For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

హెయిర్ లాస్ పై పోరాడి హెయిర్ గ్రోత్ కై గార్లిక్ అందించే వివిధ బెనిఫిట్స్ గురించి తెలుసుకోండి

|

గార్లిక్ ఆయిల్ ద్వారా చర్మానికి, శిరోజాలకు అలాగే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు, ఈ పదార్థం ఏ విధంగా మీ శిరోజాలకు ప్రయోజనకారిగా ఉండగలడో పరిశీలిద్దాం. వంటలలో గార్లిక్ ని వాడటం అనాదిగా వస్తున్న పద్దతి. ఎన్నో ఔషధ గుణాలు కలిగి ఉండటం వలన గార్లిక్ ని వంటలలో విరివిగా వాడతారు. అయితే, చాలా మందికి గార్లిక్ ఆయిల్ ద్వారా కాలితే అనేక బ్యూటీ బెనిఫిట్స్ గురించి తెలియదు. ఈ ఆయిల్ వలన శిరోజాలకు అలాగే చర్మానికి మేలు కలుగుతుందన్న విషయాన్ని గ్రహిస్తే గార్లిక్ ఆయిల్ని కచ్చితంగా బ్యూటీ రొటీన్ లో భాగంగా చేసుకుంటాము.

గార్లిక్ వలన శిరోజాలకు కలిగే 8 ప్రయోజనాలని కచ్చితంగా తెలుసుకోవాలి:

1. గార్లిక్ ఆయిల్ వలన శిరోజాలు దృఢంగా మారతాయి

1. గార్లిక్ ఆయిల్ వలన శిరోజాలు దృఢంగా మారతాయి

గార్లిక్ ఆయిల్ ని శిరోజాలకు వాడటం వలన శిరోజాలు దృఢంగా మారతాయి. సల్ఫర్ కంటెంట్ ప్రధానంగా ఉండటం

వలన గార్లిక్ అనేది శిరోజాలను దృఢపరిచేందుకు అమితంగా ఉపయోగపడుతోంది.

హెయిర్ కేర్ కి సంబంధించి సల్ఫర్ అనేది ముఖ్యపాత్ర పోషిస్తుంది. శిరోజాల అలాగే గోళ్ళ ఎదుగుదలకు అవసరమైన కేరాటిన్ కి ఇది బిల్డింగ్ బ్లాక్ గా పనిచేస్తుంది. అందువలన, ఈ గార్లిక్ ఆయిల్ తో తరచూ మీరు స్కాల్ప్ ని మసాజ్ చేసుకుంటే మీ శిరోజాలు దృఢంగా మారతాయి. అలాగే, ఎదుగుదల కూడా బాగుంటుంది.

2. డాండ్రఫ్ పై పోరాడుతుంది:

2. డాండ్రఫ్ పై పోరాడుతుంది:

యాంటీ ఫంగల్ ప్రాపర్టీలు గార్లిక్ లో పుష్కలంగా లభిస్తాయి. అందువలన, డాండ్రఫ్ పై పోరాడి శిరోజాలను ఆరోగ్యంగా చేసే సామర్థ్యం గార్లిక్ లో కలదు. గార్లిక్ ఆయిల్ ని డాండ్రఫ్ పై పోరాడేందుకు ఉపయోగించడం ఇష్టపడకపోతే మీరు హెడ్ అండ్ షోల్డర్స్ డ్రై స్కాల్ప్ కేర్ విత్ ఆల్మండ్ ఆయిల్ షాంపూని వినియోగించడం ద్వారా కూడా ప్రయోజనం పొందవచ్చు.

3. హెయిర్ లాస్ ని అరికడుతుంది:

3. హెయిర్ లాస్ ని అరికడుతుంది:

సెలీనియం అనే పదార్థం గార్లిక్ లో అధికంగా కలదు. ఇది శిరోజాలకు అవసరమైనంత అందిస్తుంది. తద్వారా, హెయిర్ బ్రేకేజ్ అనేది తగ్గిపోయి శిరోజాల ఆరోగ్యం మెరుగవుతుంది.

4. స్కాల్ప్ పైసర్క్యూలేషన్ ని పెంపొందిస్తుంది:

4. స్కాల్ప్ పైసర్క్యూలేషన్ ని పెంపొందిస్తుంది:

గార్లిక్ ని శిరోజాల సంరక్షణకు వాడటమంటే విటమిన్ సి, బి2 మరియు బి1 లను శిరోజాల పోషణకు అందించటమేనని అర్థం. ఈ విటమిన్స్ అనేవి స్కాల్ప్ లో సర్క్యూలేషన్ ని పెంపొందించటానికి ఉపయోగపడతాయి. తద్వారా, శిరోజాలు ఆరోగ్యంగా ఎదుగుతాయి. హెయిర్ లాస్ తో పాటు బాల్డింగ్ ప్రాబ్లెమ్ అనేది తగ్గుముఖం పడుతుంది.

5. జుట్టు పొడవుగా పెరుగడానికి తోడ్పడుతుంది:

5. జుట్టు పొడవుగా పెరుగడానికి తోడ్పడుతుంది:

జుట్టు పొడవుగా, వేగంగా పెరిగేందుకు గార్లిక్ అనేది ఎంతగానో తోడ్పడుతుంది. ఇందులో, ఐరన్, మినరల్స్ అలాగే విటమిన్స్ లభిస్తాయి. ఇవి జుట్టును పొడవుగా పెంచేందుకు తోడ్పడతాయి. అందువలన గార్లిక్ ను హెయిర్ లాస్ ప్రాబ్లెమ్ ను అరికట్టేందుకు వాడితే శిరోజాల సంపదను కాపాడుకున్నవారవుతారు.

6. డెఫెక్టివ్ హెయిర్ గ్రోత్ ని అరికడుతుంది

6. డెఫెక్టివ్ హెయిర్ గ్రోత్ ని అరికడుతుంది

గార్లిక్ లో కాపర్ పుష్కలంగా లభిస్తుంది. ఇది డెఫెక్టివ్ హెయిర్ గ్రోత్ ని అరికడుతుంది.

7. హెయిర్ యొక్క స్ట్రక్చరల్ కాంపోనెంట్ కి తోడ్పడుతుంది:

7. హెయిర్ యొక్క స్ట్రక్చరల్ కాంపోనెంట్ కి తోడ్పడుతుంది:

గార్లిక్ లో కేల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది హెయిర్ లోని స్ట్రక్చరల్ కాంపోనెంట్ వృద్ధికి తోడ్పడుతుంది.

8. హెయిర్ ని న్యూట్రిషన్ స్పాంజ్ గా మారుస్తుంది

8. హెయిర్ ని న్యూట్రిషన్ స్పాంజ్ గా మారుస్తుంది

గార్లిక్ లో మాంగనీస్ పుష్కలంగా లభిస్తుంది. ఇది, జుట్టును స్పాంజ్ లాగా మార్చి శిరోజాల సంరక్షణకు అవసరమైన పోషకాలను గ్రహించేలా చేస్తుంది. తద్వారా, శిరోజాలు ఆరోగ్యంగా మారతాయి.

ఇంటివద్దే గార్లిక్ ఆయిల్ ను తయారుచేయడమెలా?

ఇంటివద్దే గార్లిక్ ఆయిల్ ను తయారుచేయడమెలా?

గార్లిక్ ఆయిల్ ను తయారుచేయడం అత్యంత సులభం. గార్లిక్ ఎసెన్షియల్ ఆయిల్ తో దీనిని పోల్చి కంఫ్యూస్ కావద్దు. గార్లిక్ ఆయిల్ ను 3 సింపుల్ స్టెప్స్ లో ఇంటి వద్దే తయారుచేసుకోవచ్చు.

1. మ్యాష్ చేసుకున్న గార్లిక్ క్లోవ్స్ ని ఆలివ్ ఆయిల్ లేదా కోకోనట్ ఆయిల్ లో కలపండి.

2. దీనిని ఒక మాసన్ జార్ లో చల్లటి తెంపేరేచర్ లో పొడి ప్లేస్ లో వారం పాటు భద్రపరచండి.

3. ఆ తరువాత, ఈ ఆయిల్ ను శిరోజాల సంరక్షణకు వాడుకోండి. గార్లిక్ మీ శిరోజాలపై ఎంత అద్భుతమైన ఫలితాలను అందిస్తుందో గమనించండి.

English summary

Benefits Of Garlic In Hair Growth & Fighting Hair loss

Benefits Of Garlic In Hair Growth & Fighting Hair loss,Garlic is traditionally used while cooking, and also used a lot for medicinal purposes. However, as many people don’t know, garlic oil also has a ton of beauty benefits and can really impact the health and look of your hair significantly.
Story first published:Friday, February 16, 2018, 18:30 [IST]
Desktop Bottom Promotion