For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘మేకప్’ లేకుండా అందాన్ని పెంచుకో గురూ..?

|

Natural Beauty For Men
అందంగా ఉండేందుకు మ్యాకప్ చాలనుకుంటే పొరపాటే.. అలంకరణతో కొద్ది సేపు మాత్రమే మీ అందం ఆకర్షింపబుడుతుంది. అలంకరణ తొలగిపోతే అంత శూన్యమే. కృత్రిమ అలంకరణ పై ఆధారపడకుండా శాస్వుతంగా అందాన్ని మీ వశం చేసుకునేందుకు పలు ఆహారపు అలవాట్లను పాటిస్తే మీరే 'నవ మన్మధులు'...

సిట్రస్ పళ్లు: కమలా, నారింజ, నిమ్మ, బత్తాయి, దానిమ్మ వంటి పళ్ల రసాలను రోజు సేవిస్తుండాలి. ఈ పళ్లలో ఒదిగి ఉన్న కొలోజెన్ విటమిన్ల వృద్థికి దోహదపడుతుంది. దింతో మీ చర్మం ఎల్లప్పుడు తాజాదనంతో వికసిస్తుంది.

క్యారెట్, బీట్ రూట్: క్యారెట్, బీట్ రూట్ వంటి దుంప పదార్థాలు మగవారి ముఖ సౌందర్యానికి మరింత దోహపడతాయి. తాజా క్యారెట్లను పై పోర తీయకుండా తింటే చర్మం పై ముడతలు తొలిగి సున్నితత్వాన్ని సంతరించుకుంటుంది. క్యారెట్ కళ్లకు మరింత మేలు చేస్తుంది.

ఆపిల్: ఈ పండులో దాగి ఉన్న సైడర్ వెనిగర్ పదార్ధం చర్మాన్ని మరింత మృదువుగా కోమలంగా ఉంచుతంది. అదేవిధంగా మడతలను మాయం చేస్తుంది. రోగ నిరోధక శక్తికి అధికంగా తోడ్పడే ఆపిల్ మృతకణాలను నిర్మూలించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. కొవ్వును కరిగించి జీర్ణ శక్తిని పెంచుతుంది. మీరు ఎంపిక చేసుకునే పళ్లు తాజావై ఉండాలి.

ముఖ్యంగా నూనె పదార్థాలకు దూరంగా ఉండాలి, నూనె వస్తువులను తినటం వల్ల ముఖంపై జిడ్డు తత్వం పెరగటంతో పాటు, మెటిమలు వ్యాపిస్తాయి.

English summary

Natural Beauty For Men | ‘మేకప్’ లేకుండా అందాన్ని పెంచుకో గురూ..?

Natural beauty is not just for women! Although large commercial skin care companies have focused on feminine lines in the past, men have started to speak up. There is a growing demand for products especially suited for the special needs of men.
Story first published:Wednesday, November 9, 2011, 10:52 [IST]
Desktop Bottom Promotion