Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
రెడ్ వైన్ వలన కలిగే హెయిర్ కేర్ బెనిఫిట్స్
రెడ్ వైన్ వలన హెయిర్ కి అనేక విధాలా లాభాలన్న విషయం మీకు తెలుసా? ఆశ్చర్యపోతున్నారా? అవును, హెయిర్ గ్రోత్ కి సంబంధించిన అనేక రెమెడీస్ గురించి మనలో చాలా మంది వెతుకుతూ ఉంటారు. వివిధ మెడిసిన్స్ ను, కెమికల్ ట్రీట్మెంట్స్ ను అలాగే వివిధ షాంపూలను క్రీమ్స్ ను వీటితో పాటు ఇతర హెయిర్ కేర్ ప్రోడక్ట్స్ ను వాడతారు.
హెయిర్ అనేది ఫాస్ట్ గా ఎలా పెరుగుతుందా అన్న ప్రశ్న మన మదిలో ఎప్పుడూ తిరుగుతూ ఉంటుంది. ఈ ప్రశ్నకి సమాధానం ఇక్కడుంది. రెడ్ వైన్ ఈ ప్రశ్నకు సమాధానం.

ఆల్కహాల్ గానే కాకుండా రెడ్ వైన్ అనేక విధాలుగా హెయిర్ కేర్ కి ఉపయోగపడుతుంది. ఇందులో హెయిర్ డేమేజ్ ను రిపెయిర్ చేసే ప్రోటీన్స్ కలవు. తద్వారా, హెయిర్ స్ట్రక్శ్చర్ ను ఇది రీస్టోర్ చేస్తుంది. హాఫ్ గ్లాస్ రెడ్ వైన్ ను ప్రతి రోజూ తీసుకుంటే బ్లడ్ సర్క్యూలేషన్ మెరుగవుతుంది. స్కాల్ప్ కి బ్లడ్ సర్క్యూలేషన్ సరిగ్గా అందుతుంది. స్కాల్ప్ హెల్తీగా ఉండటంతో హెయిర్ గ్రోత్ అనేది చక్కగా ఉంటుంది.
అంతేకాక, సర్క్యూలేషన్ ఇంక్రీజ్ అవడంతో బ్లడ్ వెజిల్స్ బలపడతాయి, డాండ్రఫ్ సమస్య తగ్గుతుంది, ఫ్లేకీ నెస్ ఉండదు. ఇచి స్కాల్ప్ వేధించదు. కాబట్టి, అర గ్లాస్ రెడ్ వైన్ ను రోజూ తీసుకుంటే ఆరోగ్యంగా ఉంటారు.
కాబట్టి, రెడ్ వైన్ ను హెయిర్ కేర్ కి ఎలా వాడాలో ఇక్కడ వివరించిన హోమ్ రెమెడీస్ లో చూద్దాం.

రెడ్ వైన్ మరియు ఎగ్
పదార్థాలు:
అర కప్పు రెడ్ వైన్
1 ఎగ్
1 టీస్పూన్ అవొకాడో ఆయిల్
మెథడ్:
ఒక పాత్రలో రెడ్ వైన్ మరియు ఎగ్ ను తీసుకోండి. వీటిని బాగా కలపండి. తరువాత, ఒక టీస్పూన్ అవొకాడో ఆయిల్ ను జోడించి బాగా కలపండి. ఈ మిశ్రమాన్ని హెయిర్ కు అప్లై చేసి రూట్స్ నుంచి టిప్స్ వరకు హెయిర్ ను మసాజ్ చేయండి. షవర్ క్యాప్ తో మీ హెయిర్ ను కవర్ చేయండి. అలా ముప్పై నిమిషాల పాటు వదిలేయండి. ఆ తరువాత సాధారణ షాంపూ అలాగే కండిషనర్ తో హెయిర్ ను వాష్ చేయండి. ఈ పద్దతిని వారానికి ఒకసారి పాటించండి.

రెడ్ వైన్ మరియు తేనె:
పదార్థాలు:
అర కప్పు రెడ్ వైన్
1 టీస్పూన్ తేనె
1 ఎగ్ యోల్క్
1 బనానా
మెథడ్:
పైన చెప్పిన పదార్థాలని బాగా కలిపి చిక్కటి మిశ్రమాన్ని తయారుచేసుకోండి. మీ హెయిర్ ను సెక్షన్స్ గా డివైడ్ చేసి ఈ మిశ్రమాన్ని మీ హెయిర్ యొక్క రూట్స్ నుంచి టిప్స్ వరకు అప్లై చేయండి. ఆ తరువాత షవర్ క్యాప్ ను ధరించండి. ఒకటి లేదా రెండు గంటల తరువాత రెగ్యులర్ షాంపూ మరియు కండిషనర్ తో హెయిర్ ను వాష్ చేసుకోండి. ఈ పద్దతిని వారానికి ఒకసారి పాటించండి.

ఆపిల్ సైడర్ వినేగార్ మరియు రెడ్ వైన్:
పదార్థాలు:
పావు కప్పు ఆపిల్ సైడర్ వినేగార్
1 కప్పు రెడ్ వైన్
మెథడ్:
రెడ్ వైన్ ని కొన్ని గంటల పాటు లేదా రాత్రంతా అలాగే ఉంచండి. ఆ తరువాత అందులో పావు కప్పు ఆపిల్ సిడర్ వినేగార్ తో మిక్స్ చేయండి. మొదటగా, మీ హెయిర్ ను రెగ్యులర్ షాంపూతో అలాగే కండిషనర్ తో వాష్ చేయండి. ఆ తరువాత కండిషనర్ ను అప్లై చేసి మిశ్రమాన్ని హెయిర్ కు అప్లై చేయండి. మీ హెయిర్ ను మసాజ్ చేసి పదిహేను నిమిషాల పాటు అలాగే ఉంచండి. పదిహేను నిమిషాల తరువాత గోరువెచ్చటి నీటితో హెయిర్ ను వాష్ చేయండి.

రెడ్ వైన్ షాంపూ:
పదార్థాలు:
ఒకటిన్నర కప్పు రెడ్ వైన్
ఒక కప్పు షాంపూ
మెథడ్:
రెడ్ వైన్ ని ఒక పాట్ లో 15 నిమిషాల పాటు బాయిల్ చేయండి. రెడ్ వైన్ అనేది రూమ్ టెంపేరేచర్ కి చేరగానే అందులో ఒక కప్పు షాంపూని కలపండి. ఈ షాంపూని రెగ్యులర్ షాంపూ బదులు వాడండి. ఆ తరువాత హెయిర్ ను చల్లటి నీటితో రిన్స్ చేయండి. ఈ షాంపూని హెయిర్ వాష్ ని చేయాలనుకున్నప్పుడు వాడండి.



Click it and Unblock the Notifications