Latest Updates
-
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే..
పెదాలకు ‘లిప్ లైనర్’.. మీరే మోస్ట్ ‘బ్యూటీఫుల్’..!!

ఫేస్ మేకప్ పై శ్రద్ధ వహించకపోయినా.. పెదాలను అందంగా ఉంచుకునేందుకు తెగ తాపత్రయపడుతున్నారు. తమ పెదాల తళకు బెళుకులు మరింత రెట్టింపయ్యేందుకు లిప్‌బామ్, లిప్‌స్టిక్ వంటివి ఉపయోగిస్తున్నారు. అయితే ప్రస్తుత పోటీ ప్రపంచంలో ప్రతి ఒక్కిరివి ఉరుకుల పరుగుల జీవితాలే.. ఈ నేపధ్యంలో పలువురు మహిళలు అదరా బెదరాగా మేకప్ చేసుకుని ఆఫీసులకు పరుగులు పెడుతున్నారు.
అలాంటి మహిళలకు పెదాల సంరక్షణ విషయంలో పలు చిట్కాలు. ముందుగా మీరు లిప్‌లైనర్‌ను వినియోగించాలి. పెన్సిల్ తరహాలో ఉండే లిప్‌లైనర్‌తో అవుట్‌లైన్ వేసుకుని లైనప్ లోపలినుంచే లిప్‌స్టిక్ వేసుకోవాలి. అప్పుడే ఇతరులను ఆకట్టకునే విధంగా మీ పెదవులు ఉంటాయని బ్యూటీషీయన్లు చెబుతున్నారు. మరో విషయమండో.. లిప్ స్టిక్ రంగుకు తగ్గట్టుగా లిల్ లైనర్ ఉండేలా చూసుకోండి.. ఇంకా మాయిశ్చరైజర్ లేని లిప్లైనర్లను ఉపయోగించేముందు పెదాలకు కాస్తంత క్రీమ్ రాస్తే అవి ఎండికపోకుండా ఉంటాయట.



Click it and Unblock the Notifications