Latest Updates
-
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.!
హోంమేడ్ కండిషనర్ తో షైనీ హెయిర్..!
హోంమేడ్ కండిషనర్ తో.. నిర్జీవంగా మారిన జుట్టుని షైనీగా, ఎట్రాక్టివ్ గా మార్చుకోవచ్చు. జుట్టు డల్ గా ఉంటే.. మీ ఆకర్షణపైనే దుష్ర్పభావం పడుతుంది.
ఏ మహిళకైనా షైనీ అండ్ హెల్తీ హెయిర్ కావాలని ఉంటుంది. అయితే అందరికీ అది సాధ్యం కాదు. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన హెయిర్ ఉంటుంది. కొంతమంది హెయిర్ ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా నిర్జీవంగా మారుతూ ఉంటుంది.

అయితే హోంమేడ్ కండిషనర్ తో.. నిర్జీవంగా మారిన జుట్టుని షైనీగా, ఎట్రాక్టివ్ గా మార్చుకోవచ్చు. జుట్టు డల్ గా ఉంటే.. మీ ఆకర్షణపైనే దుష్ర్పభావం పడుతుంది. మీ మూడ్ ని కూడా మార్చేస్తుంది. కాబట్టి.. బ్యూటి ప్రొడక్ట్స్ తో ఇలాంటి హెయిర్ నివారించుకోవాలి అనుకోకూడదు.
ఇంట్లోనే.. కొన్ని పదార్థాలతో.. కండిషనర్ తయారు చేసి అప్లై చేస్తే.. అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా.. మెరుగైన ఫలితాలు అందించే.. ఈ హోంమేడ్ కండిషనర్ ని ఒకసారి ట్రైచేసి చూడండి.

కావాల్సిన పదార్థాలు
మీగడ
గుడ్డులోని తెల్లసొన
లావెండర్ ఎసెన్షియల్ ఆయిల్
తయారు చేసే విధానం
ఎగ్ వైట్ ని, మీగడని బాగా మిక్స్ చేయాలి. ఒక వేళ మీ జుట్టు పొడవుని బట్టి మీగడ పరిమాణం తీసుకోవాలి. రెండు గుడ్లలోని తెల్లసొన తీసుకోవాలి. రెండింటినీ బాగా మిక్స్ చేయాలి. తర్వాత కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్ మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు, జుట్టుకి పట్టించాలి. ఒకవేళ మీది ఆయిలీ హెయిర్ అయితే.. స్కాల్ప్ కి పట్టించకండి. అరగంట తర్వాత శుభ్రం చేసుకోవాలి. అంతే మీ జుట్టు షైనీగా, స్మూత్ గా మారుతుంది.



Click it and Unblock the Notifications