Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
‘ఫ్యాషన్’ మోజులో ఆడపులులు!!
Make Up
oi-Sivanjaneyulu

దేశంలో మల్టీ నేషనల్ వస్త్ర సముధాయాల ఆవిర్భావం అనంతరం ఆధునిక యువతుల విదేశీ ఫ్యాషన్ దుస్తుల వైపు మెగ్గు చూపుతున్నారు. పై దుస్తుల నుంచి లో దుస్తుల ఎంపిక వరకు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే సాంప్రదాయబద్ధమైన తెలుగింటి దస్తులకు వన్నెతగ్గుతోంది.
వివిధ మోడళ్లలో లభ్యమవుతున్న స్కర్ట్ లను మోడ్రన్ యువతలు అమితంగా ఇష్టపడుతున్నారు. దుస్తుల రంగుల ఎంపికలో కీలక జాగ్రత్తులు తీసుకుంటున్న టీనేజి అమ్మడులు తెలుపు, నలుపు రంగుల పై ఎక్కువ మోజు కనబరుస్తున్నారు. సీజన్లకు అనుగుణంగా విడుదలవుతున్న ఆధునిక దుస్తులు యువతుల అందచందాలను రెట్టింపు చేస్తున్నాయి.
Comments
Read more about: beauty makeup tips women modern dressing సౌందర్యం అలంకరణ చిట్కాలు మహిళ ఆధునిక డ్రెస్సింగ్
English summary
Modern Dresses For Indian Women | ‘ఫ్యాషన్’ మోజులో ఆడపులులు!!
Story first published: Thursday, November 10, 2011, 14:52 [IST]
Other articles published on Nov 10, 2011



Click it and Unblock the Notifications