Latest Updates
-
అమ్మ జన్మనిస్తే, గురువు జీవితాన్ని ఇస్తాడు.. టీచర్స్ డే స్పెషల్ వాట్సాప్ స్టేటస్, బెస్ట్ విషెస్ ఇవే! -
ఆ సమయంలోనే దంపతుల మధ్య ఎక్కువగా గొడవలు.. కారణాలేంటంటే.? -
ఈ పొడిని డైలీ అన్నం లేదా టిఫిన్‌లోకి తిన్నారంటే.. ఇక మందుల జోలికి వెళ్లాల్సిన పనిలేదు.! -
Teachers day recipe :ఉపాధ్యాయ దినోత్సవం స్పెషల్.. గురువుల కోసం కమ్మని పనీర్ పాయసం చేయండిలా.. -
ఉడకబెట్టాల్సిన పని లేదు.. చిక్కుడుకాయను కేటరింగ్ స్టైల్లో ఇలా చేస్తే ఫుల్‌గా లాగించేస్తారు.! -
తండ్రి తన ఆస్తి మొత్తం కొడుకుకి రాసిస్తే కూతురు పరిస్థితి ఏంటి? చట్టం ఏం చెబుతోంది? -
జెన్ జెడ్ తరానికి శ్రీకృష్ణుడి సందేశం.. గీత నుంచి నేటి యువత నేర్చుకోవాల్సిన కీలక పాఠాలివే.! -
కేవలం 15 నిమిషాల్లో.. పైకి కరకరలాడుతూ, లోపల సాఫ్ట్ గా ఉండే ఎగ్ పకోడి ఎలా చేసుకోవాలంటే.. -
కొత్తగా తల్లయిన వారికి అలర్ట్.. పిల్లలకు రెండేళ్ల వరకు ఇదొక్కటి అస్సలు ఇవ్వకూడదు.! -
ఉట్టికి, చిన్ని కృష్ణుడికి సంబంధమేంటి.. కృష్ణాష్టమికి ఉట్లు ఎందుకు కొడతారో తెలుసా.?
రంగు వెలవకుండా జీన్స్ ప్యాంట్‌ను ఉతకటమెలా..?

- జీన్ప్యాంట్ను రోజు ఉతక్కండి. నాలుగైదు సార్లు తొడుక్కున్న తరువాత శుభ్రం చేసుకుంటే మంచిది.
- జీన్స్ ప్యాంట్‌ను ఉతికేందుకు లైట్ డిటర్జెంట్ పౌడర్ లేదా జెల్‌ను ఉపయోగించడి. ఇలా చేయ్యటం వల్ల జీన్స్ రంగు వెలవకుండా ఉంటుంది.
- ముదురు, లైట్ రంగు ఫ్యాంట్లను చల్లటి నీటిలో నానబెట్టండి. జీన్స్ ప్యాంట్లను వేడి నీటిలో నానబెట్టడం వల్ల స్ట్రిచ్ భాగాలు దెబ్బతినటమే కాకుండా రంగు వెలచిపోయే ప్రమాదం ఉంది.
- జీన్స్ ఫ్యాంట్ కొత్తదానిలా కనిపించాలంటే 5 రోజుల పాటు చల్లటి వాతావారణంలో ఉంచాలి. జీన్స్ ప్యాంట్‌ను కవర్లో మడతపెట్టి ఫ్రీజర్‌లో ఉంచటం వల్ల ఫ్యాంట్లో ఉన్న బ్యాక్టిరీయ ఇతర క్రిములు చచ్చిపోతాయి.
- జీన్స్ ప్యాంట్లను వాషింగ్ మెషిన్లో ఉతకటం కంటే చేతితో ఉతుకటం మంచిది.
- ఉతికే సమయంలో మూడు రౌండ్లకు మించి జీన్స్ ఫ్యాంట్లను డిటర్జెంట్ నీటిలో ముంచకూడదు. డిటర్జెంట్ నీటిలో 10 నుంచి 15 నిమిషాల పాటు నానబెట్టిన తరువాత, సాధారణ నీటిలో 2 నుంచి 3 సార్లు శుభ్రం చేస్తే సరి.
- వైట్ జీన్స్ ప్యాంట్‌ను ఉతికే సందర్భంలో వైట్ వెనిగర్, ఆమోనియా, బేకింగ్ సోడాను బకెట్ నీటిలో కలిపి ఆ నీటిలో జీన్స్ ప్యాంటును 15 నిమిషాల పాటు నానబెట్టి ఆపై ఉతకండి.
- వైట్ జీన్స్ పై ఏర్పడ్డ మరకులను వదిలించటానికి బేకింగ్ సోడా కలిపిన నీటిలో ఉతికితే మరకలు తొలగిపోతాయి.



Click it and Unblock the Notifications