Latest Updates
-
కృష్ణాష్టమి ఉపవాసం ఉంటున్నారా? అయితే నీరసం రానివ్వని ఈ సగ్గుబియ్యం వడలు ట్రై చేయండి! -
పెళ్లిళ్లు, పండుగల్లో అమ్మాయిలూ జాగ్రత్త.. మెహందీ పెట్టుకుంటే పొట్ట ఇన్ఫెక్షన్ల ప్రమాదం.! -
ఉప్మా తినడం ఇష్టం లేని వారికి రవ్వతో ఇలా చేసి పెట్టండి.. లొట్టలేసుకుంటూ తినేస్తారు.! -
జన్మాష్టమి రోజు ద్వాపర యుగం నాటి అరుదైన సంఘటన.. ఈ ఐదు రాశుల వారిపై కృష్ణయ్య కటాక్షం.! -
వంట చేసే ఓపిక లేదా? కేవలం 10 నిమిషాల్లో ఈ పచ్చిమిర్చి నువ్వుల రైస్ చేసి చూడండి, టేస్ట్ అదుర్స్! -
కుజ-గురు కలయికతో ద్విద్వాదశ యోగం..ఈ 4 రాశులకు అడుగడుగునా అదృష్టమే! -
దక్షిణ భారతదేశంలో అతిపెద్ద జిల్లా ఏదో తెలుసా?.. 90% మంది తప్పుగానే చెప్తారు! -
Jeera Biscuits Recipe:హెల్తీ, టేస్టీ జీరా బిస్కెట్స్..బేకరీని మించిన రుచితో ఇంట్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
బ్రకోలీ, బాదంతో సూపర్ హెల్తీ పాస్తా..రుచి చూస్తే వదిలిపెట్టరు! -
3 నిమిషాల మ్యాజిక్..ఈ చిన్న పనితో 13 రకాల క్యాన్సర్లకు చెక్!
యాపిల్ సైడర్ వెనిగర్ ను హెయిర్ కండీషనర్ల వాడుకోవచ్చు.. అదెలాగో చూసెయ్యండి..
మీ కురులను బలంగా ఉంచుకోవడానికి ఏమి చేయాలి అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మన జుట్టుకు షాంపూ ఎంత అవసరమో, కండీషనర్ కూడా అంతే ముఖ్యం. కానీ మార్కెట్లో లభించే కండీషనర్లు చాలా ఖరీదైనవి.

ఇవి మనకు కావాల్సిన బడ్జెట్లో ఎప్పటికీ అందుబాటులో ఉండవు. అయితే హెయిర్ కండీషనర్ వాడకుండా జుట్టును మనం మరింత బలంగా మార్చుకోవచ్చు. అందుకోసం మనం ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. ఎందుకంటే మీరు మీ వంటింట్లో వాడే ఆపిల్ సైడర్ వెనిగర్ ను హెయిర్ కండీషనర్ గా వాడొచ్చు. దీని వల్ల మంచి ఫలితాలను కూడా పొందొచ్చు. యాపిల్ సైడర్ వెనిగర్ లోని ఎసిటిక్ యాసిడ్ బిల్డ్-అప్ నుండి అవ శేషాలను తొలగిస్తుంది. ఇది మీ జుట్టును మెరిసేలా చేస్తుంది. అయితే ఆపిల్ సైడర్ వెనిగర్ ను జుట్టుకు ఎలా అప్లై చేయాలనే ఆసక్తికరమైన విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం...

యాపిల్ సైడర్ వెనిగర్ తో ప్రయోజనాలు..
* ఇది మీ జుట్టును మెరిసేలా చేస్తుంది. మీ జుట్టు పొడిగా మరియు నిర్జీవంగా ఉంటే, మీరు కచ్చితంగా యాపిల్ సైడర్ వెనిగర్ ఉపయోగించి అనేక ప్రయోజనాలను పొందొచ్చు.
* ఇందులోని కొన్నిరకాల ఉత్పత్తుల వల్ల మీ హెయిర్ ఫోలికల్స్ మూసుకుపోతాయి. ఇది మీ హెయిర్ పెరుగుదలను ప్రభావితం చేస్తుంది.
* అంతేకాదు మీ జుట్టు రాలే సమస్యను కూడా దూరం చేస్తుంది. కాబట్టి మీరు ఈరోజుల్లో జుట్టు రాలే సమస్యతో బాధపడుతుంటే దీన్ని కచ్చితంగా వాడండి.
ఎలా తయారు చేయాలంటే..
ముందుగా ఒక భాగం యాపిల్ సైడర్ వెనిగర్ ను మూడు భాగాలు నీటితో కలపండి.
నీటి పరిమాణం వెనిగర్ కంటే ఎక్కువగా ఉండాలని గుర్తుంచుకోండి.
ఇప్పుడు మీ జుట్టును కడిగిన తర్వాత, ఈ మిశ్రమాన్ని దానిపై పోసి కొన్ని నిమిషాల పాటు వేచి ఉండండి.
మీరు స్ప్రే బాటిల్ సహాయంతో మీ జుట్టుకు అప్లై చేయొచ్చు.
ఈ మిశ్రమం సహజమైన కండిషనర్ మాదిరిగా పని చేస్తుంది. దీనికి మీరు ప్రత్యేకంగా వేటిని జోడించాల్సిన పనిలేదు.
ఈ కండీషనర్ వాడకంతో మీ జుట్టును విడదీయడం చాలా సులభమవుతుంది. మీరు మీ జుట్టులో తేడాను కూడా సులభంగా కనిపెట్టొచ్చు.



Click it and Unblock the Notifications