For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

తలలో దురద తగ్గించుకోవడానికి కరివేపాకుతో హెయిర్ ప్యాక్

కరివేపాకు జుట్టుకు కూడా మంచి చేస్తుంది. మీ జుట్టు ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతముగా ఉంచటానికి సహాయపడుతుంది. ఈ భారతీయ హెర్బ్ మీ జుట్టును నునుపుగా మరియు మెరిసేలా చేస్తుంది.

By Lekhaka
|

కరివేపాకు ఆకులను అనేక భారతీయ వంటలలో ఉపయోగిస్తారు. అయితే, వాటిని ఎక్కువగా కూరలలో ఉపయోగించుట వలన కరివేపాకు అని పేరు వచ్చింది. దీనిని "తీపి వేప ఆకులు" అని కూడా పిలుస్తారు. ఇది భారతదేశంలో ఎక్కువగా ఉపయోగించే మూలికలలో ఒకటి. కరివేపాకు మీ వంటకాల్లో వాసన మరియు రుచిని కలిగిస్తుంది. అలాగే అదే సమయంలో,వాటి వలన చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.

 DIY: Curry Leaves Hair Mask For Itchy Scalp

కరివేపాకు ఆకులు చెడు కొలెస్ట్రాల్ నియంత్రణ, జీర్ణ వ్యవస్థ కోసం,అతిసారం నిరోధించడానికి సహాయపడతాయి. వీటితోపాటు, కరివేపాకు జుట్టుకు కూడా మంచి చేస్తుంది. మీ జుట్టు ఆరోగ్యంగా మరియు ప్రకాశవంతముగా ఉంచటానికి సహాయపడుతుంది. ఈ భారతీయ హెర్బ్ మీ జుట్టును నునుపుగా మరియు మెరిసేలా చేస్తుంది. అలాగే జుట్టు పెరుగుదలకు సహాయం చేస్తుంది. కరివేపాకు మరియు జుట్టు పెరుగుదల మధ్య ఉన్న కనెక్షన్ గురించి తెలుసుకోవటానికి దీనిని చదవండి.జుట్టు కరివేపాకుతో హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలో తెలుసుకుందాం...
కావాల్సినవి:

కావాల్సినవి:

- 10-15 కరివేపాకు ఆకులు

- 2 శెనగపిండి

- 2 పెరుగు

- 1 గ్లిజరిన్

తయారీ:

తయారీ:

- ముందుగా కరివేపాకు తీసుకుని శుభ్రం కడిగి పెట్టుకోవాలి.

- ఇప్పుడు వీటిని మిక్సీలో వేయాలి.

- కరివేపాకులతో పాటు, శెనగపిండి కూడా వేయాలి.

- అలాగే రెండు టీస్పూన్ల పెరుగు కూడా జోడించాలి.

తయారీ:

తయారీ:

- తర్వాత ఒక టీస్పూన్ గ్లిజరిన్ మిక్స్ చేయాలి.

- ఇప్పుడు ఈ పదార్థాలన్నింటిని బాగా మిక్స్ చేసి గ్రైండ్ చేసుకోవాలి.

- అంతే మెత్తగా అయిన ఈ పేస్ట్ ను జుట్టు కుదళ్ల నుండి అప్లై చేయాలి.

- ఒక గంట, రెండు గంటల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

కరివేపాకుతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల పొందే ప్రయోజనాలు ..

కరివేపాకుతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల పొందే ప్రయోజనాలు ..

- కరివేపాకులో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది తలలో దురదను నివారిస్తుంది.

- అలాగే కరివేపాకులో ఉండే విటమిన్స్, ప్రోటీన్స్ జుట్టు తెల్లబడకుండా నివారిస్తుంది.

- కరివేపాకును రెగ్యులర్ గా తలకు అప్లై చేయడం వల్ల జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది. హెయిర్ ఫోలీసెల్స్ ను బలోపేతం చేస్తుంది.

కరివేపాకుతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల పొందే ప్రయోజనాలు ..

కరివేపాకుతో హెయిర్ ప్యాక్ వేసుకోవడం వల్ల పొందే ప్రయోజనాలు ..

- కరివేపాకులో ఉండే వివిధ రకాల యాంటీఆక్సిడెంట్స్ , జుట్టుకు అనుకూలంగా పనిచేసి, జుట్టు డ్యామే.జ్ కాకుండా నివారిస్తుంది.

- కరివేపాకులో ఉండే విటమిన్ బి 6 తలలో కావల్సిన హైడ్రేషన్ ను అందిస్తుంది. దాంతో చుండ్రు సమస్య ఉండదు .

- కరివేపాకులో ఉండే అమినోయాసిడ్స్, హెయిర్ ఫాలీ సెల్స్ ను స్ట్రాంగ్ గా మార్చుతుంది. జుట్టును ఆరోగ్యంగా ఉంచుతుంది.

శెనగపిండితో జుట్టుకు ప్రయోజనాలు

శెనగపిండితో జుట్టుకు ప్రయోజనాలు

- శెనగపిండిలో ఉండే స్మూతింగ్ లక్షణాలు, తలలో ఇన్ఫ్లమేషన్ మరియు రెడ్ �%

పెరుగు ప్రయోజనాలు

పెరుగు ప్రయోజనాలు

పెరుగులో ఉండే అమినో యాసిడ్స్ జుట్టుకు కావల్సిన షైనింగ్ ఇస్తుంది. డ్రై నెస్ తగ్గిస్తుంది. జుట్టుకు కావల్సిన ప్రోటీన్స్ అందిస్తుంది.

- జుట్టుకు పెరుగు ఉపయోగించడం వల్ల హెయిర్ ఫాల్ తగ్గుతుంది . .

- పెరుగులో ఉండే మాయిశ్చరైజింగ్ గుణాల వల్ల డ్రై అండ్ డ్యామేజ్డ్ హెయిర్ ను రిపేర్ చేస్తుంది.

English summary

DIY: Curry Leaves Hair Mask For Itchy Scalp

Curry leaves is known to be one of the best ingredients to darken grey hair; however, it can also be used to treat itchy scalp. Read this DIY recipe of curry leaves hair mask to treat itchy scalp.
Desktop Bottom Promotion