For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

‘ఆంధ్రా బ్యూటీ’ మీరే..?

|

Our Beauty Care..!!
సక్రమమైన దినచర్యను అలవాటు చేసుకున్న స్త్రీ పురుషులు 'బ్యూటీ పార్లర్'లను ఆశ్రయించాల్సిన అవసరం ఏమాత్రం లేదంటున్నారు నిపుణులు. సహజసిద్ధమైన సౌందర్య చిట్కాలను క్రమబద్ధంగా పాటిస్తే 100మంది మెచ్చే మేలిమి ఛాయ సొంతమవుతుందట.

ఆధునిక సౌందర్య సాధనాలు లేని ముందు కాలంలో స్త్రీ, పురుషులు సౌష్టవమైన ధారుడ్యాన్ని కలిగి సౌందర్యవంతులుగా కనపించేవారని చరిత్ర ద్వారా మనం తెలుసుకున్నాం. వారు పాటించిన దినచర్యలను పాటించటంలో పూర్తిగా విఫలమవుతున్నాం.

- చర్మ సౌందర్యానికి వినియోగించే క్లే‌పౌడర్‌లో పాలు లేదా నీళ్లను సమపాళ్లో కలిపి ముఖానికి పూత పూయండి. పూత ఆరిన తరువాత గోరు వెచ్చటి నీళ్లతో ముఖాన్ని శుభ్రం చేసుకుంటే ముఖవర్చస్సు రెట్టింపవుతుంది. ఉదయం వేళల్లో లేదా రాత్రి పడుకునే సందర్భాల్లో ఈ ఫేషియల్ ప్యాక్‌ను ఆప్లై చేస్తే బాగుటుంది.

- ఆరు చెంచాల నిమ్మరసంలో, రెండు చెంచాల తేనెను కలిపి తయారైన మిశ్రమాన్ని చేతులకు, కాళ్లకు పట్టిస్తే నిర్జీవంగా మారిన చర్మం తేమను సంతరించుకుని తాజా కనబడుతుంది.

English summary

Our Beauty Care..!! | ‘ఆంధ్రా బ్యూటీ’ మీరే..?

The introduction of Ayurveda into modern beauty practices is like going "back to the future" for the ancient ingredients and age old procedures and speeding towards the cutting edge of today's beauty care.
Story first published:Thursday, November 17, 2011, 10:32 [IST]
Desktop Bottom Promotion