For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెదాలు నల్లబడ్డాయా..?

పెదాలు నల్లబడ్డాయా..?

|

Lip Care, Beauty Tips
పెదాల నల్లగా ఉన్నాయని నిస్తేజానికి గురికాకండి. నాణ్యమైన లిప్ కేర్ లేదా గ్లిజరిన్ ను పెదాలకు తరచూ పూయండి. తాజా వెన్న మీకు అందుబాటులో ఉంటే ఆ వెన్నలో తగినన్ని గ్లిజరిన్ చుక్కలను జోడించి పెదాలకు పట్టిచండి. ఇలా వారానికి 4-5 సార్లు చేస్తే మీ పెదాలు కాంతివంతంగా మారతాయి.

ఎండలో తిరిగి ముఖ కాంతిని కోల్పొతున్నారా..?

ఎండలో తిరిగి తిరిగి ముఖకాంతిని కోల్పొతున్నారా..? అయినా ఎండలో తిరగటం తప్పటం లేదా..? చింతించకండి ఎండబారిన పడి తిరిగి ఇంటికి రాగానే తాజా కీరదోస రసాన్ని ముఖం పై ఆప్లై చేసి కొద్ది సేపటి తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోండి.

English summary

Lip Care, Beauty Tips | పెదాలు నల్లబడ్డాయా..?

Your smile gets defined by the texture and colour of your lips. Covering your lips with lipstick or gloss is totally okay but if you can get rid of dark lips naturally, you can feel home even without make up
Desktop Bottom Promotion