Latest Updates
-
కృష్ణాష్టమి స్పెషల్ అటుకులు నువ్వుల లడ్డూ..10 నిమిషాల్లోనే ఎలా చేసుకోవాలంటే.. -
కృష్ణాష్టమి స్పెషల్: కన్నయ్య మనసు దోచే అటుకుల పాయసం..ఇంట్లోనే చేయండిలా -
మగవారూ అలర్ట్ : మూత్రం పోశాక కూడా చుక్కలు కారుతున్నాయా? ఈ 3 వ్యాధులకు సంకేతం కావచ్చు! -
ఈ కృష్ణాష్టమికి ఇంట్లోనే.. 100% పవిత్రమైన పంచామృత కేక్ తయారు చేయండిలా! -
రోడ్ సైడ్ స్టైల్ ఎగ్ శార్వా..చపాతీ, దోశ, పరోటాల్లోకి అమృతంలా! -
గ్యాస్, అజీర్తి అని ట్యాబ్లెట్లు వేసుకుంటున్నారా? ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ ముప్పు కావచ్చు, జాగ్రత్త! -
ఆడవారైనా, మగవారైనా అస్సలు తాగకూడని డ్రింక్ ఏంటో తెలుసా.. డాక్టర్ సలహా ఇదే.! -
ఇడ్లీ, దోశలతో విసిగిపోయారా? ప్రొటీన్ల నిధి,బలాన్నిచ్చే ఎగ్ పరాఠా ట్రై చేయండి! -
సైలెంట్ కిల్లర్స్: పైకి ముక్కుసూటి.. వెనుక మహా కిలాడీలు!..ఈ 3 రాశులు ఎవరో తెలుసా? -
వినాయక చవితి స్పెషల్..ఇంట్లోనే ఈజీగా నోరూరించే చాక్లెట్ మోదక్ ఎలా చేసుకోవాలంటే..
వీర్యంతో ఫేసియల్.. ఒక్కసారి చేయించుకుంటే తళతళా మారిపోవాల్సిందే!
స్త్రీ అయినా, పురుషుడు అయినా అందంగా కనిపించాలని అనుకుంటూ ఉంటారు. దానికోసం రకరకాల ఫేస్ వాష్‌లు, ఫేస్ క్రీమ్స్ వాడుతుంటారు. బ్యూటీ పార్లర్లకు వెళ్లి వేలకు వేలు తగలపెట్టేస్తుంటారు. హీరో హీరోయిన్లలా అందంగా కనిపించాలని తెగ తాతలాడుతుంటారు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వారు అనుకున్న విధంగా ఫలితాలను పొందలేకపోతారు. అయితే వీర్యంతో అత్యంత అందమైన చర్మాన్ని సొంతం చేసుకోవచ్చని పలువురు సౌందర్య నిపుణులు చెబుతున్నారు. సెలెబ్రిటీలు కూడా ఇదే ఫాలో అవుతారని చెప్తున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
వృధాప్యం రాకుండా..
కాలుష్యం, తింటున్న ఆహరం, నిద్ర సరిగ్గా లేకపోవడం, మొబైల్స్ ఎక్కువగా చూడడం వల్ల చాలా మంది చాలా చిన్న వయసులోనే ముసలి వాళ్లు అయిపోతున్న ఫీలింగ్ వచ్చేస్తుంది. చర్మంపై వృద్ధాప్య ఛాయలు వచ్చేస్తున్నాయి. అయితే వీర్యం చర్మానికి రాయడం వల్ల ఆ సమస్య నుంచి బయటపడొచ్చట.

ఇది చర్మంపై ఉండే ముడతలను తొలగించి, చర్మం యవ్వనంగా అందంగా మెరిసిపోయే విధంగా చేస్తుందని చెబుతున్నారు. చాలా మంది సెలెబ్రిటీలు ఎక్కువగా ఈ వీర్యంతో ఫిషియల్ చేయించుకుంటారని, అందుకే వారు యాభై ఏళ్ళు దాటినా చాలా యవ్వనంగా, అందంగా కనిపిస్తారని చెబుతున్నారు. చాలా మంది సినిమా స్టార్లు దీనికోసం లక్షల్లో ఖర్చు చేస్తారని పేర్కొంటున్నారు.
ధర ఎంత ఉంటుందో తెలుసా?
వీర్యంతో చేసే ఈ ఫేసియల్‌కు భారీగానే ధర ఉంటుంది. ఈ ఫేసియల్ చేయించుకోవడానికి ఒక్కో సెషన్‌లో ఒక్కోసారి 50 వేల రూపాయలు అవుతుందట. ఇది ప్రస్తుతానికి మన దేశంలో అందుబాటులో లేదు. ఈ ఫేసియల్ చేయడానికి వీర్యాన్ని సాల్మన్ లేదా ట్రౌట్ చుమ్ కణాల నుంచి తీసుకుంటారు. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉంటాయి.
ఇవి చర్మాన్ని ఆరోగ్యంగా అందంగా ఉంచడంతో పాటు చర్మానికి హాని చేసే క్రీములను హరింపజేస్తాయి. అలాగే చర్మం కాంతి వంతంగా కనిపించేందుకు సహాయపడతాయి. ఈ ఫేసియల్ ప్రస్తుతానికి మన దేశంలో అందుబాటులో లేదు. కేవలం దక్షిణ కొరియాలో ఈ ఫేసియల్ ఉంది. దీనిని చేసుకోవడానికి చాలా మంది సెలెబ్రిటీలు దక్షిణకొరియాకు వెళ్లి వస్తుంటారట.
గమనిక: ఈ స్టోరీలో మేము చెప్పిన అంశాలన్నీ ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటిని మేము నిర్ధారించడం లేదు.



Click it and Unblock the Notifications