Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
‘కత్రినా’ అందాల రహస్యాలు.....!

కత్రినా సౌందర్య రహస్యాలు :
- ఉదయం నిద్రలేవగానే ఈ బ్యూటీ 4 గ్లాసులు మంచినీరు తీసుకుంటుంది. అనంతరం చర్మాన్ని మృదువుగా ఉంచుకునేందుకు ఆప్రికాట్ నూనెను చర్మం పై ఆప్లై చేస్తుంది.
- వ్యాయామం విషాయానికొస్తే కత్రినా ప్రణాళికతో కూడిన వ్యాయామ మెళుకువలను పాటిస్తుంది. తన శరీరం అంత స్లిమ్‌గా ఉండటానికి కారణం జాగింగ్, స్విమ్మంగ్, జిమ్మింగ్ వంటి వ్యాయామాలను నిబద్థతతో క్రమం తప్పకుండా చేయడమేనట.
- అధికంగా మేకప్ వేసుకోవటం కత్రినాకు ఇష్టముండదట. తగినంత మేకప్ వేసుకునేందుకే ఈ స్వీటీ ఇష్టపడుతుందట. రాత్రుళ్లు మేకప్‌ను పూర్తిగా తొలగించిన తరువాతే నిద్రిస్తుందట.
- తన చర్మాన్ని మరింత మృదువుగా, కాంతివంతంగా ఉంచుకునేందుకు 'మడ్ మాస్క్' ఫేషియల్‌ను ఈ భామ తరచూ అప్లై చేస్తుందట.
- కంటి చూపుతో కైపెక్కించే కత్రీనా, తన కళ్లను అందంగా ఉంచుకునేందుకు 'మస్కరా' ఫేషియల్‌ను కంటి భాగాలకు అప్లై చేస్తుందట.
కత్రినా సౌందర్యం రహస్యం కేవలం సహజసిద్ధమైన చిట్కాలతో ముడిపడి ఉందంటే ఆశ్చర్యంగా ఉంది కదూ. తన సౌందర్య రహస్యాల పై కైఫ్ స్పందిస్తూ 'అతి మేకప్ కు దూరంగా ఉంటూ, రోజు అధికంగా నీరు తీసుకోవాలని' అభిమానులకు సూచిస్తుంది.



Click it and Unblock the Notifications