Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
‘ఆంధ్రా బ్యూటీ’ మీరే..?
Make Up
oi-Sivanjaneyulu

ఆధునిక సౌందర్య సాధనాలు లేని ముందు కాలంలో స్త్రీ, పురుషులు సౌష్టవమైన ధారుడ్యాన్ని కలిగి సౌందర్యవంతులుగా కనపించేవారని చరిత్ర ద్వారా మనం తెలుసుకున్నాం. వారు పాటించిన దినచర్యలను పాటించటంలో పూర్తిగా విఫలమవుతున్నాం.
- చర్మ సౌందర్యానికి వినియోగించే క్లేపౌడర్లో పాలు లేదా నీళ్లను సమపాళ్లో కలిపి ముఖానికి పూత పూయండి. పూత ఆరిన తరువాత గోరు వెచ్చటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖవర్చస్సు రెట్టింపవుతుంది. ఉదయం వేళల్లో లేదా రాత్రి పడుకునే సందర్భాల్లో ఈ ఫేషియల్ ప్యాక్‌ను ఆప్లై చేస్తే బాగుటుంది.
- ఆరు చెంచాల నిమ్మరసంలో, రెండు చెంచాల తేనెను కలిపి తయారైన మిశ్రమాన్ని చేతులకు, కాళ్లకు పట్టిస్తే నిర్జీవంగా మారిన చర్మం తేమను సంతరించుకుని తాజా కనబడుతుంది.
Comments
English summary
Our Beauty Care..!! | ‘ఆంధ్రా బ్యూటీ’ మీరే..?
Story first published: Thursday, November 17, 2011, 10:08 [IST]
Other articles published on Nov 17, 2011



Click it and Unblock the Notifications