Latest Updates
-
కడుపు నిండా తిన్నా లైట్‌గా అనిపించే హెల్తీ వంకాయ పెరుగు పచ్చడి.. సింపుల్‌గా ఇలా చేసేయండి.! -
డ్రగ్స్‌కి బానిస అవుతున్న యువత.. మాదకద్రవ్య రహిత దేశంగా మార్చాలని ప్రధాని మోదీ పిలుపు.! -
రాయల్ వీకెండ్.. ఈ స్పెషల్ మసాలాతో మొఘల్ కిచెన్ రెసిపీ మహారాణి చికెన్ కర్రీ.! -
పంద్రాగస్టు స్పెషల్ స్వీట్..చల్లారినా గట్టిపడని వెడ్డింగ్ స్టైల్ రవ్వ కేసరి మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
Independence Day 2026: ఆగస్టు 15న ప్రధాని ప్రసంగానికి, జెండా వందనానికి ఎర్రకోటనే ఎందుకు ఎంచుకుంటారో తెలుసా? -
శ్రావణ మాసంలో ఈ ఐదు నక్షత్రాల వారికి తిరుగే ఉండదు.. గోల్డెన్ డేస్ ఆరంభం.! -
ఉదయం నిద్ర లేవగానే ఈ ఒక్క పని చేస్తే చాలు.. ఎన్నో సమస్యలకు చెక్ పెట్టొచ్చు.! -
ఆగస్టు 15న మనకే కాదు.. ప్రపంచవ్యాప్తంగా మరెన్నో దేశాలకు పండుగే..ఈ విషయాలు మీకు తెలుసా? -
పెళ్లయిన కొత్తలో కుర్రాళ్లు గూగుల్‌లో ఎక్కువగా వెతికే విషయాలు ఇవే! -
స్వాతంత్ర్య దినోత్సవం రోజున నోరూరించే ట్రై కలర్ స్వీట్.. వీటిని కలిపారంటే టేస్ట్ ఎవర్ గ్రీన్.!
అంబానీ ఇంట పెళ్లీ వేడుకలు హల్దీ ఫంక్షన్లో ఇషా మరియు శ్లోకా లెహంగాలు మదిని దోచేస్తున్నాయి
రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ పెళ్లి వేడుకలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దేశంలోనే కాదు కాదు ప్రపంచంలోనే ఈ వేడుకల గురించి చాలా ఆసక్తిగా చూస్తున్నారు. వారి సంప్రదాయాలు, వస్త్రాదారణ గురించ ఎక్కడ చూసినా గుసగుసలు వినపడుతున్నాయి. ముఖ్యంగా ఇంతటి ధనవంతుల పెళ్లి అంటే ప్రతీదీ ప్రత్యేకమే. ముఖ్యంగా ఆభరణాలు, వస్త్రాలు, ఆహారాలు, ఇలా చాలానే ఉంటాయి. ఈ క్రమంలో నిశ్చితార్థ వేడుకులు కూడా చాలాగ గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఇక పెళ్ళి తంతు రానే వచ్చింది. ఈ వేడుకల్లో మొదటగా జరిగిన సంగీత్ కార్యక్రమం నీతా అంబానీ ధరించిన ఆభరణాలు, వస్త్రాధారణ హైలెట్‌గా నిలిచాయి.
ఇక తర్వాత జరుగుతున్న హల్దీ వేడుకలు కూడా చాలా కలర్‌ఫుల్‌గా మదిని దోచేస్తున్నాయి. ఈ హల్దీ వేడుకలో శ్లోకామెహత మరియు ఇషా అంబానీల లహంగా వేడుకకు ప్రధాన ఆకర్షణగా నిలిచారు.

ఈ వివాహ వేడుకలో కుటుంబంలో వారు ధరించిన వస్త్రాలు ప్రతి ఒక్క రూపం కిల్లింగ్ గా ఉన్నాయి .ఈ గ్రాండ్ వేడుకలో శ్లోకా మెహతా మరియు ఇషా అంబానీ ధరించిన అద్బుతమైన లెహంగాలను ప్రముఖ డిజైనర్ అనామిక కన్నా డిజైన్ చేశారు. ఇది సరికొత్త డిజైనర్ వేర్ లెహంగా చాలా అద్బుతమైన సున్నితమైన సహజ చక్కదానాన్ని రూపొందించిన ఈ లెహంగాను రా సిల్క్‌తో డిజైన్ చేశారు. టాసెల్ డిజైన్స్ హైలెట్‌గా ఉండగా ఈ లెహంగా ధర ఏకంగా రూ. 135,500/-.
శ్లోకా మెహతా మల్టీ కలర్ తో డిజైన్ చేసిన డ్రెస్ ను ఎంపిక చేసుకోవడంం ఈ ఈవెంట్ కు ఫర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యింది. లెహంగాకి తగినట్టుగా బాటల్ గ్రీన్ స్కర్ట్ దానిపై ఫ్లవర్ డిజైన్ ఎంబ్రాయిడరీని అందంగా తీర్చిదిద్దారు.

ఇక ఇషా అంబానీ కూడా అనామికా ఖన్నా డిజైన్ చేసిన లెహంగాను ధరించింది. ఈ లెహంగా దిల్ రంగ్ జీవా బ్రాండ్ లెహంగా సెట్ అద్భుతంగా ఆకర్షిస్తోంది. ఈలెహంగా డిజైన్స్ తలలు తిప్పుకోనివ్వకుండా చేస్తోంది.



Click it and Unblock the Notifications