Latest Updates
-
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.!
100 సార్లు తొడిగినా కొత్తదిగా ఉండాలంటే..?

ముఖ్యంగా నేటి తరం కళాశాల యువతల నుంచి ఉద్యోగ కార్యకాలపాల్లో నిమగ్నమయ్యే స్త్రీల వరకు రకరకాల పెన్సిల్ కట్ జీన్ ఫ్యాంట్లను ధరించేందుకు ఉత్సకత కనబరుస్తున్నారు. ఇక మగవారి విషయానికొస్తే 'యాపిల్ కట్', 'పెన్సిల్ కట్' 'కంఫర్ట్ జీన్' వంటి జీన్ ఫ్యాంట్లను యమ లైక్ చేస్తున్నారు. డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని మార్కెట్లో కొత్త కొత్త మోడళ్ల విడుదలవుతున్నాయి.
ఎంతో ఇష్టపడి కోనుగోలు చేస్తున్న జీన్స్ ఫ్యాంట్లను అంతే జాగ్రత్తగా ఉంచుకోవాలి. లేకపోతే కొద్ది రోజుల్లోనే రంగు వెలిసిపోవటంతో పాటు చిరిగిపోతుంటాయి.
- బకెట్ నీటిలో కాస్తంత వెనిగర్‌ను జోడించి ఆ నీటిలో జీన్స్ ఫ్యాంట్లను ఉతికితే కొత్తవాటిలా కనబడతాయి.
- జీన్స్ దుస్తులకు గంజి పెట్టి ఎప్పిటికప్పుడు ఇస్త్రీ చేయించుకుంటే కొత్త వాటిలో మెరిసిపోతుంటాయి.
- వాషింగ్ మెషిన్లో జీన్స్ ఫ్యాంట్లను ఉతకటం కన్నా, లిక్విడ్ వాష్ ద్వారా శుభ్రం చేయటం మేలు.
- జీన్స్ ప్యాంట్లను నెలకోసారి డ్రై క్లీనింగ్ కు వేస్తు ఎక్కువ కాలం మన్నిక కలిగి ఉంటాయి.



Click it and Unblock the Notifications