Latest Updates
-
రాత్రి చపాతీలు మిగిలిపోయాయా? పారేయకుండా ఇలా కట్లెట్స్ చేయండి..రుచి చూస్తే అస్సలు వదలరు! -
అరటిపండుపై చిటికెడు యాలకుల పొడి చల్లి తింటే ఎన్ని లాభాలో తెలుసా? -
మాంసం కంటే 4 రెట్లు ఎక్కువ బలం..శరీరానికి ఉక్కు లాంటి బలాన్నిచ్చే పచ్చికొబ్బరి లడ్డూ చేసుకోండిలా.. -
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.!
జస్ట్ 2 డేస్ లో హెయిర్ ఫాల్ తగ్గించే ఈజీ హోం రెమెడీ..!!
సాధారణంగా హెయిర్ ఫాల్ అంటే రోజుకు 50 నుండి 100లోపు వెంట్రుకలు రాలిపోతే అది సహజం అని చెప్పవచ్చు. వంద కంటే ఎక్కువ వెంట్రుకలు ఊడిపోతుంటే అది సీరియస్ గా గుర్తించాలి. తల దువ్విన ప్రతి సారి, కుచ్చులుగా దువ్వెనకు ఊడి వస్తుంటే ఖచ్చితంగా హెయిర్ ఫాల్ అవుతున్నట్లు గుర్తించాలి. హెయిర్ ఫాల్ ను గుర్తించిన వెంటనే ప్రారంభ దశలోనే తగ్గించుకోవడానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అవసరమైతే ట్రీట్మెంట్ తీసుకోవాలి. హెయిర్ ఫాల్ ప్రారంభంలో తక్కువగా ఉంటే కొన్ని ఎఫెక్టివ్ హోం రెమెడీస్ గొప్పగా సహాయపడుతాయి!
ఒక్క సారి హెయిర్ ఫాల్ ప్రారంభమైతే అది కొద్ది రోజుల వరకూ ఆ ఎఫెక్ట్ ఉంటుంది. దాంతో ఎక్కువగా ఆందోళన చెందుతుంటారు . ఎందుకంటే ఏ ఒక్కరూ అనారోగ్యకరమైన జుట్టును , బట్టతలను ఇష్టపడరు. స్త్రీ, పురుషులిద్దరూ అందమైన జుట్టు ఉండాలని కోరుకుంటారు. కాబట్టి సరైన సమయంలో జుట్టు రాలడం అరకట్టకపోతే బట్టతలకు దారితీస్తుంది. తర్వాత ట్రీట్మెంట్ తీసుకున్నా ప్రయోజనం ఉండదు!
అంతే కాదు, హెయిర్ ఫాల్ అంటే శరీరంలో అంతర్గతంగా అనారోగ్యానికి సూచన. అందువల్ల న్యూట్రీషియన్స్, ప్రోటీన్స్ అధికంగా ఉండే ఫ్రెష్ ఫుడ్స్ ను తీసుకోవడంతో పాటు, రెగ్యులర్ హెయిర్ కేర్ చాలా అవసరం.
జుట్టు రాలడానికి ఒత్తిడి, పోషకాహార లోపం, జుట్టు పట్ల సరైన శుభ్రత పాటించకపోవడం, కొన్ని మందుల ప్రభావం, హెరిడిటి మొదలగు కారణాల వల్ల జుట్టు రాలడానికి కారణమవుతుంది. జుట్టు రాలడానికి కారణమేదైనా, వెంటనే హెయిర్ ఫాల్ తగ్గించుకోవడం మంచిది. మన ఇంట్లో ఉండే కొన్ని హోం రెమెడీస్ జుట్టు రాలడం తగ్గించడంలో ఎఫెక్టివ్ గా పనిచేస్తాయని చాలా మంది అభిప్రాయం. అంతే కాదు ఈ హోం బేస్డ్ హోం రెమెడీస్ లో కెమికల్స్ ఉండకపోవడం వల్ల జుట్టుకు ఎలాంటి హాని జరగదు!
జుట్టు రాలడం తగ్గించడానికి ఒక అద్భుతమైన సింపుల్ గా..ఈజీగా తయారుచేసుకునే హెయిర్ ప్యాక్ మీకోసం ఒకటి!

హెయిర్ ప్యాక్ కు కావల్సిన పదార్థాలు:
ఆవనూనె - 1 tablespoon
దాల్చిన చెక్క పౌడర్ - 2 teaspoons

హెయిర్ ప్యాక్ కు కావల్సిన పదార్థాలు:
ఈ రెండింటి కాంబినేషన్ లో తయారుచేసుకునే హోం రెమెడీ, జుట్టు రాలడం తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. దీన్ని రెగ్యులర్ గా ఉపయోగిస్తూ, సరైన పోషకాయరం తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. అతి కొద్ది రోజుల్లోనే మంచి మార్పును మీరు గమనిస్తారు !

హెయిర్ ప్యాక్ కు కావల్సిన పదార్థాలు:
ఆవనూనెలో దాల్చిన చెక్క పౌడర్ మిక్స్ చేస్తే అద్భుతమైన సువాసనతో హెయిర్ ప్యాక్ తయారవుతుంది. ఈ నేచురల్ హెయిర్ ప్యాక్ హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది, హెయిర్ ఫాలిసెల్స్ ను క్రమబద్ద చేయడంతో తలలో జుట్టును ఎక్కువగా పెరుగుతుంది.

హెయిర్ ప్యాక్ కు కావల్సిన పదార్థాలు:
అదనంగా, హెయిర్ ఫాల్ తగ్గించే ఈ నేచురల్ రెమెడీలో జుట్టుకు అవసరమయ్యే పోషక విలువలను ఎక్కువగా అందిస్తుంది. హెయిర్ రూట్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. దాంతో హెయిర్ ఫాల్ తగ్గుతుంది. జుట్టు నుండి మంచి సువాసన వెదజల్లుతుంది.

తయారుచేయు విధానం, అప్లై చేసే పద్దతి:
ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని పైన సూచించిన విధంగా రెండు పదార్థాలు అందులో వేయాలి.

తయారుచేయు విధానం, అప్లై చేసే పద్దతి:
రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేయాలి. ఎక్కువగా తల మాడుకు అప్లై చేయాలి.

తయారుచేయు విధానం, అప్లై చేసే పద్దతి:
అప్లై చేసిన తర్వాత చేతి వేళ్ళతో కొన్ని నిముషాలు తలకు బాగా మర్ధన చేయాలి.

తయారుచేయు విధానం, అప్లై చేసే పద్దతి:
అరగంట తర్వాత గోరువెచ్చని నీరు, షాంపుతో తలస్నానం చేయాలి.



Click it and Unblock the Notifications
