Latest Updates
-
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.!
బట్టతలపై రెండ్రోజుల్లో హెయిర్ రీగ్రోత్ అయ్యే సింపుల్ రెమిడీ..!!
బట్టతల అనేది చాలా సాధారణ సమస్య. ఇది మనలో చాలామందిని వేధించే సమస్య. మగవాళ్లు, ఆడవాళ్లు అని తేడా లేకుండా.. ప్రతి ఒక్కరిలో ఈ సమస్య కనిపిస్తుంది. బట్టతల నివారించడం కోసం.. తరతరాలు సొల్యూషన్ వెతుకుతున్నారు.
అయితే.. బట్టతలతో పోరాడే.. అద్భుతమైన, పాత పద్ధతిని ఇప్పుడు మీకు పరిచయం చేయబోతున్నాం. ఈ సొల్యూషన్ ఉపయోగించిన రెండ్రోజులకే బట్టతలపై జుట్టు పెరగడం మొదలవుతుంది. ఇది ఖచ్చితంగా.. మీ బట్టతల నివారించడానికి సహాయపడుతుంది.
వయసుతో, జెండర్ తో సంబంధం లేకుండా.. ఈ రెసిపీని ప్రయత్నించవచ్చు. కేవలం చేయాల్సిందల్లా ఒక్కటే.. అందరికీ అందుబాటులో ఉండే వంటింట్లోనే మనం నిత్యం ఉపయోగించే పదార్థాలతోనే.. ఈ అమేజింగ్ రెసిపీ తయారు చేసుకోవచ్చు.

కావాల్సిన పదార్థాలు
ఆలివ్ ఆయిల్
తేనె
దాల్చిన చెక్క

తయారు చేసే విధానం
ముందుగా ఆలివ్ ఆయిల్ ని వేడి చేయాలి. ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్క, ఒక టేబుల్ స్పూన్ తేనె కలపాలి. 10 నిమిషాల అలానే వేడి చేయాలి.

సొల్యూషన్
తర్వాత ఈ మిశ్రమాన్ని 15 నిమిషాలపాటు చల్లారనివ్వాలి.

కుదుళ్లకు
బట్టతల నివారించే రెసిపీని కుదుళ్లకు పట్టించి.. 20 నిమిషాలు ఆరనివ్వాలి.

బలమైన కుదుళ్లు
ఇలా కొన్ని రోజులు క్రమం తప్పకుండా చేయాలి. అప్పుడు మీ కుదుళ్లు బలంగా మారి.. కొత్త జుట్టు పెరుగుతుంది.

కొత్త జుట్టు
ఈ మిశ్రమాన్ని కంటిన్యూగా రాస్తుంటే.. రెండ్రోజుల్లో కొత్త జుట్టు రావడాన్ని మీరే గమనిస్తారు.



Click it and Unblock the Notifications