Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
అందాన్ని కొలిచే ‘ఐ ఫోన్’ ఆప్లికేషన్..!!
Make Up
oi-Sivanjaneyulu

ఇలా తరచూ సౌందర్యాన్ని చెక్ చేసుకునే వారి కోసం బ్రిటన్‌కు చెందిన సెలక్ట్ మోడల్ సంస్థ అందాన్ని కొలిచే ఓ వినూత్న సాఫ్ట్ వేర్‌ను రూపొందించింది. మోడల్ పొటెన్షియాలిటీ అనే 'ఐ ఫోన్ సాఫ్ట్ వేర్'తో ఈ ప్రక్రియ సాధ్యమవుతుందట.
ఆడవారికి మరింత ఉపయోగపడే ఈ ఆప్లికేషన్ తొలత ముఖాన్ని స్కానింగ్ చేసి, తరువాత వివిధ యాంగిల్స్‌లో శరీర భాగాలను ఫోటోలు తీసుకుంటుంది. ముఖం, కళ్లు, వయసు, ఎత్తు, కొలతలు, రంగు, జుట్టు ఇలా అనేక వివరాలను సేకరిస్తుంది.
ఈ ఆప్లికేషన్‌లో అనుసంధానించి 'గోల్డెన్ రేషియో' టెక్నాలజీ సదురు మనిషి ఎంత అందంగా ఉన్నాడన్నది నిర్థారిస్తుంది. వేల సంవత్సరాల క్రితం గ్రీకులతో పాటు ఈజీప్టియన్లు ఈ టెక్నాలజీని ఉపయోగించినట్లు మోడల్ సంస్థ పేర్కొంది.
Comments
English summary
Ask The App.. | అందాన్ని కొలిచే ‘ఐ ఫోన్’ ఆప్లికేషన్..!!
Story first published: Tuesday, September 27, 2011, 16:39 [IST]
Other articles published on Sep 27, 2011



Click it and Unblock the Notifications