Latest Updates
-
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.!
జుట్టు చిక్కుబడకుండా ఉండేందుకు పవర్ ఫుల్ హోం మేడ్ హెయిర్ మాస్క్ ..
చిక్కుబడిన జుట్టు ఎప్పుడూ చాలా చీకాకు కలిగిస్తుంది. చిక్కుబడిన జుట్టును మెయింటైన్ చేయడం అంత సులభమైన పని కాదు.
రోజు రోజుకూ దీన్ని నిర్వహించడం చాలా కష్టం. చిక్కుబడిన జుట్టు ఉన్నవారు, ఉన్న అందం కాస్తా పాడవుతుంది. చిక్కుబడిన జుట్టుతో మీరు మాత్రమే కాదు, దాదాపు 30శాతం మహిళలు ఈ సమస్యతో బాధపడుతున్నట్లు రీసెంట్ గా జరిపిన పరిశోధనల్లో తేలింది .
కాలుష్యం, వాతావరనం, అనారోగ్యకరమైన ఆహారం మొదలగు కారణాల వల్ల జుట్టు చిక్కుబడటానికి కారణమవుతుంది. చిక్కుబడిన జుట్టు వల్ల జుట్టు నిర్జీవంగా మరియు అన్ అట్రాక్టివ్ గా కనబడుతుంది.
జుట్టు చిక్కుబడకుండా, మీ జుట్టును సాఫ్ట్ గా మరియు అందంగా కనబడేలా చేసే ఒక అద్భుతమైన పవర్ ఫుల్ అండ్ ఎపెక్టివ్ హెయిర్ మాస్క్ ను మీకు అందిస్తున్నది . ఈ హెయిర్ మాస్క్ ను రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల జుట్టు చాలా తక్కువగా చిక్కుపడుతుంది మరియు ఎక్కువగా మ్యానేజ్ చేయవచ్చు.

జుట్టు చిక్కుబడకుండా ఉండటానికి రెండు ముఖ్యమైన పదార్థాలు అవసరం అవుతాయి. అందులో ఒకటి అరటిపండ్లు మరియు బాదం ఆయిల్. అరటి పండ్లలో ఉండే నేచురల్ కాంపౌండ్స్ తలకు నేచురల్ మాయిశ్చరైజర్ ను అందిస్తాయి . మరియు జుట్టు డ్యామేజ్ అవ్వకుండా రక్షణ కల్పిస్తాయి . అంతే కాదు ఈ ఒక్క హెయిర్ మాస్క్ వల్ల వివిధ రకాల జుట్టు సమస్యలను నివారించుకోవచ్చు.
అరటిపండు ను మరో రిమార్క్ లేని బాదం నూనెతో మిక్స్ చేసి జుట్టుకు అప్లై చేయడం వల్ల ఇది అత్యంత ఫేవరబుల్ గా పనిచేస్తుంది, బాదం ఆయిల్లో విటమిన్ సి మరియు ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉండటం వల్ల జుట్టు ఆరోగ్యానికి గ్రేట్ గా సహాయపడుతుంది.
జుట్టు చిక్కుపడకుండా, సాఫ్ట్ అండ్ షైనీగా ఉండే హోం మేడ్ హెయిర్ మాస్క్ ను ఎలా తయారుచేయాలి? అందుకు అవసరమైన పదార్థలేంటో తెలుసుకుందాం...

బాదం ఆయిల్ : 2 టీస్పూన్లు
తయారు చేయు విధానం:
బాగా పండిన అరటిపండును మిక్సీలో వేసి మెత్తగా బ్లెండ్ చేయాలి.
ఈ పేస్ట్ లో కొద్దిగా బాదం ఆయిల్ వేసి మిక్స్ చేయాలి.
ఈ రెండు పదార్థాలను బాగా మిక్స్ చేసి పేస్ట్ చేయాలి . ఈ మొత్తం పేస్ట్ ను తలమొత్తానికి అప్లై చేసి , జుట్టు మొత్తానికి అప్లై చేయాలి.
తర్వాత షవర్ క్యాప్ ధరించాలి . ఒక గంట సమయం అలాగే ఉంచి తర్వాత చల్లటి వాటర్ తో తలస్నానం చేసుకోవాలి.
ఈ హెయిర్ మాస్క్ ను రెగ్యులర్ గా వేసుకోవడం వల్ల జుట్టుకు పూర్తి పోషకాలు అందడంతో పాటు, చిక్కుపడకుండా నివారిస్తుంది . మరియు ఇది హెయిర్ ఫోలిసెల్స్ ను బలోపేతం చేస్తుంది. జుట్టు స్ట్రాంగ్ గా మరియు మెరుగ్గా ఉంటుంది.



Click it and Unblock the Notifications