Latest Updates
-
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.! -
రసం, సాంబార్ రుచిని మరిపించే కేరళ స్టైల్ ఉల్లిపాయ పులుసు.. అన్నంలోకి అదరహో.! -
పుస్తక జ్ఞానం ఒక్కటే కాదు.. గురువుల నుంచి నేర్చుకోవాల్సిన జీవిత పాఠాలు ఇవే.! -
గర్భిణీలకు బలాన్ని ఇచ్చే ఫుడ్.. మధ్యాహ్నం హడావుడి లేకుండా ఈజీగా చేసుకునే టేస్టీ డిష్.! -
పూరీ, చపాతీలోకి అదుర్స్ అనిపించే నీలగిరి వెజ్ కుర్మా..అమృతం తిన్న ఫీలింగ్! -
గుండెను పదిలంగా ఉంచడంతో పాటు పొట్ట ఆరోగ్యాన్ని కాపాడే ఫ్రూట్.. మీ భోజనంలో తప్పనిసరి.! -
తరాలు మారినా ఖ్యాతి మారదు.. పూర్వీకుల బలాన్ని ఇచ్చే ఉలవ చట్నీ.. ఇడ్లీ, దోశలోకి అమృతమే.! -
నీచ భంగ రాజయోగం: కర్కాటకంలోకి కుజ సంచారంతో ఈ రాశుల వారికి దరిద్రం వదిలిపోతుంది.! -
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే!
పాదరక్షలు పాతబడ్డాయా.. కొత్తవి కొనటం ఎందుకు..

మీ పాదరక్షలు పాడబడిపోయాయని చింతెందుకు వాటిని మెరిపించేట్లు చేయచ్చు.. అది ఎలాగంటే.. చెప్పులు పై భాగంలో దూదితో పెట్రోలియం జెల్లీ రాయాలి. పావుగంటయ్యాక పొడి వస్త్రంతో తుడిచేస్తే చాలు.. పాదరక్షల పై భాగంలో ఉన్న జిడ్డు, మురికి, ధూళి తొలిగిపాయి కొత్త వాటిలా దర్శనమిస్తాయి.
రోజువారి వేసుకునే చెప్పులును, అప్పుడప్పుడు ధరించే పాదరక్షలను ఒకే చోట పెట్టకూడదు. దుమ్ము, ఇతర దుర్వాసనలు ఒక జత నుంచి మరో జతకు వ్యాపిస్తాయి. అందుకే ప్రత్యేక సందర్భాల్లో వేసుకునే చెప్పుల్ని మెత్తని వస్త్రంలో చుట్టి అట్టపెట్టెలో పట్టాలి. అలా చేస్తే మీ పాద రక్షలు ఎక్కువ కాలం మన్నగలుగుతాయి.
ఎత్తుమడములున్న చెప్పులను ధరించినప్పుడు జాగ్రత్తలు తీసుకోవాలి.. లేదంటే కాళ్లు బెణికే ప్రమాదం ఉంది. నడక సరిగ్గా లేకపోతే .. చెప్పులు పాడవుతాయి అందుకే సరిగా నడవగలమనుకుంటే వీటిని ఎంచుకోవాలి.
కొత్త పాతరక్షల పై దుమ్ముపడితే అలాగి నిలిచిపోతుటుంది. అందుకే వాటికి కొద్దిగా జట్టుకు ఉపయోగించే కండిషనర్ రాయాలి. కొద్దిసేపటికి లెదర్ దాన్ని పీల్చుకుంటుంది. తరవాత తేమగా ఉన్న వస్త్రంతో మృదువుగా తుడిస్తే దుమ్ము వదిలిపోయి శుభ్రపడతాయి. ఇంకా నాణ్యంగా కనిపిస్తాయి.



Click it and Unblock the Notifications