Latest Updates
-
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.!
అన్ని రకాల జుట్టు సమస్యలను నివారించే అమేజింగ్ హెయిర్ ప్యాక్
చాలామంది అనేక రకాల జుట్టు సమస్యలతో బాధపడుతూ ఉంటారు. జుట్టు రాలడం, జుట్టు పలచబడటం, చుండ్రు, స్కాల్ప్ పొడిబారడం వంటి అనేక సమస్యలతో సతమతమవుతుంటారు. ఈ సమస్యలు.. జుట్టు మొత్తానికే కాదు.. మీ ఆకర్షణను కూడా దెబ్బతీస్తాయి.
ఇవన్నీ.. మీ అన్ హెల్తీ లైఫ్ స్టైల్, అసమతుల్య ఆహారం, సరైన జుట్టు సంరక్షణ తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల ఎదురవుతాయి. అలాగే హెయిర్ ని స్టైలిష్ గా మార్చడానికి ఉపయోగించే స్ట్రెయిటనర్స్, కర్నింగ్ ఐరన్స్, బ్లో డ్రైయర్స్ వంటివి జుట్టు డ్యామేజ్ కి కారణమవుతాయి.

డ్యామేజ్ అయిన జుట్టుని గుర్తించిన వెంటనే కేర్ తీసుకోవడం చాలా అవసరం. అది కూడా న్యాచురల్ పదార్థాలతో డ్యామేజ్ అయిన జుట్టుకి పోషణ అందించాలి. అప్పుడు జుట్టు హెల్తీగా, షైనీగా మారుతుంది. ఇప్పుడు ఇంట్లోని వస్తువులు ఉపయోగించి హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల.. అనేక జుట్టు సమస్యలకు చెక్ పెట్టవచ్చు.
కావాల్సిన పదార్థాలు
బాగా పండిన ఒక అరటిపండు
బాగా పండిన ఒక అవకాడో
1 నుంచి 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్
1 టేబుల్ స్పూన్ తేనె

తయారు చేసే విధానం
అరటిపండు, అవకాడో ని బాగా మెత్తగా చేసుకోవాలి
మిగిలిన పదార్థాలన్నింటినీ.. వీటిలో కలపాలి.
అన్నింటినీ బాగా మిక్స్ చేసి మిశ్రమం తయారు చేసుకోవాలి
ఈ పేస్ట్ ని జుట్టుకి, కుదుళ్లకి పట్టించాలి
20 నుంచి 25 నిమిషాలు అలానే వదిలేయాలి
షవర్ క్యాప్ పెట్టుకోవాలి
తర్వాత మైల్డ్ షాంపూ, కండిషనర్ ఉపయోగించి శుభ్రం చేసుకోవాలి
ఈ హోంమేడ్ హెయిర్ ప్యాక్ ని కనీసం 2 వారాలకు ఒకసారి అప్లై చేయాలి. ఇలా చేస్తూ ఉంటే.. జుట్టురాలడం, పలుచబడటం, డ్రైగా మారడం, చుండ్రు వంటి అనేక సమస్యల నుంచి బయటపడవచ్చు.



Click it and Unblock the Notifications