తలలో జిడ్డు తొలగిపోతుంది. అలాగే బ్లాక్ టీతో హెయిర్ మాస్క్ వేసుకోవడం వల్ల జుట్టు రిఫ్రెష్ గా మారుతుంది.

చుండ్రు నివారిస్తుంది:

చుండ్రు నివారిస్తుంది:

బ్లాక్ టీ ని హెయియర్ మాస్క్ గా ఉపయోగిస్తే చుండ్రు, దురద వంటి లక్షణాలు గ్రేట్ గా తొలగిపోతాయి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షనాలు, యాంటీసెప్టిక్ లక్షణాలు తొలగిపోతాయి. డెడ్ స్కిన్ సెల్స్ తొలగిపోతాయి.

English summary

Amazing Hair Care Benefits Of Using Black Tea

Black tea is something that is available in all kitchens. Black tea is more oxidised than other types of tea. It is also stronger in flavour than other tea types like oolong, green or white teas. Black tea contains more caffeine and are the preferred beverage for people trying to get back their energy. But, did you know that black tea has amazing benefits for hair care?
Story first published: Wednesday, August 31, 2016, 13:44 [IST]
Desktop Bottom Promotion