For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నిమ్మరసంతో ఇలా చేస్తే జుట్టు రాలడం వెంటనే తగ్గుతుంది..!

By Mallikarjuna
|

జుట్టు సంరక్షణకు ఉపయోగించే పదార్థాల్లో నిమ్మరసం ఒకటి. నిమ్మరసం బహు విధాలుగా ఉపయోగపడే పదార్థం. చుండ్రు, హెయిర్ ఫాల్, ఇతర సమస్యలను నివారించడంలో గ్రేట్ హోం రెమెడీ.

అందుకే దీన్ని పురాతన కాలం నుండి అందాన్ని మెరుగుపరుచుకోవడానికి వాడుతున్నారు .అంతే కాదు ప్రస్తుతం మార్కెట్లో అందుబాటులో ఉండే దాదాపు అన్ని రకాల హెయిర్ ప్రొడక్ట్స్ లో నిమ్మరసం వినియోగిస్తున్నారు. నిమ్మరసం అన్ని రకాల జుట్టు సమస్యలను నివారించడంలో గ్రేట్ రెమెడీ.

జుట్టు రాలడం తగ్గించడంలో నిమ్మరసం గొప్ప పదార్థం అని తెలియజేయడానికి నిర్ధారిత మార్గాలు ఇలా ఉన్నాయి. ఇది హెయిర్ ఫాల్ ను కంట్రోల్ చేస్తుంది.

ఇందులో ఉండే విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్ జుట్టును స్ట్రాంగ్ గా ఉంచడానికి సహాయపడే హెయిర్ ఫాలీ సెల్స్ కు తగిన బలాన్నిస్తుంది. ఫ్రీక్వెంట్ గా హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది.


జుట్టు రాలడం తగ్గించడంలో నిమ్మరసం ఏవిధంగా పనిచేస్తుందో, హెయిర్ రూట్స్ ను ఎలా బలోపేతం చేస్తుందో తెసుకోవాలంటే ఈ క్రింద కొన్ని నిర్ధారిత (అనుభవపూర్వకంగా మంచి ఫలితాలను పొందిన) మార్గాలున్నాయి. ఇవి హెయిర్ ఫాల్ కంట్రోల్ చేస్తుంది. ఇవి హెయిర్ ఫాల్ తగ్గించడంలో ఎలా ఉపయోగపడుతాయో తెలుసుకుందాం..

1. ఆలివ్ ఆయిల్తో నిమ్మకాయ జ్యూస్

1. ఆలివ్ ఆయిల్తో నిమ్మకాయ జ్యూస్

- 1 టేబుల్ స్పూన్ నిమ్మరసంలో 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ నూనె కలపాలి.

- ఈ మిశ్రమాన్ని తలకు ముఖ్యంగా తలలో చర్మానికి అప్లై చేసి, బాగా మర్ధన చేయాలి, 40నిముషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేసుకోవాలి.

- జుట్టు రాలడం కంట్రోల్ చేయడానికి వారానికొకసారి ఈ చిట్కాను ఇంట్లోనే స్వయంగా తయారుచేసుకోవచ్చు.

2. ఆముదం నూనెలో నిమ్మరసం

2. ఆముదం నూనెలో నిమ్మరసం

- రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసంకు 2 టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్ ను మిక్స్ చేయాలి .

- ఈ మిశ్రమాన్ని తలకు అప్లై చేసి మసాజ్ చేసుకోవాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో షాంపుతో తలస్నానం చేయాలి.మృదులాస్థి నీరు మరియు తేలికపాటి షాంపూలను వాడండి.

- ఈ మిశ్రమం హెయిర్ ఫాల్ ను దూరం చేస్తుంది.

3. నిమ్మరసంతో వెల్లుల్లి మరియు కొబ్బరి నూనె

3. నిమ్మరసంతో వెల్లుల్లి మరియు కొబ్బరి నూనె

- వెల్లుల్లి బాగా మెత్తగా చేసి, 3 టీస్పూన్ల కొబ్బరి నూనె మిక్స్ చేసి, అందులోనే రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం కలపాలి.

- ఇది మిశ్రమం నెలకొకసారి అప్లై చేస్తే చాలు హెయిర్ ఫాల్ తగ్గుతుంది

 Most Read: భార్య ప్రెగ్నెన్సీతో పుట్టింటికి వెళ్లడంతో ఆమెతో సంబంధం పెట్టుకున్నా, ఇప్పుడు భయమవుతోంది Most Read: భార్య ప్రెగ్నెన్సీతో పుట్టింటికి వెళ్లడంతో ఆమెతో సంబంధం పెట్టుకున్నా, ఇప్పుడు భయమవుతోంది

4. అలో వెరా జెల్ తో నిమ్మకాయ జ్యూస్

4. అలో వెరా జెల్ తో నిమ్మకాయ జ్యూస్

- కలబంద జెల్ ను ఒక టేబుల్ స్పూన్ తీసుకుని అందులో రెండు టీస్పూన్ల నిమ్మరసం కలపాలి.

- ఈ మిశ్రమాన్ని తలకు పూర్తిగా అప్లై చేయాలి. 20 నిముషాల తర్వాత ట్యాప్ వాటర్ తో శుభ్రం చేసుకోవాలి.

- వారంలో రెండు సార్లు ఇలా చేస్తుంటే మంచి ఫలితం ఉంటుంది. ఈ కాంబినేషన్ జుట్టు రాలడం తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

5. కొబ్బరి నూనె కోకనట్ వాటర్

5. కొబ్బరి నూనె కోకనట్ వాటర్

- 2 టీస్పూన్ల నిమ్మరసంలో 3 టీస్పూన్ల కోకనట్ వాటర్ మిక్స్ చేయాలి.

- తలకు షాంపు చేసిన తర్వాత కోకనట్ వాటర్ ను తలారా పోసుకోవాలి. 5 నిముషాలు ఉండనిచ్చి తర్వాత నార్మల్ వాటర్ పోపుసుకుని జుట్టు కడగాలి

- ఈ నిమ్మ రసం జుట్టు ఫోలికల్స్ బలోపేతం చేయడానికి వారానికి ఒకసారి ఉపయోగించవచ్చు.

6. ఆమ్లా ఆయిల్లో నిమ్మకాయ జ్యూస్

6. ఆమ్లా ఆయిల్లో నిమ్మకాయ జ్యూస్

- ఈ హోం మేడ్ రెమెడీని తయారుచేయడానికి రెండు టీస్పూన్ల నిమ్మరసం మూడు టీస్పూన్ల ఆమ్లా ఆయిల్ ను మిక్స్ చేయాలి.

అరగంట తర్వాత నార్మ వాటల్ తో తలస్నానం చేయాలి.

- ఈ అద్భుతమైన రెమెడీని వారంలో రెండు సార్లు చేస్తే చాలు జుట్టు రాలే సమస్యలు తగ్గిపోతాయి .

Most Read:ఏ సమయంలో సెక్స్ చేస్తే నా భార్య బాగా సంతృప్తి చెందుతుంది? ఆ టైమ్ లో మూడ్ బాగుంటుందా? Most Read:ఏ సమయంలో సెక్స్ చేస్తే నా భార్య బాగా సంతృప్తి చెందుతుంది? ఆ టైమ్ లో మూడ్ బాగుంటుందా?

7. ఉల్లిపాయ జ్యూస్తో నిమ్మకాయ జ్యూస్

7. ఉల్లిపాయ జ్యూస్తో నిమ్మకాయ జ్యూస్

- ఉల్లిపాయ రసం 1 టీస్పూన్ తో నిమ్మ రసం 2 టేబుల్ స్పూన్లు కలపండి.

- రెండు కప్పులు నీళ్ళు పోసి బాగా మిక్స్ చేయాలి. తలస్నానం చేసిన తర్వాత ఈ వాటర్ తో జుట్టు కడగాలి. తిరిగి పది నిముషాల తర్వాత నార్మల్ వాటర్ తో తలస్నానం చేయాలి.

- నెలకొకసారి ఈ లెమన్ జ్యూస్ మిశ్రమాన్ని ఉపయోగిస్త చాలు జుట్టు రాలడం క్రమంగా తగ్గుతుంది.

8. ఎగ్ వైట్ మరియు నిమ్మరసం

8. ఎగ్ వైట్ మరియు నిమ్మరసం

- ఒక గుడ్డులోని తెల్లని మిశ్రమాన్ని తీసుకుని, అందులో రెండు మూడు టీస్పూన్ల నిమ్మరసం మిక్స్ చేయాలి.

- తర్వాత ఈ మిశ్రమాన్ని జుట్టు మొత్తానికి అప్లై చేయాలి. ఒక గంట సేపు అలాగే ఉండనిచ్చి తర్వాత మన్నికైన షాంపుతో తలస్నానం చేయాలి.

- హోం మేడ్ హెయిర్ మాస్క్ ను వారానికొకసారి వేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

9. యోగర్ట్ తో నిమ్మకాయ జ్యూస్

9. యోగర్ట్ తో నిమ్మకాయ జ్యూస్

- ఒక గిన్నెలో, నిమ్మరసం 2 టీస్పూన్లు తీసుకుని అందులో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపాలి.

- తలస్నానం చేయడానికి ముందు , ఈ మిశ్రమాన్ని తల మొత్తానికి అప్లై చేయాలి. 30 నిముషాలు అలాగే ఉండనివ్వాలి.

- అరగంట తర్వాత రెగ్యులర్ షాంపుతో తలస్నానం చేయాలి.

- నిమ్మరసం ప్రొపర్ గా ఉపయోగించడం వల్ల , వారంలో రెండు మూడు సార్లు తలకు అప్లై చేయడం వల్ల మంచి హెయిర్ ఫాల్ తగ్గుతుంది.

Most Read:బాదం పిండి మిగిలిన అన్నిటికన్నా శ్రేయస్కరం ఎందుకని? Most Read:బాదం పిండి మిగిలిన అన్నిటికన్నా శ్రేయస్కరం ఎందుకని?

10. హెన్నాతో నిమ్మకాయ జ్యూస్

10. హెన్నాతో నిమ్మకాయ జ్యూస్

- హెన్నా హెయిర్ ప్యాక్ తయారుచేయడానికి 2, 3 టేబుల్ స్పూన్ నిమ్మరసంను హెన్నాలో కలపాలి.

- సరిపడా నీళ్ళు పోసి తలకు ఈ ప్యాక్ ను అప్లై చేయాలి. అరగంట తర్వాత ట్యాప్ వాటర్ తో తలస్నానం చేయాలి. రెగ్యులర్ షాంపును ఉపయోగించడం మంచిది.

English summary

10 Proven Ways To Use Lemon Juice To Control Hair Fall

10 Proven Ways To Use Lemon Juice To Control Hair Fall , The high content of vitamin C and antioxidants in lemon juice make it an incredible ingredient for strengthening the hair follicles and preventing frequent hair fall. You'd be surprised to know how easy it is to use this remarkable natural ingredient f
Desktop Bottom Promotion