Latest Updates
-
హరిద్వార్ లో ఎండిపోయిన గంగానది? మగ్గులతో భక్తుల పుణ్యస్నానాలు..వీడియో చూడండి -
జుట్టు రాలడం ఆగి, ఒత్తుగా పెరగాలా? అయితే మెంతులను ఈ 3 రకాలుగా వాడండి -
నోరూరించే పనీర్ కొబ్బరి మసాలా..మళ్లీ మళ్లీ కావాలని అడిగి మరీ చేయించుకుంటారు -
గోధుమ పిండిలో ఈ 5 పదార్థాలు కలిపితే..జీవితంలో హాస్పిటల్స్ కు వెళ్లాల్సిన పనే ఉండదు! -
లివర్ ఆరోగ్యంగా, క్లీన్ గా ఉండాలంటే డాక్టర్ చెప్పిన 5 సింపుల్ టిప్స్.. -
ఇంట్లోనే హోటల్ స్టైల్ దోశ పిండి..ఎలా తయారుచేసుకోవాలో చూడండి -
రచితో పాటే ఆరోగ్యం కూడా..గోధుమ రవ్వ పొంగల్ ఇలా చేస్తే..తింటుంటే మర్చిపోలేని మజా.. -
డ్రమ్ లో శవమవడం కంటే ఇదే బెస్ట్.. భార్యకు ఆమె ప్రియుడితో పెళ్లి జరిపించిన భర్త.. నెటిజన్ల ప్రశంసలు -
చుక్క నూనె లేకుండానే బెస్ట్ స్నాక్..ఒక్కటితో ఆగరు,అంత రుచిగా ఉంటుంది! -
పెళ్లి కాని ప్రసాద్ లు చూస్తే ఏడ్చేస్తారు.. కుక్కను పెళ్లి చేసుకొని అందరికీ షాకిచ్చిన బ్యూటీ!
2 డేస్ లో హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేసే 3 నేచురల్ రెమెడీస్ ..!
హెయిర్ ఫాల్ ..ఈ మద్యకాలంలో ఎక్కువగా బాధిస్తున్న సమస్య హెయిర్ ఫాల్. ఈ సమస్యతో చాలా మంది బాధపడుతున్నారు. తల దువ్వువాలంటే బెదిరిపోతున్నారు. దువ్వెనెకు ఊడొచ్చే హెయిర్ చూసి, ఆందోళన చెందే వారు చాలా మందే ఉన్నారు. జుట్టు రాలడం ప్రారంభమైన అది అలాగే క్రమంగా ఎక్కువ అవ్వడం వల్ల మనుషిని చూడటానికి అనారోగ్యకరంగా, బలహీనంగా కనబడుతుంటారు. హెయిర్ ఫాల్ వల్ల మొత్తం అందం పాడవుతుంది.
ఎక్సటర్నల్ గా హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉందంటే ఆ వ్యక్తిలో ఏదో తెలియన అనారోగ్య సమస్య ప్రారభంమవుతున్నదని గుర్తించాలి. హెయిర్ ఫాల్ కు వివిధ రకాల కారణాలున్నాయి. అనారోగ్యకరమైన డైట్, హార్మోనుల అసమతుల్యత, కాలుష్య ప్రభావం, జుట్టు కోసం సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం.
హెల్తీగా మరియు ఒత్తైన..పొడవైన జుట్టును పొందాలంటే మంచి పోషకాహారంను తీసుకోవాలి. పోషకాహారంతో ఎక్కువ న్యూట్రీషియన్స్ పొందడం వల్ల హెయిర్ ఫోలిసెల్స్ స్ట్రాంగ్ గా మార్చుతాయి.

జుట్టు రాలే సమస్యతో , జుట్టు పల్చగా మరాడం వల్ల నచ్చిన హెయిర్ స్టైల్ ను మెయింటైన్ చెయ్యలేరు. అనారోగ్యకరమైన హెయిర్ వల్ల, హెయిర్ ఫాల్ వల్ల హెయిర్ ను స్టైల్ గా మార్చుకోవాలనుకున్నా, అది మీకు అనుకున్న ఫలితాన్ని ఇవ్వవు .
ఈ మధ్యకాలంలో మీలో హెయిర్ ఫాల్ ఎక్కువగా కనబడుతున్నట్లైతే, మీ శరీరానికి అవసరమయ్యే పోషకాలను ఎక్కువగా అందివ్వాలి. వీటితో పాటు నేచురల్ హెయిర్ ప్యాక్ ను వేసుకోవడం వల్ల ఎక్సటర్నల్ గా జుట్టును బలోపేతం చేస్తుంది. ఈ హోం మేడ్ హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల అతి కొద్ది రోజుల్లోనే జుట్టు రాలడం తగ్గిస్తుంది. అందుకు కావల్సినవి మరియు తయారీ ఏవిధంగానో తెలుసుకుందాం..

కోకనట్ మిల్క్: 2టేబుల్ స్పూన్స్
మెంతులు: 1 టేబుల్స్
ఉసిరికాయ: 1
కొబ్బరిపాలు, ఉసిరి మరియు మెంతులు హెయిర్ రూట్స్ ను స్ట్రాగ్ గా మార్చే గుణాలు పుష్కలంగా ఉన్నాయి . హెయిర్ రూట్స్ ను చాలా ఎఫెక్టివ్ గా మరియు స్ట్రాంగ్ గా మార్చే గుణాలు ఎక్కువగా ఉన్నాయి. ఇవి హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది.
కొబ్బరి పాలలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్ ఇ పుష్కలంగా ఉన్నాయి. ఈ రెండు అద్భుతమైన హెయిర్ కాంపోనెంట్స్, ఈ రెండు జుట్టును ఆరోగ్యంగా ఉంచుతాయి. అంతే కాదు జుట్టు రాలడం మరియు బట్టతలను నివారిస్తుంది.

మెంతులు మరియు ఉసిరికాయ, జుట్టు పెరుగుదలకు అవసరమయ్యే హెయిర్ ఫోలిసెల్స్ ను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది. దాంతో జుట్టు చిక్కగా మరియు బౌన్సీగా కనబడుతుంది. ఈ నేచురల్ హెయిర్ ప్యాక్ వల్ల జుట్టు కాంతివంతంగా మారుతుంది.
హెయిర్ ప్యాక్ తయారుచేయు పద్దతి మరియు అప్లై చేయు విధానం:
పైన సూచించిన పదార్థాలను బ్లెండర్ లో వేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి.
ఈ పేస్ట్ ను తల మొత్తానికి పట్టించాలి . తలకు మాత్రమే కాదు కేశాల పొడవునా అప్లై చేయాలి.
ఈ హెయిర్ ప్యాక్ ను 15 నిముషాలు అలాగే వదిలేసి డ్రై అయిన తర్వాత షాంపుతో తలస్నానం చేసుకోవాలి.



Click it and Unblock the Notifications
